Producer Dil Raju  

(Search results - 5)
  • Entertainment13, May 2020, 11:25 AM

    వైరల్‌: భార్యతో దిల్ రాజు తొలి సెల్ఫీ

    పెళ్లి తరువాత భార్య తేజస్వినితో దిల్‌ రాజు దిగిన తొలి సెల్ఫీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజు పెళ్లి చేసుకున్న తేజస్విని ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

  • <p>Dil Raju</p>

    Entertainment News11, May 2020, 10:10 AM

    దిల్ రాజు కులాంతర వివాహం.. బాగా తెలిసిన అమ్మాయే..

    టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆదివారం రోజు రాత్రి ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబుతున్న విషయాన్ని మాత్రం దిల్ రాజు పరోక్షంగా ధృవీకరించారు.

  • Producer Dil Raju Distributed Masks, Sanitizers to GHMC Workers at Hyderabad
    Video Icon

    Entertainment15, Apr 2020, 1:33 PM

    లాక్ డౌన్ లో వెల్లివిరుస్తున్న మానవత్వం.. దిల్ రాజు కూడా...

    జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిర్మాత దిల్ రాజు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేశారు.
  • Dil Raju

    News19, Feb 2020, 2:39 PM

    దిల్ రాజుకు బిగ్ షాక్.. 'ఎస్వీసి' నుంచి అతడు అవుట్!

    చిత్ర పరిశ్రమలో నటీనటులకే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఆ స్థాయిలో గుర్తింపు ఉండదు. కానీ దిల్ రాజు అందుకు అతీతం. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్.

  • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

    News13, Feb 2020, 12:42 PM

    ఇదెక్కడి దిక్కుమాలిన వ్యవహారం.. దిల్ రాజుకి ఆమెతో వివాహమా?

    తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య రూమర్స్ డోస్ ఎక్కువవుతోంది. దిక్కుమాలిన అబద్దాలు నిజమనుకుంటూ పలు వెబ్ సైట్లు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ పై కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.