Production
(Search results - 270)EntertainmentJan 12, 2021, 7:27 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం.. ఫ్యాన్స్ కి సర్ప్రైజ్తో కూడిన షాక్
పవన్ ఇప్పటికే `వకీల్ సాబ్` షూటింగ్‌ని పూర్తి చేశారు. మరోవైపు సాగర్ కె చంద్ర సినిమాని ప్రారంభించారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ప్రారంభం కాబోతుందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఊహించని విధంగా క్రిష్ సినిమాని ప్రారంభించి అభిమానులను, ఆడియెన్స్ ని షాక్‌తోపాటు సర్ప్రైజ్ చేశారు పవన్.
Tech NewsDec 31, 2020, 1:05 PM IST
అతిపెద్ద భారీ బ్యాటరీతో మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్న శామ్సంగ్.. లీకైనా ఫీచర్స్ ఇవే..
ఇప్పుడు శామ్సంగ్ కంపెనీ 7000 mAh స్ట్రాంగ్ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. శామ్సంగ్ కంపెనీ వెబ్సైట్లో గెలాక్సీ ఎం12 సపోర్ట్ పేజీ ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.
carsDec 21, 2020, 11:01 AM IST
హోండా కార్స్ వాహనాల ఉత్పత్తి నిలిపివేత.. పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్..
2020 డిసెంబర్లో గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఎలాంటి ఉత్పత్తి జరగలేదని ఒక నివేదికలో పేర్కొంది. గత నెల వరకు ఈ ప్లాంట్‌లో హోండా సిటీ సెడాన్, హోండా సిఆర్-వి ఎస్యూవీ, హోండా సివిక్ సెడాన్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసింది.
businessDec 19, 2020, 12:13 PM IST
ఆసియాలోని అత్యంత లోతైన ప్రాజెక్ట్ నుండి గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించిన రిలయన్స్, బిపి
అల్ట్రా డీప్ వాటర్ ఆర్-క్లస్టర్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని రెండు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. రిలయన్స్-బిపి యొక్క మూడు లోతైన సముద్ర ప్రాజెక్టులలో ఇది మొదటిది.
businessDec 12, 2020, 11:17 AM IST
చైనాకు షాకిచ్చిన సామ్సంగ్ : వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు..
కంపెనీ తన మొబైల్, ఐటి డిస్ ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి ఉత్తరప్రదేశ్‌కు మార్చనున్నట్లు యు.పి ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
EntertainmentNov 30, 2020, 10:12 AM IST
బేబీ బంప్స్ తో తన టీమ్‌తో అనుష్క శర్మ.. తల్లి కాబోతున్న ఆనందం కనిపిస్తుంది!
అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేస్తుంది. తన భర్తతోపాటు మొన్నటి వరకు దుబాయ్‌లో ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు తన ప్రొడక్షన్, అండ్ పర్సనల్ టీమ్‌తో సరదాగా గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
BikesNov 28, 2020, 6:56 PM IST
ఇండియన్ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్.. మైలేజ్ ఎంతంటే ?
ఆటో ఎక్స్పో 2020లో ఆవిష్కరించిన అప్రిలియా స్కూటర్‌ను ఇటలీలో ఇండియా కోసం రూపొందించామని, దీనికి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్స్ కి కృతజ్ఞతలు తేలుపుతున్నామని పియాజియో తేలిపింది.
Tech NewsNov 23, 2020, 2:57 PM IST
నోయిడాలో శామ్సంగ్ భారీ పెట్టుబడి.. స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే తయారీపై దృష్టి..
ఎగుమతి-ఆధారిత యూనిట్ (EOU) జనవరి-ఫిబ్రవరి 2021 నాటికి సిద్ధంగా ఉంటుందని, ఏప్రిల్ 2021 నాటికి వాణిజ్య ఉత్పత్తిని సాధిస్తుందని భావిస్తున్నారు.
EntertainmentNov 8, 2020, 8:13 AM IST
ఓ వైపు ప్రొడక్షన్.. మరోవైపు వెబ్ సిరీస్.. బన్నీ ప్లానేంటి?
అవును.. త్వరలో బన్నీ నిర్మాతగా మారబోతున్నారని టాక్. ఇప్పటికే తన తండ్రి అల్లు అరవింద్ `గీతాఆర్ట్స్` పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ బన్నీ తన పేరుతో ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నారట.
HealthOct 27, 2020, 2:55 PM IST
అసిడిటీని మాయం చేసే చిట్కాలు...
అసిడిటీ.. కడుపులో ఉబ్బరం.. ఇది చాలా మందిని వేధిస్తుంది. కాస్త ఆయిల్ ఫుడ్ తిన్నా, ఏదైనా పడనిది తిన్నా చుక్కలు చూపిస్తుంది. అయితే చాలామంది అసిడిటీని పెద్దగా కేర్ చేయరు కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రసమస్యలకు దారి తీస్తుంది.
NATIONALOct 23, 2020, 10:15 AM IST
భారత అమ్ముల పొదిలో నాగాస్త్రం: 'నాగ్ 'క్షిపణి ప్రయోగం సక్సెస్
రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ లో గురువారం నాడు ఉదయం 6: 45 గంటలకు నాగ్ క్షిపణి నిర్ధేశిత లక్ష్యాలను కచ్చితంగా చేధించిందని డీఆర్డీఓ ప్రకటించింది.
ఈ క్షిపణిని నామినా నుండి ప్రయోగించారు. నిర్ధేశిత లక్ష్యాన్ని చేధించి డమ్మీ ట్యాంక్ కవచాన్ని తొలగించినట్టుగా అధికారులు తెలిపారు.businessOct 19, 2020, 5:01 PM IST
కరోనా నుండి కోలుకుంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ.. సెప్టెంబర్ త్రైమాసికంలో 4.9 శాతం వృద్ధి నమోదు..
గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. సోమవారం విడుదల చేసిన సెప్టెంబర్ క్వార్టర్ డేటాలో ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి.
EntertainmentOct 16, 2020, 9:27 AM IST
రాజ్ తరుణ్ దర్శకుడితో నాగ శౌర్య రొమాన్స్ కామెడీ మూవీ..!
నాగ శౌర్య నేడు మరో నూతన ప్రాజెక్ట్ ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 4వ చిత్రంగా దీన్ని ప్రకటించారు. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్ చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన అనీష్ కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రం రొమాన్స్ అండ్ కామెడీ జోనర్ లో తెరకెక్కనుంది.
EntertainmentOct 12, 2020, 5:49 PM IST
మీడియా తప్పుడు కథనాలపై బాలీవుడ్ యుద్దం.. హైకోర్ట్ లో సివిల్ సూట్
తమ పరువు తీసినందుకు, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, తప్పుడు రిపోర్ట్, బాధ్యతారహిత్యమైన రిపోర్టింగ్ పేరుతో హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
RelationsSep 29, 2020, 11:00 PM IST
ఫస్ట్ నైట్ లో గులాబీలు.. మగాళ్లు దున్నేస్తారట..
ప్రేమకు చిహ్నమైన రోజాపూలు ఇప్పుడు మగవారిలో వీర్యవృద్ధికి తోడ్పడతాయని తేలింది. పడకగదిలో రోజాపూరేకుల్ని వాడితే ఇక కలయికలో విజృంభిస్తారట.