Pshyco
(Search results - 3)TelanganaJan 26, 2021, 4:08 PM IST
భార్య వదిలేయడంతో కక్ష, ఒంటరి మహిళలు టార్గెట్: 17 హత్యలు, సైకో అరెస్టు
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు చేస్తూ వస్తున్న సైకో కిల్లర్ రాములను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇప్పటి వరకు 17 హత్యలు చేసినట్లు గుర్తించారు.
TelanganaJan 26, 2021, 7:16 AM IST
16 మంది మహిళలను చంపిన హంతకుడు: చిన్న చీటితో....
అతను చేసిన హత్యలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఏకంగా 16 మంది మహిళలను మట్టుబెట్టిన సైకోను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు.
Andhra PradeshJun 7, 2020, 9:07 AM IST
ముగ్గురు మహిళలపై అఘాయిత్యం, హత్యలు: ఎట్టకేలకు చిక్కిన సైకో కిల్లర్
నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న సైకో కిల్లర్ ఎట్టకేలకు చిక్కాడు. సైకో కిల్లర్ రమేష్ ను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి ప్రయత్నించి వారిని హత్య చేశాడు.