Pspk27  

(Search results - 24)
 • Pspk 27 first look pawan as hari hara veeramallu ksrPspk 27 first look pawan as hari hara veeramallu ksr

  EntertainmentMar 11, 2021, 5:51 PM IST

  పేదల కోసం పోరాడే యోధుడు... 'హరి హర వీరమల్లు'గా పవన్ కేక!

  మెడలో ఎర్రని కండువా...చేతికి కడియం, నడుము బిగించి, బల్లెంతో శత్రువులను వేటాడుతున్న పవన్ లుక్ వీరోచితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో మొఘలుల వద్ద చాకిరీ చేసే బానిసలు పనిచేస్తూ కనిపిస్తున్నారు. పేదల కోసం పోరాడే వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ రోల్ భీబస్తంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ నిర్ణయించారు.

   

 • Lakshmikanth Chenna 2nd Unit Director Of PSPK27 JSPLakshmikanth Chenna 2nd Unit Director Of PSPK27 JSP

  EntertainmentMar 4, 2021, 7:56 AM IST

  'హరిహర వీరమల్లు': క్రిష్ తో పాటు మరో డైరెక్టర్ కూడా దర్శకత్వం


   పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చాలా స్పీడుగా ఉన్నారు. కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చిన ఆయన ఒక్కసారిగా జెట్ వేగంతో ప్రయాణిస్తున్నారు. రీసెంట్ గా 'వకీల్‌సాబ్‌' సినిమా  పూర్తి చేసి..వెంటనే రెండు సినిమాలను ట్రాక్‌ ఎక్కించేశారు. అందులో డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి. ఈ సినిమాని ఓ ప్రక్క క్రిష్, మరో ప్రక్క క్రిష్ స్నేహితుడు అయిన మరో దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా డైరక్ట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. పెద్ద సినిమాలకు ఇలా ఇద్దరు డైరక్టర్స్ పనిచేయటం సహజంగా జరుగుతూంటుంది. అయితే ఈ విషయాలను అఫీషియల్ గా రివీల్ చేయరు. రాజమౌళి డైరెక్ట్‌ చేసే సినిమాల సెకండ్‌ యూనిట్‌ను ఆయన కుమారుడు కార్తికేయ డైరెక్ట్‌ చేస్తుంటాడు. 
   

 • pawan kalyan look leak in krish movie and photo viral arjpawan kalyan look leak in krish movie and photo viral arj

  EntertainmentFeb 26, 2021, 2:22 PM IST

  పవన్‌ కళ్యాణ్‌-క్రిష్‌ చిత్రంః లీకైన పవర్‌ స్టార్‌ గెటప్‌..ఫోటో వైరల్‌

  `పీఎస్‌పీకే27` వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులోని పవన్‌ లుక్‌ లీకైంది.

 • pspk 27 first look and title poster will be on march 11th ksrpspk 27 first look and title poster will be on march 11th ksr

  EntertainmentFeb 24, 2021, 4:45 PM IST

  బందిపోటుగా పవన్ వచ్చేస్తున్నాడు... ముహూర్తం ఫిక్స్!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. శివరాత్రి కానుకగా  మార్చ్ 11న పవన్ 27వ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
   

 • nidhi agarwal pair up with pawan kalyan in pspk27 trending news ksrnidhi agarwal pair up with pawan kalyan in pspk27 trending news ksr

  EntertainmentNov 21, 2020, 6:26 PM IST

  పవన్-క్రిష్ మూవీపై ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న క్రేజీ న్యూస్...!

  పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి నిధి అగర్వాల్ ని పవన్ సరసన నటించాలని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారేమో కానీ ఈ న్యూస్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు.

 • Krish to commence a mini schedule of PSPK27 JSPKrish to commence a mini schedule of PSPK27 JSP

  EntertainmentNov 10, 2020, 8:51 AM IST

  వీఎఫ్‌ఎక్స్‌ కోసం పవన్ ని రిక్వెస్ట్ చేసిన క్రిష్

   ఓ పదిరోజులు పాటు మినీ షెడ్యూల్ ఫినిష్ చేస్తే ..దాన్ని విఎఫ్ఎక్స్ కు పంపతారట. అంటే జనవరి నుంచి ఏప్రియల్ దాకా ఖాళీగా ఉండటం కన్నా ఆ నాలుగు నెలలు పాటు విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటారట. అప్పుడు షూట్ పూర్తయ్యాక డైరక్ట్ రిలీజ్ కు వెళ్లిపోవచ్చు. సినిమాలో విఎఫ్ ఎక్స్ సీన్స్ తక్కువే ఉండటంతో పది రోజులు షూట్ చేసి ఇస్తే చాలు అని అడిగారట. దాంతో పవన్ తను డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటానని చెప్పి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో జనవరి నుంచి ఓ మినీ షెడ్యూల్ క్రిష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 

 • Pawan kalyan Heart Felt Condolences For The Deceases JanasainiksPawan kalyan Heart Felt Condolences For The Deceases Janasainiks

  Andhra PradeshSep 1, 2020, 11:42 PM IST

  జనసైనికుల మరణం తీరని విషాదం: జనసేనాని పవన్

  సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్ర మరణించడం చాలా బాధాకరమని, వారి తల్లిదండ్రుల గర్భశోకాన్ని తాను అర్థం చేసుకోగలనని పవన్ అన్నారు.

 • Young hero to play key role in PSPK27Young hero to play key role in PSPK27

  Entertainment NewsApr 27, 2020, 12:29 PM IST

  షాకింగ్ సర్ ప్రైజ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో క్రేజీ యంగ్ హీరో ?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే మేలో వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. 

 • Nagababu Interesting Comments on Pawan Kalyan upcoming moviesNagababu Interesting Comments on Pawan Kalyan upcoming movies

  Entertainment NewsApr 13, 2020, 7:29 AM IST

  నాగబాబుకు పవన్ ముందే చెప్పాడట.. వకీల్ సాబ్, క్రిష్ మూవీపై ఆసక్తికర కామెంట్స్

  మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పుడూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా నాగబాబు తన సోదరుడు పవన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 • Anushka Shetty To romance with Pawan KalyanAnushka Shetty To romance with Pawan Kalyan

  NewsApr 5, 2020, 5:36 PM IST

  కిరాక్ కాంబో.. పవన్ తో అనుష్క రొమాన్స్ ?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజకీయాల కారణంగా పవన్ అజ్ఞాతవాసి తర్వాత మరో చిత్రంలో నటించలేదు.

 • Harish Shankar responds Pawan Kalyan's fan requestHarish Shankar responds Pawan Kalyan's fan request

  NewsMar 9, 2020, 2:34 PM IST

  పవన్ నటుడు కాదు.. అలాంటి సినిమాలు వద్దు!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. పవన్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.

 • Interesting details about Pawan Kalyan's Fight in Krish MovieInteresting details about Pawan Kalyan's Fight in Krish Movie

  NewsMar 6, 2020, 4:43 PM IST

  సముద్రంలో పవన్ కళ్యాణ్ ఫైట్.. సినిమాకే హైలైట్, అంతకు మించి అంటూ క్రిష్ కామెంట్!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. పవన్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. అలాగే క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

 • Pawan Kalyan to romance with Bhumika againPawan Kalyan to romance with Bhumika again

  NewsFeb 18, 2020, 9:52 PM IST

  దాదాపు 20 ఏళ్ల తర్వాత.. మరోసారి పవన్, భూమిక రొమాన్స్ ?

  పవన్ కళ్యాణ్ సత్తాని బాక్సాఫీస్ కు తెలియజేసిన చిత్రం ఖుషి. అప్పట్లో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, భూమిక గ్లామర్ అప్పటి యువతని పిచ్చెక్కించాయి.

 • krish special plan for pawan kalyan 27th moviekrish special plan for pawan kalyan 27th movie

  NewsFeb 15, 2020, 4:26 PM IST

  PSPK27: పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న పవన్

  పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఒకే చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఒకదానికోటి సంబంధం లేకుండా ఉన్నాయి. 5 సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ షూటింగ్ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

 • Interesting news on Pawan kalyan and Krish jagarlamudi movieInteresting news on Pawan kalyan and Krish jagarlamudi movie

  NewsFeb 14, 2020, 9:37 PM IST

  రిలీజ్ కు ముందే పవన్ సినిమాకు 60 కోట్లు.. నిజామా?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న పింక్ రీమేక్ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.