Pspk 26  

(Search results - 4)
  • Pawan Kalyan

    News2, Mar 2020, 5:08 PM IST

    'వకీల్ సాబ్'గా పవర్ స్టార్ ఆగయా.. ఫస్ట్ లుక్ అదిరింది!

    పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న PSPK26 చిత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

  • పింక్ రీమేక్ - రాజకీయాలతో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పవన్ ఈ సినిమాని ఓకే చేసినట్లే..

    News20, Jan 2020, 1:13 PM IST

    మొదలైన పవన్ పింక్.. టార్గెట్ 20

    పింక్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. గత ఏడాది నుంచి పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల పుకార్లు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. కానీ ఫైనల్ గా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా సినిమా ట్రాక్ లోకి వచ్చింది. 

  • pawan

    News17, Jan 2020, 9:48 AM IST

    పవన్ సినిమా.. మే 23న రిలీజ్..?

    ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించ లేదు

  • Pawan Kalyan

    News27, Nov 2019, 11:07 AM IST

    Pawan Kalyan: పింక్ రీమేక్.. పవన్ అనుమానాలు?

    పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అజ్ఞాతవాసి అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ నెక్స్ట్ ఎలాగైనా మంచి సినిమాతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ కష్టపడుతున్నారు.