Properties

(Search results - 54)

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చింతమల, కొదమ గ్రామాలకు ఆసుపత్రిని చేరుకోవాలంనంటే సరైన మార్గం లేదు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీలో మోసుకెళ్లాల్సిందే. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అని అనుకుంటూ కూర్చుంటే... పెద్దగా లాభం లేదు అని గ్రహించిన గ్రామస్థులు సోను సూద్ స్పూర్తితో సొంతంగా రోడ్డు నిర్మించుకున్నారు. వీరి పట్టదలను గురించి తెలుసుకున్న సోను సూద్ సంతోషించి వారిని ఆదర్శవంతులు అని కీర్తించడమే కాకుండా.... త్వరలో సందర్శిస్తానని కూడా మాటిచ్చాడు.

EntertainmentDec 9, 2020, 3:30 PM IST

ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్‌, ఎందుకిలా

సోనూసూద్‌ తన ఆస్తుల్లో కొన్నింటిని తాకట్టు పెట్టారట. సోనూ రూ.10 కోట్ల విరాళం పోగుచేయడానికి ముంబయిలోని జుహూలో గల తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట. సెప్టెంబరు 15న అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబరు 24న రిజిస్ట్రేషన్‌ జరిగిందని సమాచారం. ‘ఎదుటివారి కోసం ఇలాంటి పని చేసిన వాళ్లను నేను ఇంత వరకు చూడలేదు’ అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్‌ హెడ్ రితేష్‌ మెహతా ఈ సందర్భంగా మీడియాతో చెబుతూ ఆశ్చర్యపోయారు.

ttd

Andhra PradeshNov 28, 2020, 4:23 PM IST

దేశవ్యాప్తంగా వేలాది ఎకరాలు: శ్రీవారి ఆస్తుల చిట్టా ఇదే..!!

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు

ganta srinivasa rao

Andhra PradeshNov 12, 2020, 10:25 AM IST

రుణం ఎగవేత: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం వేయనున్న బ్యాంకు

ప్రత్యూష కంపెనీ కోసం గంటా శ్రీనివాసరావు ఇండియన్ బ్యాంకు నుండి రుణం తీసుకొన్నాడు. వడ్డీతో కలుపుకొని రుణం రూ. 248.09 కోట్లకు చేరుకొంది. ఈ రుణం చెల్లించాలని ఇండియన్ బ్యాంకు యాజమాన్యం ప్రత్యూష కంపెనీని కోరింది.

• undefined

EntertainmentNov 4, 2020, 7:47 PM IST

సినిమాలు లేవు.. కోట్లల్లో ఆస్తులు.. బాద్‌షా సంపాదన తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

షారూఖ్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌షా. ఖాన్‌ త్రయంలో ఒకరిగా రాణిస్తున్న షారూఖ్‌ గత రెండేళ్ళుగా సినిమాలు చేయడం లేదు. కానీ వేల కోట్లు సంపాదనతో అత్యంత లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నాడు. మరి అది ఎలా సాధ్యం.

telangana high court

TelanganaNov 3, 2020, 2:13 PM IST

ధరణి పోర్టల్‌‌లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల నమోదు: కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాక్

ధరణి పోర్టల్ లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు అభిప్రాయపడింది.

• undefined

Andhra PradeshOct 21, 2020, 9:28 PM IST

వీనస్ ఆక్వా ఫుడ్స్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్‌, వీవీఎస్‌కే విశ్వనాథ్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్‌ చేసింది. హైదరాబాద్‌, విజయవాడలలో రూ 33.39 కోట్ల విలువైన (మార్కెట్‌ విలువ) ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది

sasikala

NATIONALOct 7, 2020, 6:21 PM IST

శశికళకు ఎదురుదెబ్బ: చిన్నమ్మకు చెందిన రూ. 2 వేల కోట్ల ఆస్తుల ఫ్రీజ్

స్థంభింపజేసిన ఆస్తులలలో సిరుతపూర్, కొడనాడులలో రెండు ఆస్తులున్నాయి. వీటి విలువ మొత్తం రూ. 300 కోట్లు. ఈ ఆస్తులు రెండు కూడ శశికళ పేరున ఉన్నాయి.
వచ్చే ఏడాదిలో శశికళ పరప్పర జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

malkajigiri acp  narsimha reddy

TelanganaSep 24, 2020, 7:32 AM IST

ఏసీబీ సోదాలు: ఏసీపీ నరసింహారెడ్డి విస్తుపోయే ఆస్తుల చిట్టా ఇదే...

మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయనకు రూ.70 కోట్లకు మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

• undefined

EntertainmentSep 19, 2020, 7:54 AM IST

కోట్లల్లో కూడబెట్టిన సంజన గల్రాని...అధికారుల మతిపోయేలా ఆస్తుల లెక్కలు

డ్రగ్ ఆరోపణతో అరెస్ట్ కాబడిన సంజన గల్రాని ప్రస్తుతం పరప్పణ అగ్రహారం జైలులో ఉన్నారు. ఆమె డ్రగ్స్ దందా నడిపినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించనప్పటికీ నిందితుల సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఐతే సంజన ఆస్తుల లెక్కలు చూసిన అధికారులకు మతిపోతుంది.

• Intresting facts About Late legendary actress soundarya and her Properties
Video Icon

EntertainmentSep 18, 2020, 6:02 PM IST

సౌందర్య ఆస్తి వందకోట్లకు పైమాటే.. ఆ డబ్బుతో ఆమె భర్త ఏం చేశాడంటే..

సౌందర్య.. తెలుగు వెండితెరమీద తిరుగులేని పేరు.

• undefined

EntertainmentSep 17, 2020, 1:11 PM IST

సౌందర్య ఆస్తి ఏమైంది.. ఆమె భర్త ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..?

సౌందర్య మరణంతో ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పెళ్లికి కేవలం ఏడాది ముందు రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సౌందర్య. దీంతో ఆమె మరణంతో కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తాయి. సౌందర్య పుట్టింటివారు, అత్తింటి వారు ఆస్తుల కోసం కొట్టుకున్నారు. కోర్టు మెట్లు ఎక్కారు. కొద్ది రోజులకే కోర్టు బయట రాజీచేసుకొని ఆస్తులను పంచుకున్నారు.

kcr

TelanganaSep 7, 2020, 2:39 PM IST

కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం: రేపటి నుండి రిజిస్ట్రేషన్లు బంద్

సోమవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవిన్యూ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఈ బిల్లును శాసనససభలో పెట్టనున్నారు.కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తున్నందున వీఆర్ఓ వ్యవస్థకు రద్దు పలుకుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

sasikala

NATIONALSep 1, 2020, 10:47 AM IST

శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఐటీ శాఖ

జయలలితకు చెందిన వేద నిలయం నుండి షెల్ కంపెనీల ద్వారా ఒక స్థలంతో పాటు ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్టుగా ప్రచారంలో ఉంది.
బెంగుళూరులోని పరప్పర అగ్రహార జైలులో ఉన్న శశికళకు వివిధ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల ద్వారా నోటీసులు అందించినట్టుగా ఐటీ శాఖాధికారులు ప్రకటించారు.

• undefined

EntertainmentAug 17, 2020, 5:00 PM IST

రెండు బంగ్లాలు, 22 ఇళ్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. షాకిస్తున్న టాప్ హీరో ఆస్తుల లెక్క

బాలీవుడ్ టాప్ హీరోలలో విలక్షణ పాత్రలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్‌ల పరంగా వెనుక పడ్డా.. ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోలలో ఒకరిగా సెటిల్‌ అయ్యాడు ఆమిర్‌. తన సినిమాలకు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఆమిర్‌, అదే స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటున్నాడు. అందుకే మరెవరికీ లేని స్థాయిలో పదుల సంఖ్యలో కాస్ట్‌లీ ప్రాపర్టీలను కూడబెట్టుకున్నాడు ఆమిర్‌. ఆయన ఆస్తుల లెక్క తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

कर्ज में सिर से पांव तक डूबे हैं अनिल अंबानी

अनिल अंबानी सिर से लेकर पांव तक कर्ज में डूबे हैं। उन पर चीन के दो बैंकों के 5500 करोड़ रुपए बकाया हैं। इस मामले में उन्हें ब्रिटेन की अदालत ने लोन चुकाने का आदेश दिया था। अनिल अंबानी अपनी नेटवर्थ जीरो बता चुके हैं।

businessJul 30, 2020, 3:46 PM IST

అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు యస్‌ బ్యాంక్‌ నోటీసులు

2,892 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైన నేపథ్యంలో ప్రైవేటు రంగ రుణదాత యెస్ బ్యాంక్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్‌ఫ్రా) కు చెందిన పలు ఆస్తులకు స్వాధీనం చేసుకునేందుకు నోటీసు ఇచ్చింది.