Programme
(Search results - 182)Andhra PradeshJan 18, 2021, 11:43 AM IST
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..
ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డి పాలెంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ జెండాలు కడుతూ కరెంట్ షాక్‌తో మద్దినేని వెంకటనారాయణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
TelanganaJan 17, 2021, 2:30 PM IST
అందరం కలిసి టీం వర్క్ చేద్దాం: పల్లెనిద్రలో మంత్రి వ్యాఖ్యలు
హరితహారం, పల్లెప్రగతి వంటి సామూహిక పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం, అవగాహన పెరగాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
TelanganaJan 16, 2021, 7:34 PM IST
కరోనా టీకాకు రెడీ.. కానీ, మోడీ చెప్పారనే: కేటీఆర్ వ్యాఖ్యలు
కరోనా టీకాలు చాలా సురక్షితమైనవని, వాటిని వేయించుకునే విషయంలో అపోహలు, అనుమానాలు వద్దన్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ . శనివారం తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
EntertainmentJan 16, 2021, 4:57 PM IST
సుమ టాలెంట్ కే పరీక్ష: పడిపోయిన షో కోసం ఝాన్సీ, శ్రీముఖిని పక్కకునెట్టి సుమను తెచ్చారు!
ఓ షో సక్సెస్ కావడంలో హోస్ట్ పాత్ర ఎంతగానో ఉంటుంది. షో ఎక్కడగా తగ్గ కూడా మైమరిపించే మాటలతో ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత యాంకర్ పైనే ఉంటుంది. ఈ విషయంలో రాటు దేలిన సుమ అనేక బుల్లితెర షోలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.
Andhra PradeshJan 16, 2021, 2:03 PM IST
విజయనగరంలో తొలి విడత 26వేలమందికి వ్యాక్సిన్.. బొత్స సత్యనారాయణ
విజయనగరం జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని నగరంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
TelanganaJan 16, 2021, 11:53 AM IST
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: యావత్ దేశాన్ని పట్టి పీడించిన కరోనాను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) శ్రీకారంచుట్టాయి.
NATIONALJan 16, 2021, 11:37 AM IST
కోవిడ్ వ్యాక్సిన్ ప్రసంగంలో గురజాడ కవిత చదివిన ప్రధాని..
కోవిడ్ వ్యాక్సిన్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన కవిత్వం వినిపించారు.
TelanganaJan 15, 2021, 3:38 PM IST
వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వెల్లడించారు
INTERNATIONALJan 15, 2021, 12:18 PM IST
హతవిథీ.. రూ. 1,753 కోట్లకి పాస్ వర్డ్ మర్చిపోయాడు..! ఇక రెండే ఛాన్స్ లు..!!
సంపద ఉండగానే సరిపోదు.. దాన్ని మెయింటెయిన్ చేయగలగాలి.. అనుభవించే అదృష్టం ఉండాలి. ముఖ్యంగా ఏ బ్యాంకు లాకర్ దాంట్లోనే పెడితే పాస్ వర్డ్స్ మరిచిపోకుండా ఉండాలి. లేకపోతే వేలకోట్ల డబ్బున్నా వేస్టే అవుతుంది.
EntertainmentJan 14, 2021, 11:09 AM IST
అనసూయ తన పక్కనున్నంతసేపు ఆమె భర్త భరద్వాజ్ కి శివరాత్రే: హైపర్ ఆది షాకింగ్ కామెంట్
తనతో అనసూయ ప్రోగ్రాం చేస్తుంటే తనకు మాత్రం సంక్రాంతి పండగయితే.... ఈ ప్రోగ్రాం అయ్యేంతసేపు అనసూయ భర్తకు మాత్రం శివరాత్రి అని హైపర్ ఆది షాకింగ్ కామెంట్ చేసాడు. దీనితో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.
NATIONALDec 31, 2020, 12:22 PM IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీ చివరి దశలో: మోడీ
ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్ సరఫరా చివరి దశలో ఉన్నాయన్నారు
Andhra PradeshDec 30, 2020, 4:19 PM IST
ఆ ఒక్క నియోజకవర్గ యువతకే 10వేల ఉద్యోగాలు: మంత్రి మేకపాటి
చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం సీఎం జగనేనని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.
Andhra PradeshDec 11, 2020, 3:04 PM IST
తండ్రి వైఎస్సార్ వల్లకానిది... జగన్ చేసి చూపిస్తున్నాడు: మంత్రి ధర్మాన
సీఎం జగన్ గతంలో చేపట్టిన పాదయాత్రలో భూ వివాదాలపై ప్రజలు అనేక ఫిర్యాదులు అందాయని... వీటిని పరిష్కరించేందుకే భూముల రీసర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
Andhra PradeshDec 10, 2020, 2:40 PM IST
రేవతి ఎఫెక్ట్: రేపు విజయవాడలో జరగాల్సిన బీసీ సంక్రాంతి సభ వాయిదా
అయితే వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ రేవతి కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా సిబ్బందితో వ్యవహరించిన తీరుతో ఈ సభను వాయిదా వేసినట్టుగా సమాచారం.
Andhra PradeshDec 8, 2020, 5:38 PM IST
ఏలూరులో ప్రత్యేక శానిటేషన్, ప్రజలెవరూ భయపడొద్దు: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
ప్రజలు ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.