Asianet News TeluguAsianet News Telugu
90 results for "

Productions

"
Suresh Productions Support a small filmSuresh Productions Support a small film

సురేష్ బాబు కు నచ్చింది,త్వరలో రిలీజ్

 ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.  రిలీజ్ విషయంలో సమస్యలు ఎదురు కావటంతో  సురేష్ ప్రొడక్షన్స్ అండగా నిలుస్తోందని సమాచారం. 

Entertainment Nov 6, 2021, 3:08 PM IST

Madras High Court directs Lyca Productions to pay 5 lakh to vishalMadras High Court directs Lyca Productions to pay 5 lakh to vishal

హైకోర్టు తీర్పు: లైకా సంస్థకు భారీగా జరిమానా.. నన్ను వేధించిన ఫలితమంటోన్న విశాల్‌

 విశాల్ స్పందిస్తూ.. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఎప్పుటికైనా నిజమే గెలుస్తుంది. కానీ ఈరోజు నిజమైంది. నాపై లైకా సంస్థ వేసిన కేసులు తప్పుడని న్యాయస్థానం నమ్మింది. అందుకే ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఇదంతా లైకా ప్రొడక్షన్స్ నన్ను మానసికంగా వేధించినందుకేనని అని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. 

Entertainment Aug 19, 2021, 8:01 AM IST

Asianet News Silver screen Roundup : Vijayashanthi supports Telangana Stand In MAA... Actor Vijay In New ControversyAsianet News Silver screen Roundup : Vijayashanthi supports Telangana Stand In MAA... Actor Vijay In New Controversy
Video Icon

Silver screen Roundup: మా గొడవలో విజయశాంతి ఎంట్రీ... వివాదంలో విజయ్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Jun 28, 2021, 4:52 PM IST

Asianet News Tollywood Roundup Silver screen : MAA Elections Heat, Is Chiranjeevi Behind Prakash Raj?Asianet News Tollywood Roundup Silver screen : MAA Elections Heat, Is Chiranjeevi Behind Prakash Raj?
Video Icon

సిల్వర్ స్క్రీన్ రౌండప్: మా ఎన్నికల బరిలో బండ్ల గణేష్, చిరంజీవి సపోర్ట్ అతనికేనా..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Jun 25, 2021, 3:51 PM IST

suresh productions enters music world stars suresh productions music ksrsuresh productions enters music world stars suresh productions music ksr

ఇకపై సురేష్ ప్రొడక్షన్స్ నుండి వినసొంపైన సంగీతం

సురేష్ ప్రొడక్షన్స్ సినిమా పరిశ్రమకు సంబంధించిన మరో కొత్త అడుగు వేయనుంది. సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లోగోను ఆవిష్కరించారు. 

Entertainment Jun 24, 2021, 6:21 PM IST

Chiranjeevis character in Acharya inspired by this person?Chiranjeevis character in Acharya inspired by this person?
Video Icon

చిరంజీవి ఆచార్య క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’ . అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌,పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Entertainment News May 6, 2021, 7:52 PM IST

Pawan kalyan trend setter film Kushi completed 20 yearsPawan kalyan trend setter film Kushi completed 20 years
Video Icon

పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం విడుదలై 20 ఏండ్లు, నెలకొల్పిన ఇండస్ట్రీ రికార్డులివే...

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సంచలనం `ఖుషి`. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమా 2001లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 

Entertainment News Apr 27, 2021, 12:25 PM IST

Covid second wave spells tough days ahead for Tollywood as big releases postponed indefinitelyCovid second wave spells tough days ahead for Tollywood as big releases postponed indefinitely
Video Icon

ఆగిపోయిన భారీ చిత్రాల విడుదల...నిలిచిపోయిన షూటింగులు...

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమను కరోనా సెకండ్ వేవ్ మరలా గతకాలపు దుర్భరపరిస్థితులను పరిచయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

Entertainment News Apr 25, 2021, 7:09 PM IST

madras highcourt said that shankar and lyca production settle indian 2 issue arjmadras highcourt said that shankar and lyca production settle indian 2 issue arj

`ఇండియన్‌ 2`వివాదంపై మద్రాస్‌ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు..

`ఇండియన్‌ 2` నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ మద్రాస్‌ హైకోర్ట్ కెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ ఈ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్‌, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు  సూచించింది. 

Entertainment Apr 22, 2021, 8:09 PM IST

Bollywood super star salman khan shocking decision, tollywood feeling the pressureBollywood super star salman khan shocking decision, tollywood feeling the pressure
Video Icon

సల్మాన్ ఖాన్ సంచలనం: ఒత్తిడిలో ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్, మహేష్

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

Entertainment News Apr 22, 2021, 12:20 PM IST

Anurag Kashyap turns down meaty offer by MegastarAnurag Kashyap turns down meaty offer by Megastar
Video Icon

చిరు అయితే ఏంటి..? నేను చెయ్యను.. మెగాస్టార్ ఆఫర్ కి అనురాగ్ కశ్యప్ నో

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. 

Entertainment News Apr 18, 2021, 12:59 PM IST

latest update from ntr ramcharan starrer RRR arjlatest update from ntr ramcharan starrer RRR arj

`ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి మరో అప్‌డేట్‌.. సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి మరో అప్‌డేట్‌వ చ్చింది. ఈ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతూనే ఉందట. తాజాగా సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ విశాల్‌ మిశ్రా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సైలెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని చెప్పకనే చెప్పారు.

Entertainment Apr 12, 2021, 2:47 PM IST

Did Chiranjeevi accidentally reveal Acharya backdrop during Virata Parvam teaser launch?Did Chiranjeevi accidentally reveal Acharya backdrop during Virata Parvam teaser launch?
Video Icon

చిరు లీక్స్: ఆచార్య స్టోరీ లో కీ పాయింట్ రివీల్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని అభినందించారు. 

Entertainment News Mar 19, 2021, 5:27 PM IST

Crazy Update about pawan kalyan looks in hari haraa veeramalluCrazy Update about pawan kalyan looks in hari haraa veeramallu
Video Icon

హరిహర వీరమల్లు లో పవన్ గెటప్స్ పై అదిరిపోయే అప్డేట్

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలై గూస్‌బంప్స్ తెప్పిచ్చింది.

Entertainment News Mar 16, 2021, 12:07 PM IST

Uv Concepts productions movie titled Ek mini katha first look jspUv Concepts productions movie titled Ek mini katha first look jsp

ప్రభాస్ వెనకుండి నడిపిస్తున్న ‘ఏక్ మినీ కథ’

ప్రభాస్ ది మంచి మనస్సు. తనతో జర్నీ చేసిన వాళ్లను ఆయన సొంత మనష్యులుగా చూసుకుంటారు. అలాగే తన కెరీర్ లో పెద్ద హిట్ ఇచ్చిన ‘వర్షం’ దర్శకుడు శోభన్ అంటే ఆయన చాలా ఇష్టం. ‘వర్షం’ సినిమాతో ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో శోభన్, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

Entertainment Mar 9, 2021, 8:40 AM IST