Professionals  

(Search results - 29)
 • <p><strong>మొన్నామధ్య లండన్ లో స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.</strong></p>

  Tech News27, May 2020, 11:25 AM

  కరోనా ఎఫెక్ట్: లాప్‌టాప్ ఇక నిత్యావసరమే..పెరుగనున్నడిమాండ్..

  కరోనా ప్రభావంతో పలు సంస్థలు ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికే మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు త్వరలో వ్రుత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌‌లకు డిమాండ్ పెరుగనున్నది.  ఇటీవలి కాలంలో ల్యాప్‌టాప్‌ల విక్రయాలు రెండింతలు పెరిగాయి. లాప్ టాప్, కంప్యూటర్ల తయారీ కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లతో వాటిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

 • h1 b visa for indians will be tough by trump rules

  business23, May 2020, 1:32 PM

  హెచ్‌-1బీ వీసా జారీలో వారికే తొలి ప్రాధాన్యం..!

  హెచ్1 బీ, ఎల్1 వీసాల జారీ విషయమై విదేశీ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో స్థానికుల ప్రతిభకు పెద్ద పీట వేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. 

 • undefined

  Coronavirus India9, May 2020, 12:42 PM

  హెచ్-1 బీ వీసాదారులకు బ్యాడ్ న్యూస్..అమెరికాలో వీసాల జారీపై నిషేధం...

  కరోనా విలయం ప్రభావం అమెరికాలో విదేశీయులకు ఇచ్చే హెచ్-1బీ వీసాదారులకు ఇచ్చే కొలువులపై పడింది. అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడమే దీనికి నేపథ్యం. హెచ్-1 బీ వీసాదారులకు వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 
   

 • IMMUNISATION

  business12, Apr 2020, 11:15 AM

  కరోనా కట్టడే లక్ష్యం:ఇమ్యూనేషన్ పెంచుకోండి.. ఆయుష్ శాఖ అడ్వైజ్

  కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తోంది. 

 • it jobs in hyderabad

  Coronavirus India10, Apr 2020, 11:24 AM

  ఐటీ కొలువులకు హైదరాబాద్ బెస్ట్... బట్ బెంగళూరు ఫస్ట్

  ఐటీ నిపుణులు బెంగళూరులో పని చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వేతన ప్యాకేజీ విషయంలోనైనా, కెరీర్ పరంగానూ బెంగళూరు బెస్ట్ సిటీ అని పేర్కొంటున్నారు. తర్వాతీ స్థానంలో మన హైదరాబాద్ నిలిచింది. 

 • corona

  Coronavirus India6, Apr 2020, 5:12 PM

  కరోనా అంటిస్తావా అంటూ లేడీ డాక్టర్‌పై వ్యక్తి దాడికి యత్నం

   

  గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని సివిల్ ఆసుపత్రిలో ఓ మహిళ వైద్యురాలు పని చేస్తోంది.  ఈ ఆసుపత్రిలో కరోనా వైద్యులకు ఆమె చికిత్స అందిస్తోంది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న పొరుగింటి వ్యక్తి తమకు కరోనా అంటిస్తావా అంటూ ఆ మహిళ డాక్టర్ ను దూషించాడు.

 • h1b

  NRI1, Apr 2020, 12:03 PM

  కరోనా ఎఫెక్ట్: స్టే చేసేందుకు గడువు పెంచాలి.. ట్రంప్ హెచ్‌-1బీ వీసాదారుల పిటిషన్?!

  దీంతో అమెరికాలోని పలు సంస్థ‌లు ఆర్థిక మాంద్యంతో తీవ్ర‌ ఒడిదొడుకులను ఎదుర్కోబోతున్నాయ‌ని విశ్లేష‌కులంటున్నారు. ఈ న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా కంపెనీలు రాబోయే రోజుల్లో అధిక మొత్తంలో ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్నాయ‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

   

 • undefined

  business16, Mar 2020, 12:25 PM

  కరోనా దెబ్బకు ఫార్మాసి రంగం కుదేలు...నిలిచిపోయిన దిగుమతులు...

  కరోనా వైరస్‌ దెబ్బకు ఫార్మా రంగం కుదేలైంది. చైనా నుంచి  ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఔషధాలు ఉత్పాదకత ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెలలో వైరస్ తీవ్రత కొనసాగితే ఔషధాల కొరత తప్పనిసరిగా ఏర్పడుతుందని వైద్య, ఔషధ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
   

 • it jobs will hike in next year

  business3, Mar 2020, 11:03 AM

  ఐటీ రంగంలో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు...దాదాపు లక్ష వరకు...

  ఐటీ రంగంలో భారీ కొలువులకు మార్గం సుగమం అవుతోంది. దాదాపు లక్ష మంది వరకు నూతన నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణులైన ప్రతిభావంతులకు పుష్కల అవకాశాలు ఉన్నాయి. క్యాప్ జెమినీ 30 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నది. మిగతా సంస్థలూ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

 • undefined

  business15, Feb 2020, 11:41 AM

  స్టార్లను మించిన క్రేజ్... సోషల్ మీడియాలో దూకుకెళ్తున్నా వ్యాపారవేత్తలు

  కార్పొరేట్ ఇండియా అంటే అనునిత్యం వ్యాపార లావాదేవీలు.. సమావేశాలు బిజీబిజీగా గడిపే పారిశ్రామిక వేత్తల సమాహారం. అయితే వీరిలో కొందరు విభిన్నం. ఒకవైపు తమ సంస్థల కార్యకలాపాలు కొనసాగిస్తూనే మరోవైపు సమకాలీన పరిస్థితులు, తమ రంగాల్లోని విశేషాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తమ అభిమానులను అలరింపజేస్తుంటారు. వారి గురించి ఓసారి పరిశీలిద్దాం..

 • undefined

  business18, Jan 2020, 4:36 PM

  స్మాల్ సేవింగ్స్‌పై కేంద్రమంత్రి నజర్... 2.5 లక్షల వరకు రాయితీ...!

  కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ వచ్చేనెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చిన్న మొత్తాల పొదుపుపై మరింతగా పన్ను రాయితీలు కల్పించవచ్చని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటి వరకు రూ.1.50 లక్షల వరకు చేసే పొదుపులకే పన్ను రాయితీలు వర్తిస్తున్నాయి. ఇక రూ.2.50 లక్షల వరకు పొదుపుచేసినా రాయితీలు కల్పిస్తూ చట్టంలో సవరణలు తేనున్నారు.

 • সৌরভ গঙ্গোপাধ্যায়ের ছবি

  Cricket2, Jan 2020, 4:55 PM

  ఎవరైనా సరే అక్కడికి వెళ్లాల్సిందే.. బౌలర్లకు దాదా స్ట్రిక్ట్ ఆదేశాలు

  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. తాజాగా క్రికెటర్లకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశాడు. గాయం నుంచి కోలుకోవడానికి ప్రతి ఆటగాడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. 

 • undefined

  Telangana29, Dec 2019, 5:03 PM

  హైదరాబాద్ నగర వాసులకు కోతుల బెడద నుండి శాశ్వత పరిష్కారం ఎప్పటికి దొరుకునో...?

  హైదరాబాద్ లో కోతుల బెడద రోజురోజుకి తీవ్రతరం అవుతూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కోతులను పట్టడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెషనల్ కోతులు పట్టేవారిని పిలిపించినప్పటికీ అంత ఉపయుక్తకరంగా ఉన్నట్టు మాత్రం అనిపించడం లేదు.

 • techies in india against CAA

  Tech News28, Dec 2019, 1:45 PM

  ఇది పాపులిస్ట్ చట్టం మాత్రమే కాదు...ఫాసిస్టు చట్టం...

  కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సాంకేతిక నిపుణులు నిరసన గళం వినిపించారు. సీఏఏ, ఎన్నార్సీ ముస్లింలకు వ్యతిరేకమని, దేశ సమస్యలను కప్పి పుచ్చడానికే తరుచూ ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారని సాఫ్ట్ వేర్ నిపుణులు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. వివిధ టెక్ సంస్థల యాజమాన్యాలను ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని అభ్యర్థించారు. 

 • indian techies has a good news

  business20, Dec 2019, 10:33 AM

  హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు...టెక్కీలదే హవా

  టెక్నాలజీ రంగంలో జూనియర్లకు అత్యధిక వేతనాలిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. మన భాగ్య నగరం రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఏ స్థాయి ఉద్యోగికైనా ఎక్కువ వేతనాలు వస్తున్న నగరాల జాబితాలో ఈసారి కూడా దేశంలోనే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నదని రాండ్‌స్టడ్ తెలిపింది