Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Prohibition

"
facebook pay fine to russia over contentfacebook pay fine to russia over content

రష్యా ప్రభుత్వానికి 2.29 లక్షల డాలర్ల ఫైన్ చెల్లించిన ఫేస్‌బుక్.. ఎందుకంటే?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ 2.29 లక్షల అమెరికన్ డాలర్ల జరిమానాను రష్యా ప్రభుత్వానికి కట్టింది. రష్యా ప్రభుత్వం నిషేధించిన కంటెంట్‌ను ఫేస్‌బుక్ సంస్థ డిలీట్ చేయలేదు. పలుసార్లు హెచ్చరించినా ఆ కంటెంట్‌ను డిలీట్ చేయడంలో ఫేస్‌బుక్ సంస్థ విఫలం అయింది. ఈ కేసును మాస్కో కోర్టు విచారించింది.

INTERNATIONAL Dec 19, 2021, 5:46 PM IST

laughing ban in north korea due to mourninglaughing ban in north korea due to mourning

కిమ్ వర్ధంతి కారణంగా ఉత్తర కొరియాలో నవ్వడం నిషేధం.. విచారించని వారిపై నిఘా

కిమ్ జోంగ్ ఇల్ పదో వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియాలో విచిత్ర నిబంధనలు అమలు అవుతున్నాయి. 11 రోజులు దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా పాటిస్తున్నారు. ఈ కాలంలో ప్రజలు నవ్వడంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఆల్కహాల్ తాగరాదు.. వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోరాదు. ఇంట్లో మనిషి చనిపోయినా.. బిగ్గరగా ఏడవరాదు.  అంతేకాదు, సరిపడా విచారం వ్యక్తం చేయనివారిపైనా నిఘా వేయనున్నారు. ఈ నిబంధనలు పాటించకుంటే భావజాల నేరస్తులుగా పరిగణించి ఖైదు చేయనున్నారు. ఇది వరకు ఈ ఆరోపణల కింద తీసుకు వెళ్లిన వారి అడ్రస్ లేకుండా పోయిందని కొందరు చెప్పారు.

INTERNATIONAL Dec 17, 2021, 12:49 PM IST

Change has to come also from within to end evil of dowry: Supreme CourtChange has to come also from within to end evil of dowry: Supreme Court

వ‌ర‌క‌ట్నంపై చ‌ట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు

కాలంతో పాటు అనేక మార్పులు రావ‌డం స‌హ‌జం. కానీ వ‌ర‌క‌ట్నం విష‌యంలో ఎంతోమంది పోరాటం సాగించినా.. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వరకట్న  నిషేధం గురించి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లైంది. దీని విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  చ‌ట్టాల్లో మార్పుల‌తో పాటు సామాజికంగా ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తేనే ఇలాంటి వాటిని రూపుమాప గ‌లుగుతామ‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కోంది. 
 

NATIONAL Dec 7, 2021, 12:56 PM IST

Dowry Harassment case Legal Procedure In India lawDowry Harassment case Legal Procedure In India law
Video Icon

వరకట్నం వేధింపుల విషయంలో ఏ చట్టాన్ని ఉపయోగిస్తారు ?

వరకట్నం వేధింపుల విషయంలో ఏ చట్టాన్ని ఉపయోగిస్తారు ?
 

NATIONAL Nov 23, 2021, 2:06 PM IST

social media should be banned says RSS leader gurumurthysocial media should be banned says RSS leader gurumurthy

Social Media: ‘సోషల్ మీడియా అరాచకమే.. దాన్ని నిషేధించాలి’

సోషల్ మీడియా అరాచకమైనదని, దాన్ని నిషేధించాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తుగ్లక్ వారపత్రిక ఎడిటర్ గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చైనా ఇప్పటికే సామాజిక మాధ్యమాలను నాశనం చేసిందని అన్నారు. సోషల్ మీడియా ఒక క్రమబద్ధమైన సమాజాన్ని నిర్మించడంలో ఆటంకం కల్పిస్తుందని వివరించారు.

NATIONAL Nov 16, 2021, 8:30 PM IST

taliban killed 13 people for silence music in weddingtaliban killed 13 people for silence music in wedding

Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ పెళ్లి విందులో మ్యూజిక్‌ను ఆపేయడానికి ఏకంగా 13 మంది హతమార్చారు. ఇస్లాంలో మ్యూజిక్ నిషేధితమని తాలిబాన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఓ మీడియా సంస్థకు వివరించిన సంగతి తెలిసిందే.

INTERNATIONAL Oct 30, 2021, 9:12 PM IST

sbi job recruitment notification released for pohibition posts  in telangana and andhrapradeshsbi job recruitment notification released for pohibition posts  in telangana and andhrapradesh

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగావకాశాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోని ప్రభుత్వ రంగా బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్  ని ముంబైలోని ఎస్‌బీఐకి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం జారీ  చేసింది.

Jobs Oct 6, 2021, 3:13 PM IST

south korea president considering ban on dog meatsouth korea president considering ban on dog meat

కుక్కలనూ వదలరా..? శునక మాంసం తినడాన్ని నిషేధించే యోచనలో అధ్యక్షుడు

దక్షిణ కొరియాలో శతాబ్దాలుగా శునకాల మాంసాన్ని భుజిస్తున్నారు. అది వారి సంస్కృతిలో భాగంగా ఉన్నది. కానీ, ఇప్పుడిప్పుడే అక్కడి యువత, ఇప్పటి తరాలు కుక్క మాంసం తినడాన్ని ఆహ్వానించడం లేదు. ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ స్వతహాగా జంతు ప్రేమికుడు.. స్వయంగా కుక్కలను తన నివాసంలో పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశంలో కుక్క మాంసంపై నిషేధం విధించే యోచన చేస్తున్నాడు. ప్రధానమంత్రికీ సూచన చేశాడు.

INTERNATIONAL Sep 28, 2021, 6:31 PM IST

online gambling or betting will be in prohibition in karnataka, cabinet decided to it and ready to table in upcoming assembly sessiononline gambling or betting will be in prohibition in karnataka, cabinet decided to it and ready to table in upcoming assembly session

ఆన్‌లైన్ బెట్టింగ్‌ బ్యాన్ చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం.. అక్కడ ఆన్‌లైర్ రమ్మీపైనా నిషేధం

కర్ణాటక క్యాబినెట్ రాష్ట్రంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ లేదా ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును 13న ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మధుస్వామి వెల్లడించారు. అయితే, లాటరీ, గుర్రపు పందేలపై బెట్టింగ్‌పై నిషేధం ఉండబోదని స్పష్టం చేశారు.

NATIONAL Sep 6, 2021, 1:28 PM IST

japan company nomura holding suggests employees to do not smoke even in work from home modejapan company nomura holding suggests employees to do not smoke even in work from home mode

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా.. ఆ ఉద్యోగులకు నో స్మోకింగ్ ఆర్డర్.. మానేయడానికి ఆర్థిక సహాయం కూడా!

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పటికీ తమ ఉద్యోగులు స్మోకింగ్ చేయరాదని జపాన్ కంపెనీ నోమురా హోల్డింగ్ ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఉద్యోగల ఆరోగ్యంతోపాటు కంపెనీకి వారి పూర్తి సామర్థ్యం ఉపకరిస్తుందని, పనిచేసే చోటా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని సంస్థ భావిస్తున్నది. ఈ సూచన ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలేవీ ఉండబోవని సంస్థ వివరించింది. కంపెనీలోని స్మోకింగ్ రూమ్స్‌నూ డిసెంబర్‌లోగా పూర్తిగా తొలగిస్తామని తెలిపింది.

INTERNATIONAL Sep 3, 2021, 2:37 PM IST

ap tdp chief atchannaidu satires on  cm jagan over Prohibition of alcoholap tdp chief atchannaidu satires on  cm jagan over Prohibition of alcohol

మద్యాన్ని ఏరులై పారించడమేనా మద్యపాన నిషేదమంటే?: జగన్ పై అచ్చెన్న సెటైర్లు

మధ్యపాన నిషేదమంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాన మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ వైసిపి సర్కార్, సీఎం జగన్ పై మండిపడ్డారు అచ్చెన్నాయుడు. 

Andhra Pradesh Aug 2, 2021, 2:47 PM IST

RJD MLAs stage protest at Bihar Assembly over sale of liquor in state kspRJD MLAs stage protest at Bihar Assembly over sale of liquor in state ksp

అధికార, విపక్షాల బాహాబాహీ: రణరంగమైన బీహార్ అసెంబ్లీ

బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్షాల సభ్యులు బాహాబాహీకి దిగాయి. రాష్ట్ర మంత్రి రామ్ సుందర్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మంత్రి రామ్ సుందర్ రాయ్ సోదరుడు నడిపే స్కూల్‌లో అక్రమ మద్యం దొరికింది. 

NATIONAL Mar 13, 2021, 4:44 PM IST

IT department attaches assets belonging to VK Sasikala worth Rs 300 crore under Benami ActIT department attaches assets belonging to VK Sasikala worth Rs 300 crore under Benami Act

శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఐటీ శాఖ

జయలలితకు చెందిన వేద నిలయం నుండి షెల్ కంపెనీల ద్వారా ఒక స్థలంతో పాటు ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్టుగా ప్రచారంలో ఉంది.
బెంగుళూరులోని పరప్పర అగ్రహార జైలులో ఉన్న శశికళకు వివిధ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల ద్వారా నోటీసులు అందించినట్టుగా ఐటీ శాఖాధికారులు ప్రకటించారు.

NATIONAL Sep 1, 2020, 10:47 AM IST

PM Modi On Women Empowerment: Legal Marriage Age For Women To Rise..?PM Modi On Women Empowerment: Legal Marriage Age For Women To Rise..?

మహిళా సశక్తీకరణపై మోడీ: త్వరలో కనీస వివాహ వయసు పెంపు?

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారిత అంశాన్ని నొక్కి వక్కాణించారు. 

NATIONAL Aug 15, 2020, 10:18 AM IST

new trends in liquor illegal transportation in gujaratnew trends in liquor illegal transportation in gujarat
Video Icon

మద్యం అక్రమరవాణా.. ఎంత తెలివిగా చేస్తున్నాడో చూడండి...(వీడియో)

గుజరాత్ లో ఓ వ్యక్తి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు.

NATIONAL Jul 14, 2020, 1:40 PM IST