Ps Mithran  

(Search results - 4)
  • కార్తీ దేవ్ సినిమా తెలుగులో కనీసం ప్రమోషన్స్ ఖర్చు చేసిన దబ్బను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.

    News23, Dec 2019, 7:01 PM

    అఖిల్ ఛాన్స్ ని కొట్టేసిన కార్తీ.. హిట్ డైరెక్టర్ యూ టర్న్!

    ర్తీ మరో బిగ్ మూవీకి ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కార్తీ ఇటీవల రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలతో హడావుడి చేశాడు. మొత్తంగా కార్తీ ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చాడు. 

  • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

    News17, Nov 2019, 12:33 PM

    హిట్టు దర్శకుడితో అఖిల్ మంతనాలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే?

    హిట్ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి సాధారణంగా  హీరోలు ఉత్సాహం చూపిస్తూంటారు. హిట్ లో ఉన్న హీరోలు దగ్గరకు ఆ డైరక్టర్స్ వచ్చి వాలుతూంటారు. అలాంటి పరిస్దితి లేకపోతే హీరోలే ఓ అడుగు ముందుకు వేసి, వాళ్లను కలిసి తమతో సినిమా చెయ్యమని కోరాల్సి ఉంటుంది.

  • akhil akkineni

    News19, Oct 2019, 4:57 PM

    అక్కినేని హీరో.. మరో 'అఖిల్' లాంటి సినిమా?

    అఖిల్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

  • Akhil

    News18, Oct 2019, 6:34 PM

    డిన్నర్ కి పిలిచి మరీ ఓకే చేశాడు.. అఖిల్ మళ్ళీ అదే తప్పు!

    అక్కినేని యువ వారసుడు అఖిల్ తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ కు టాలీవుడ్ ఎంట్రీ ఘనంగా జరిగింది. భారీస్థాయిలో తెరకెక్కిన అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' తీవ్రంగా నిరాశపరిచింది.