Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Pspk 27

"
Pspk 27 first look pawan as hari hara veeramallu ksrPspk 27 first look pawan as hari hara veeramallu ksr

పేదల కోసం పోరాడే యోధుడు... 'హరి హర వీరమల్లు'గా పవన్ కేక!

మెడలో ఎర్రని కండువా...చేతికి కడియం, నడుము బిగించి, బల్లెంతో శత్రువులను వేటాడుతున్న పవన్ లుక్ వీరోచితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో మొఘలుల వద్ద చాకిరీ చేసే బానిసలు పనిచేస్తూ కనిపిస్తున్నారు. పేదల కోసం పోరాడే వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ రోల్ భీబస్తంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ నిర్ణయించారు.

 

Entertainment Mar 11, 2021, 5:51 PM IST

bigg boss fame ashu reddy want to be pawan kalyans wife ksrbigg boss fame ashu reddy want to be pawan kalyans wife ksr

పవన్ కి నాలుగో భార్యను అవుతా... బిగ్ బాస్ బ్యూటీ సంచలనం!

పవన్ వీరాభిమాని బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి బోల్డ్ కామెంట్ చేసింది. ఆయన ఒప్పుకుంటే నాలుగవ భార్యను అవడానికి సిద్దమే అంటూ బాంబు పేల్చింది. ఆషురెడ్డి కామెంట్ చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

Entertainment Mar 2, 2021, 2:28 PM IST

pawan kalyan telugu letter to bigg boss fame himaja going viral ksrpawan kalyan telugu letter to bigg boss fame himaja going viral ksr

బిగ్ బాస్ భామకు పవన్ తెలుగు లేఖ.. నువ్వు బాగుండాలంటూ...!

బిగ్ బాస్ బ్యూటీ హిమజ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు, అవధులు లేని ఆనందం అనుభవిస్తున్నట్లు తెలియజేసింది. పవన్ స్వయంగా రాసిన ఆ లేఖలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Entertainment Mar 1, 2021, 10:10 AM IST

biggboss beauty himaja got lucky chance act with pawan kalyan  arjbiggboss beauty himaja got lucky chance act with pawan kalyan  arj

పవన్‌ కళ్యాణ్‌ని కలిస్తే చాలనుకున్నా.. ఏకంగా నటించే అవకాశం దక్కిందిః బిగ్‌బాస్‌ హిమజ భావోద్వేగం

బిగ్‌బాస్‌ భామ హిమజ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆయనతో పనిచేయడం తన కల నిజమైనట్టుగా ఉందని చెబుతుంది హిమజ. తాజాగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుని ఎమోషనల్‌ అయ్యింది హిమజ. తన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

Entertainment Feb 25, 2021, 3:09 PM IST

pspk 27 first look and title poster will be on march 11th ksrpspk 27 first look and title poster will be on march 11th ksr

బందిపోటుగా పవన్ వచ్చేస్తున్నాడు... ముహూర్తం ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. శివరాత్రి కానుకగా  మార్చ్ 11న పవన్ 27వ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

Entertainment Feb 24, 2021, 4:45 PM IST

Kirsh Directorial Power Star Pawan Kalyan 27 First LookKirsh Directorial Power Star Pawan Kalyan 27 First Look

పీరియాడిక్‌ లుక్‌లో పవన్ కళ్యాణ్‌.. ప్రీ లుక్‌ వదిలిన క్రిష్

పవన్‌ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను కూడా వదిలారు. వకీల్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు పవన్‌. తాజాగా ఆ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. సినిమా ప్రీలుక్‌తో పాటు దాదాపు 15 రోజుల షూటింగ్ పూర్తయినట్టుగా తెలిపాడు క్రిష్.

Entertainment Sep 2, 2020, 1:03 PM IST

krish special plan for pawan kalyan 27th moviekrish special plan for pawan kalyan 27th movie

PSPK27: పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న పవన్

పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఒకే చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఒకదానికోటి సంబంధం లేకుండా ఉన్నాయి. 5 సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ షూటింగ్ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

News Feb 15, 2020, 4:26 PM IST

Pawan Kalyan in the role of telangana robinhood : The history behind pandugala saayannaPawan Kalyan in the role of telangana robinhood : The history behind pandugala saayanna

తెలంగాణ రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కళ్యాణ్.... ఈ పండుగల సాయన్న ఎవరు?

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరున్న పండుగల సాయన్న పాత్రను పవన్ చేయబోతున్నాడట. 

Opinion Feb 7, 2020, 5:30 PM IST

Pawan Kalyan's tattoo draws interestPawan Kalyan's tattoo draws interest

పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ.. గమనించారా..?

ఓ పక్క 'పింక్' సినిమా రీమేక్ చేస్తూనే.. మరోపక్క దర్శకుడు క్రిష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. గురువారం నాడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొని తరువాత సాయంత్రానికి తన పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాడు. 

News Feb 7, 2020, 5:21 PM IST

pawan kalyan 27 movie story based on pandugala saayannapawan kalyan 27 movie story based on pandugala saayanna

PSPK27: ఉన్నోళ్లని కొట్టిండు.. లేనోళ్లకి పెట్టిండు!

చరిత్ర అంచున ప్రతి పేజీలో ఇలాంటి రాబిన్ హుడ్స్ చాలా మంది ఉన్నారు. కాలగర్భంలో కనుమరుగైన వారెందరో ఉన్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తెలుగు వాళ్లకి తెలియని ఒక తెలంగాణ రాబిన్ హుడ్ కథను పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

News Feb 7, 2020, 1:50 PM IST