Asianet News TeluguAsianet News Telugu
85 results for "

Promotions

"
Jr NTR reveals audio launch of Andhrawala details at Kapil sharma showJr NTR reveals audio launch of Andhrawala details at Kapil sharma show

ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా' సెన్సేషన్ కి అవాక్కైన అలియా భట్.. 10 లక్షల మంది అంటే మాటలా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి చిత్రం తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అప్పటికి నందమూరి వారసుడిగా విజయాలు దక్కించుకున్న ఎన్టీఆర్ సింహాద్రి చిత్రంతో టాలీవుడ్ లో కొత్త మాస్ గాడ్ గా మారిపోయాడు.

Entertainment Jan 3, 2022, 3:16 PM IST

Ram Charan interesting comments on his remunerationRam Charan interesting comments on his remuneration

Ram Charan: 100 కోట్ల రెమ్యునరేషన్ పై రాంచరణ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కంటే ముందే రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాంచరణ్, ఎన్టీఆర్ ఎక్కడకి వెళ్లినా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 

Entertainment Jan 1, 2022, 5:03 PM IST

TN govt announces fresh COVID19 rules, with 50% seating capacity in cinema hallsTN govt announces fresh COVID19 rules, with 50% seating capacity in cinema halls

డీప్ ట్రబుల్ లో RRR మూవీ.. తమిళనాడులో 50% ఆక్యుపెన్సీ ఆదేశం

మహమ్మారి కరోనా ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. ఒక వైపు ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంటే మరోవైపు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై కోవిడ్ చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు.

Entertainment Dec 31, 2021, 10:28 PM IST

RRR movie Rise of Ram Song out nowRRR movie Rise of Ram Song out now

Rise of Ram Song: రామం రాఘవం అంటూ నరనరాల్లో రక్తం ఉప్పొంగించారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది.

Entertainment Dec 31, 2021, 9:43 PM IST

RRR movie distributors meets DVV DanayyaRRR movie distributors meets DVV Danayya

RRR movie: దానయ్యని కలిసిన డిస్ట్రిబ్యూటర్స్.. ఇలాగైతే కష్టమే, 50 నుంచి 70 కోట్ల లాస్ ?

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఒక వైపు ఒమిక్రాన్ ముంచుకు వస్తుంటే, మరోవైపు ఏపీలో టికెట్స్ రేట్ల వ్యవహారం తేలేలా కనిపించడం లేదు.

Entertainment Dec 30, 2021, 9:44 PM IST

minnal murali fame tovino thomas at RRR kerala ventminnal murali fame tovino thomas at RRR kerala vent

RRR కేరళ ఈవెంట్ లో మెరిసిన సూపర్ హీరో.. రాజమౌళి అంటే అంతే మరి

దేశవ్యాప్తంగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటిలాగే ఈ చిత్రంపై కూడా రాజమౌళి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు.

Entertainment Dec 29, 2021, 10:08 PM IST

Jr NTR opens up about being depressed during low phase in careerJr NTR opens up about being depressed during low phase in career

NTR about depression: డిప్రెషన్ కు గురయ్యా, కెరీర్ పడిపోతున్న టైంలో.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురూ ఇండియా మొత్తం తిరుగుతూ ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Entertainment Dec 29, 2021, 8:41 PM IST

RRR Team Promotions At Kapil Sharma ShowRRR Team Promotions At Kapil Sharma Show

RRR Promotions: ట్రిపుల్ ఆర్ కు కొత్త పేరు పెట్టిన కపిల్ శర్మ.. రాజమౌళి ఏమన్నాడంటే..?

కపిల్ శర్మ షోలో సందడి చేశారు ట్రిపుల్ ఆర్ టీమ్. సరదా పంచులు.. ట్రిపుల్ ఆర్ సెలెబ్రిటీల పర్సనల్ ముచ్చట్లతో హడావిడి చేశారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ కు కొత్త మీనింగ్ చెప్పారు కపిల్ శర్మ.

Entertainment Dec 29, 2021, 11:08 AM IST

Prabhas not happy with Radhe Shyam PromotionsPrabhas not happy with Radhe Shyam Promotions

Radhe Shyam:మేకర్స్ పై కోప్పడ్డ ప్రభాస్? ఇలాగైతే కష్టం

ఈ  పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా "రాధే శ్యామ్‌". ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు.

gossips Dec 29, 2021, 9:27 AM IST

Ram gopal varma interesting comments on RRR movie and omicronRam gopal varma interesting comments on RRR movie and omicron

RRR movie: జక్కన్నకు గుబులు పుట్టించే కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. ప్రభుత్వానికి గ్రేట్ ఐడియా

దేశవ్యాప్తంగా యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటిలాగే ఈ చిత్రంపై కూడా రాజమౌళి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు.

Entertainment Dec 27, 2021, 1:24 PM IST

ram charans puppy ryme gets attraction in rrr movie promotionsram charans puppy ryme gets attraction in rrr movie promotions

RRR Movie Promotions: ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ పప్పి

ఆర్ ఆర్ ఆర్ (RRR movie)టీమ్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉన్న బాలీవుడ్ ని ఆర్ ఆర్ ఆర్ తో కొల్లగొట్టాలని రాజమౌళి కంకణం కట్టుకున్నారు. తన ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు అక్కడే తిష్ట వేశారు.

Entertainment Dec 23, 2021, 3:46 PM IST

Rajamouli interesting comments on Charan and NTR during RRR promotionsRajamouli interesting comments on Charan and NTR during RRR promotions

RRR promotions: యథా రాజా తథా ప్రజా.. రాంచరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు.

Entertainment Dec 22, 2021, 2:01 PM IST

WHAT Allu Arjun Stragegy about Pushpa Promotions?WHAT Allu Arjun Stragegy about Pushpa Promotions?

Pushpa:ప్రమోషన్స్ తగ్గించటం వెనక బన్ని షాకిచ్చే స్ట్రాటజీ

ఒక సుకుమార్‌.. రెండు సంవత్సరాలకు జరిగే మహా అద్భుతం. అల్లు అర్జున్‌..  తపన పడుతున్న విశ్వరూపం. నా కలల ప్రతిరూపం. దేవిశ్రీ ప్రసాద్‌.. మూడో దశాబ్దంలోనూ మన కర్ణభేరిపై కూర్చొని వాయిస్తున్న ఓ మధుర మృదంగం. 

Entertainment News Dec 14, 2021, 2:19 PM IST

RRR Movie , Director Rajamouli meets Salman Khan for promotionsRRR Movie , Director Rajamouli meets Salman Khan for promotions
Video Icon

సల్మాన్ ఖాన్ ని కలిసిన రాజమౌళి, RRR ప్రమోషన్స్ ఇక నెక్స్ట్ లెవెల్...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 20, 2021, 4:11 PM IST

jagan government good news to andhra pradesh village and ward women police, will get promotions upto CIjagan government good news to andhra pradesh village and ward women police, will get promotions upto CI

గ్రామ, వార్డు మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. సీఐ వరకు పదోన్నతి పెంచనున్న జగన్ సర్కార్...

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న దాదాపు  15 వేల మంది మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు.  మహిళా  పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే  వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Andhra Pradesh Nov 16, 2021, 2:22 PM IST