Asianet News TeluguAsianet News Telugu
182 results for "

Promise

"
Anand Mahindra keeps his promiseAnand Mahindra keeps his promise

Mahindra XUV700: పారా ఒలింపియన్ ఇంటికి చేరిన ఎక్స్‌యూవీ 700

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేయడం.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు నడపడంలో ఆయన ఎప్పుడూ సాయపడుతుంటారు.

business Jan 22, 2022, 11:23 AM IST

mega hero ram charan promises fans that he will do pan india movies only farthermega hero ram charan promises fans that he will do pan india movies only farther

Ram Charan:ఆర్ ఆర్ ఆర్ ఆ ధైర్యం ఇచ్చింది... ఇకపై అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తా


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ 2022 సంక్రాంతి నిరాశకు గురిచేసింది. అల్లూరి సీతారామరాజుగా వెండి తెరపై ఆయన వీరవిహారం చూద్దాం అనుకుంటే అనూహ్యంగా దెబ్బతీసింది. కరోనా ఎంట్రీతో ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా పడింది. 

Entertainment Jan 17, 2022, 7:10 AM IST

YS Jagan promises to  issue new  G.O on Cinema industryYS Jagan promises to  issue new  G.O on Cinema industry

10 రోజుల్లో కొత్త జీవో వస్తోంది: సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

పండుగ పూట  తనను ఓ సోదరుడిగా భావించి తనను భోజనానికి పిలిచాడని చిరంజీవి చెప్పారు. తనతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. 
 

Andhra Pradesh Jan 13, 2022, 3:25 PM IST

bagarraju trailer out now promises a perfect sankranthi 2022 family entertainerbagarraju trailer out now promises a perfect sankranthi 2022 family entertainer

Bangarraju Trailer: పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్... నాగ్-చైతూ చంపేశారంతే!

వారం రోజులుగా బంగార్రాజు ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. పక్కా విలేజ్ సోసియో ఫాంటసీ డ్రామాగా బంగార్రాజు(Bangarraju) తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది.

Entertainment Jan 11, 2022, 6:33 PM IST

Telangana Minister KTR Satires Bjp leader somu veerraju Liquor PromisesTelangana Minister KTR Satires Bjp leader somu veerraju Liquor Promises

‘వాహ్.. వాట్‌ ఏ స్కీమ్.. చీప్ లిక్కర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానామా?’.. సోము వీర్రాజుపై కేటీఆర్ సెటైర్లు

విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పలువురు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మద్యం విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికంగా స్పందించారు. 

Andhra Pradesh Dec 29, 2021, 3:51 PM IST

bigg boss telugu grand finale sunny promises audience entertainment until he diebigg boss telugu grand finale sunny promises audience entertainment until he die

BiggBoss Telugu5 grand finale:నేను ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా.. బిగ్ బాస్ విన్నర్ సన్నీ

విజయం అనంతరం సన్నీ (Sunny)ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అతడు హోస్ట్ నాగార్జునను గాలిలోకి ఎత్తారు. తనకు ఓట్లు వేసిన ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Entertainment Dec 20, 2021, 12:04 AM IST

PM Modi good at making promises, even better at breaking them: TMC's Derek O'BrienPM Modi good at making promises, even better at breaking them: TMC's Derek O'Brien

up assembly elections 2022: వాగ్దానాలివ్వ‌డమే కాదు.. బ్రేక్ చేయ‌డంలోనూ మోడీ దిట్ట: టీఎంసీ సెటైర్లు

up assembly elections 2022:  వ‌చ్చే ఏడాది జ‌రిగే ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దేశంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ వాగ్దానాలు ఇవ్వ‌డంలోనే కాదు.. వాటిని బ్రేక్ చేయ‌డంలోనూ దిట్ట అంటూ టీఎంసీ సెటైర్లు వేసింది. 
 

NATIONAL Dec 19, 2021, 4:31 PM IST

Punjab polls: Kejriwal promises international airport in JalandharPunjab polls: Kejriwal promises international airport in Jalandhar

Punjab polls | కేజ్రీవాల్ తిరంగా యాత్ర‌.. పంజాబ్‌లో కాక‌రేపుతున్న రాజ‌కీయం !

Punjab polls: వ‌చ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీల‌న్ని ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాయి. రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా కేజ్రీవాల్ తిరంగా యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో హీట్ పెంచింది. 
 

NATIONAL Dec 16, 2021, 9:51 AM IST

Goa Polls TMC promises Rs 5000 to a woman of every household per monthGoa Polls TMC promises Rs 5000 to a woman of every household per month

అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో మహిళకు నెలకు రూ. 5 వేలు.. టీఎంసీ ఎన్నికల హామీ..

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra).. మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గృహ లక్ష్మి (Griha Laxmi) పథకం కింద ప్రతి ఇంటిలోని ఒక మహిళకు నెలకు రూ. 5 వేల చొప్పున నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.  

NATIONAL Dec 11, 2021, 5:05 PM IST

Balakrishna promise to his wife vasundhara, know the detailsBalakrishna promise to his wife vasundhara, know the details
Video Icon

బాలకృష్ణతో ఒట్టు వేయించుకున్న భార్య వసుంధర, ఏ విషయంలో తెలుసా.. ?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Dec 6, 2021, 4:58 PM IST

Balakrishna give a promise to his wife VasundharaBalakrishna give a promise to his wife Vasundhara

బాల‌య్య‌తో ఒట్టు వేయించుకున్న భార్య వ‌సుంధ‌ర‌ ! ఏ విషయంలో నంటే...

 ఎక్కడ చూసినా ‘అఖండ’ మేనియానే కొనసాగుతోంది. మరోవైపు మొదటి రోజే బాలయ్య రికార్డుల వేటలో పడ్డారు. అన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా ‘అఖండ’ దూసుకెళ్తోంది.

Entertainment Dec 5, 2021, 2:05 PM IST

AP CM YS Jagan Promises to PRC Will announce within 10 daysAP CM YS Jagan Promises to PRC Will announce within 10 days

10 రోజుల్లో పీఆర్సీని ప్రకటన: తిరుపతిలో ఉద్యోగులకు జగన్ హామీ

.ఈ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్  ను కలిసి పీఆర్సీ గురించి వినతి పత్రం సమర్పించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తైందని సీఎం జగన్ తెలిపారు. 

Andhra Pradesh Dec 3, 2021, 10:32 AM IST

72 years old woman raped in uttar pradesh72 years old woman raped in uttar pradesh

72 ఏళ్ల వృద్ధురాలిపై రేప్.. ఇంట్లో బంధించి అఘాయిత్యం

ఉత్తరప్రదేశ్‌లో మరో లైంగికదాడి వెలుగులోకి వచ్చింది. 72ఏళ్ల వృద్ధురాలి ఇంటిలో బంధించి ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు ఆమె ఎలాగోలా ఆ ఇంటి నుంచి తప్పించుకోగలిగింది. కానీ, పక్క వీధిలో నడుస్తూ కిందపడిపోయింది. స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

NATIONAL Nov 17, 2021, 3:47 PM IST

minor girl raped by over 400 people in maharashtraminor girl raped by over 400 people in maharashtra

మహారాష్ట్రలో దారుణం.. మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది రేప్

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. ఆరు నెలల పాటు ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. తల్లిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా తండ్రి పెళ్లి చేశాడు. కానీ, అత్తింటి వారు వేధింపులు పెట్టడంతో తాళలేక సొంతకాళ్లపై బతకాలని మరో పట్టణానికి వెళ్లిన ఆ బాలికపై అత్యాచారం చేశారు.

NATIONAL Nov 14, 2021, 5:15 PM IST

UP polls 2022: Akhilesh Yadav promises caste census if Samajwadi Party voted to powerUP polls 2022: Akhilesh Yadav promises caste census if Samajwadi Party voted to power

UP polls 2022: బీజేపీ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ విమర్శలు..!

 ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం తమ పార్టీ మరిన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోబోతోందని అన్నారు. తాము అధికారంలోకి  వచ్చిన తర్వాత.. ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని.. పరిష్కరిస్తామని చెప్పారు.
 

NATIONAL Nov 12, 2021, 12:18 PM IST