Producers Council  

(Search results - 9)
  • undefined

    Entertainment4, Aug 2020, 9:45 AM

    కోలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ముసలం.. మరో కుంపటి

    ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు విశాల్‌కి, దర్శక, నిర్మాత భారతీరాజాకి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ముసలం పెరిగింది. అది మరో కుంపటికి దారితీసింది. తాజాగా భారతీరాజా కొత్త నిర్మాతల మండలిని ప్రారంభించారు. `తమిళ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌` పేరుతో ఓ కొత్త నిర్మాతల మండలిని స్థాపించారు. 

  • <p>cinema</p>
    Video Icon

    Entertainment3, Jun 2020, 5:03 PM

    ఏపీలో టెలివిజన్ షూటింగులకు లొకేషన్స్ ఫ్రీ.. సంబరాలు చేసుకుంటున్న ప్రొడ్యూసర్స్...

    తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. 

  • vishal

    ENTERTAINMENT11, May 2019, 10:16 AM

    విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

    నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించిన రెండో పదవుల్లో కొనసాగుతున్నారు.

  • amazon prime

    ENTERTAINMENT21, Mar 2019, 2:22 PM

    అమెజాన్ ప్రైమ్ కి నిర్మాతల షాక్!

    గత కొంతకాలంగా డిజిటల్ సినిమాలలో సత్తా చాటుతోంది అమెజాన్ ప్రైమ్. కొద్దిరోజులుగా దీని స్పీడ్ మరీ ఎక్కువైంది. ఇప్పుడు ఆ స్పీడ్ కి బ్రేకులు పడనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

  • vishal

    ENTERTAINMENT22, Dec 2018, 1:48 PM

    హైకోర్టులో విశాల్ కి ఊరట!

    తమిళ నిర్మాతల మండలిలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదంతో పోలీసులు నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

  • vishal

    ENTERTAINMENT20, Dec 2018, 12:36 PM

    బ్రేకింగ్: నటుడు విశాల్ అరెస్ట్..!

    తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు నిర్మాతలు, విశాల్ కి మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం ముదరడంతో పోలీసులు విశాల్ ని అదుపులోకి తీసుకున్నారు. 

  • mehreen

    ENTERTAINMENT15, Dec 2018, 12:25 PM

    రచ్చకెక్కిన మెహ్రీన్ అడ్వాన్స్ గొడవ!

    వరుస ఫ్లాప్ లలో ఉన్న మెహ్రీన్ ఇప్పటికే బాధలో ఉంటే ఇప్పుడు నిర్మాతకు తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వలేదనే గొడవతో ఫిల్మ్ ఛాంబర్ మెట్లెక్కింది.

  • producer council show the red card for vadivelu

    ENTERTAINMENT15, Sep 2018, 3:50 PM

    ప్రముఖ కమెడియన్ పై బ్యాన్!

    కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. తమిళంలో ఆయన లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండేవి కాదు.