Protest  

(Search results - 252)
 • producer

  ENTERTAINMENT18, Sep 2019, 10:14 AM IST

  'సింహా' నిర్మాత అర్దనగ్న నిరసన...దిగివచ్చిన అధికారులు!

  హైదరాబాద్ షేక్ పేట ఓయూ కాలనీలో సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్‌ నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న వీధిలో వర్షం కురిసిన సమయంలో మోకాలి లోతు నీరు నిలువ ఉంటోంది. ఈ విషయాలను ఆధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేశారు.

 • death

  INTERNATIONAL18, Sep 2019, 10:14 AM IST

  పాక్ లో హిందూ యువతి మృతి... భగ్గుమంటున్న నిరసనలు

  లర్కానాలోని బబీ అసిఫా డెంటల్‌ కాలేజీలోని తన హాస్టల్‌ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. 

 • Unhappy over the arrest of father's killers, a Sikh woman shaved her hairs

  NATIONAL17, Sep 2019, 7:40 AM IST

  పోలీసులపై ఆగ్రహంతో... ఓ మహిళ ఏం చేసిందంటే...

   నిందితులను అరెస్టు చేయకపోవడంతో ఆమె పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత రెండూ వారాలనుంచి ప్రతి రోజు గుండు కొట్టించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఇలాగే చేస్తూ ఉంటానని ఆమె తేల్చిచెప్పింది.

 • syeraa

  ENTERTAINMENT14, Sep 2019, 3:04 PM IST

  'సైరా' : ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌, అరెస్ట్

  స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మ‌స్తున్నారు. 

 • fever

  Telangana14, Sep 2019, 11:06 AM IST

  ఫీవర్ ఆస్పత్రిలో ఆందోళన: జీతాల కోసం ఉద్యోగులు.. వైద్యం కోసం రోగులు

  హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. డాక్టర్లు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలో ఉన్నా... డాక్టర్లు ఇంకా రాలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తమకు చెల్లించాల్సిన 5 నెలల వేతనాలు చెల్లించాలంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం ఆందోళనకు దిగారు.

 • kondagattu

  Telangana13, Sep 2019, 11:20 AM IST

  మంత్రులను అడ్డుకున్న కొండగట్టు బాధితులు, పరిహారంపై నిలదీత

  జగిత్యాల జిల్లాలో తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడింగ్యాల మండలంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొనేందుకు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ వెళుతుండగా..  రామసాగరం గ్రామంలో మంత్రుల కాన్వాయ్‌ని కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలు, స్థానిక రైతులు అడ్డుకున్నారు

 • రాష్ట్ర విభజన కారణంగా ఏపీ లో కాంగ్రెస్ కు చెందిన నేతలు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.

  Telangana9, Sep 2019, 1:14 PM IST

  యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ నిరసన: నాగర్‌కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

  నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆమ్రాబాద్ మండలం మన్నన్నూరులో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

 • sanjay

  Telangana3, Sep 2019, 7:52 PM IST

  జస్టిస్ సంజయ్ కుమార్‌ బదిలీపై భగ్గుమన్న న్యాయవాదులు

  తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌‌ను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేయడంపై న్యాయవాదులు భగ్గుమన్నారు. 

 • narayana
  Video Icon

  INTERNATIONAL31, Aug 2019, 11:05 AM IST

  వైట్ హౌస్ వద్ద ఎన్నారైల నిరసన: నారాయణ మద్దతు (వీడియో)

   కాశ్మీర్ లో మారణకాండ ఆపాలని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని,  మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని, కాశ్మీర్  కు న్యాయం చేయాలనే నినాదాలతో వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద సాగిన నిరసనల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు. 
   

 • botsa satyanarayana

  Andhra Pradesh30, Aug 2019, 6:53 PM IST

  సంపాదన పోతుందనే ఆందోళనలు: టీడీపీ నిరసనలపై బొత్స విసుర్లు

  గత ఐదేళ్లుగా టీడీపీ నేతలకు ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని విమర్శించారు. ఇసుకపై ప్రభుత్వం నూతన పాలసీ విధానం తీసుకురావడంతో వారికి సంపాదన పోతుందనే భయంతో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. 
   

 • tdp

  Andhra Pradesh30, Aug 2019, 1:09 PM IST

  ఇసుక కొరతపై కోడెల, రంగబాబు వర్గాల వేర్వేరు ఆందోళనలు

  గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ఇసుకపై అనుసరిస్తున్న విధానంపై శుక్రవారం టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, రంగబాబు వర్గాలు వేర్వేరుగా నిరసనను నిర్వహించాయి.

 • Arif Alvi

  INTERNATIONAL27, Aug 2019, 11:55 AM IST

  కాశ్మీర్‌పై వీడియో: పాక్ అధ్యక్షుడికి ట్విట్టర్ నోటీసులు

  కాశ్మీర్ అంశంలో తలదూర్చిన పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి ట్విట్టర్ షాకిచ్చింది. కాశ్మీర్ పరిస్థితులపై ఆయన పోస్ట్ చేసిన వీడియోలు భారతీయ చట్టాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ వెల్లడించారు. 

 • No allince with anybody told mayawathi
  Video Icon

  NATIONAL26, Aug 2019, 5:00 PM IST

  యుపిలో మాయావతికి ఆయన చెక్ పెడుతారా? (వీడియో)

  మాయావతి- భారతదేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బెహెన్ జీ గా దళితుల ఆశాజ్యోతిగా వెలుగొందిన ఈ నేత గ్రాఫ్ పడిపోతుందా? ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనల్లో ఒక కొత్త పేరు తెర మీదకు వచ్చింది. అతనే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్. 

   

 • hongkong

  business26, Aug 2019, 2:07 PM IST

  ఆర్థిక అవసరాలే కీ.. హాంకాంగ్‌లో ఆందోళనల అణచివేతకు డ్రాగన్ ఎత్తు


  హాంకాంగ్ ఆందోళనను మొదట్లోనే అణచివేయాలని చైనా భావిస్తోంది. కానీ పశ్చిమ దేశాల నుంచి ప్రత్యేకించి అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. హాంకాంగ్‌ సుసంపన్నం. విదేశాల్లోకి పెట్టుబడులు వెళ్లాలన్నా, చైనాలో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలన్నా హాంకాంగ్ కీలకం.
   

 • Andhra Pradesh26, Aug 2019, 11:11 AM IST

  విజయవాడ లెనిన్ సెంటర్ లో ఆశా వర్కర్ల ఆందోళన

  విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. తమ  డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు ఇవాళ  ఆందోళనకు పిలుపునిచ్చారు.