Pruthviraj
(Search results - 7)Entertainment NewsMay 8, 2020, 1:39 PM IST
నా కూతురు ప్రతి రోజూ అడుగుతోంది.. స్టార్ హీరో భార్య ఎమోషనల్ కామెంట్స్
పృథ్విరాజ్ సుకుమారన్ మాళయాళంలో సుప్రసిద్ధ నటుడు. పృథ్విరాజ్ కు మంచి క్రేజ్ ఉంది. కరోనా కారణంగా దాదాపుగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది.
Andhra PradeshJan 12, 2020, 5:56 PM IST
విచారణలో అన్నీ తెలుస్తాయి, రైతులకు క్షమాపణ: పృథ్వీ వీడియో
తమ చానెల్ ఉద్యోగినితో తాను ఫోన్లో అసభ్యంగా మాట్లాడలేదని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్ చెప్పారు. ఈ విషయం విజిలెన్స్ విచారణలో తేలుతుందని పృథ్వీరాజ్ వివరణ ఇచ్చారు.Andhra PradeshJan 12, 2020, 10:55 AM IST
మరో వివాదంలో ఎస్వీబీసీ ఛైర్మెన్ పృథ్వీ: మహిళా ఉద్యోగినికి ఐలవ్యూ అంటూ
సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మెన్ పృథ్వీ ఓ మహిళా ఉద్యోగినితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఆడియో సంభాషణలో మాట్లాడింది పృథ్వీయేనా లేక మరేవరైనా పృథ్వీ మాదిరిగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అనే విషయం తేలాల్సి ఉంది.EntertainmentJan 9, 2020, 3:09 PM IST
Video : పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు పృథ్వీరాజ్ దిష్టిబొమ్మకు చెప్పులతో సత్కారం
సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. \
NATIONALAug 11, 2019, 12:35 PM IST
కారణమిదే: కానిస్టేబుల్‌ను ప్రశంసించిన సీఎం
విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌పై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రశంసలు కురిపించారు
Andhra PradeshJul 20, 2019, 7:53 PM IST
కూలికి ఎక్కువ, మేస్త్రీకి తక్కువ: అచ్చెన్నాయుడుపై సినీనటుడు పృథ్వీరాజ్
అసెంబ్లీలో అచ్చెన్న అరుపులు, కేకలు తప్ప ఇంకేమీ లేదన్నారు పృథ్వీరాజ్. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకించేవారని ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైందన్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 8, 2019, 7:37 PM IST
జగన్ కు జై కొడుతున్న సినీ ఇండస్ట్రీ: భారీగా వైసీపీలో చేరికలు
కమెడీయన్ జోగినాయుడు సైతం వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జోగినాయుడుతోపాటు పలువురు సినీనటులు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే తెలుగు సీరియల్ లో పలు పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తున్న నటులు జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్వినిలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.