Producer

(Search results - 323)
• Danayya

Entertainment7, Aug 2020, 8:45 PM

నిర్మాతకి కరోనా.. షాక్‌లో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌..

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత దానయ్యకి కరోనా సోకింది. ఆయనకు మైన్యూర్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. అంతేకాదు సినిమాపై సస్పెన్స్ నెలకొంది.

• Entertainment4, Aug 2020, 9:45 AM

కోలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ముసలం.. మరో కుంపటి

ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు విశాల్‌కి, దర్శక, నిర్మాత భారతీరాజాకి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ముసలం పెరిగింది. అది మరో కుంపటికి దారితీసింది. తాజాగా భారతీరాజా కొత్త నిర్మాతల మండలిని ప్రారంభించారు. `తమిళ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌` పేరుతో ఓ కొత్త నిర్మాతల మండలిని స్థాపించారు.

• ilayaraja

Entertainment3, Aug 2020, 9:56 PM

మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజాపై విరుచుకుపడ్డ ప్రముఖ నిర్మాత

ఎల్‌.వి.ప్రసాద్‌ ఫ్యామిలీ త‌ర‌త‌రాలుగా సినీ ఇండ‌స్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడున్న ప్ర‌సాద్ థియేట‌ర్స్ స్థానంలో కొత్త థియేట‌ర్‌ను క‌ట్టాల‌నే వారు ఆలోచిస్తున్నారు. ఇళ‌య‌రాజా వంటి లెజెండ్ ఇలాంటి ప‌నులు చేయ‌డం త‌గ‌దు. ఆయ‌న ఎందుకు ఈ ప‌ని చేశారు? ఎవ‌రి మాట విని చేశారు? అని తెలియ‌డం లేదు.

• dil raju

Entertainment1, Aug 2020, 3:20 PM

హాట్ టాపిక్: దిల్ రాజుకు అల్లు అర్జున్ డబుల్ షాక్

సిని పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏ క్షణానికి మిత్రులు అవుతారో, శత్రువులు అవుతారో అసలు ఊహించలేము. అయితే అదే సమయంలో శాశ్వత శతృత్వమూ, మితృత్వమూ ఉండదనే విషయమూ కూడా గుర్తుంచుకోవాలి. తాజాగా అల్లు అర్జున్, దిల్ రాజు గురించిన హాట్ టాపిక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.

• business30, Jul 2020, 11:54 AM

రేమాండ్‌‌కు షాక్.. సూట్లు, బిజినెస్ దుస్తులు ధ‌రించ‌డం మానేశారు..

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఉద్యోగులు వర్క్ ఫ్రోం హోం చేస్తుండటంతో సూట్లు, బిజినెస్ దుస్తులు ధ‌రించ‌డం మానేశారని కంపెనీ వ్యాఖ్యానించింది. రేమండ్ 2020-21 సంవత్సరానికి 35% వరకు ఖర్చులు తగ్గించడానికి ఉద్యోగాలు, అద్దెలు, మార్కెటింగ్ ఖర్చులను తగ్గిస్తున్నట్లు చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా చెప్పారు.

Producer Ganesh Bandla Accepted Green India Challenge And Planted 3 Saplings At film Nagar

Video Icon

Entertainment28, Jul 2020, 10:58 AM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన బండ్ల గణేష్..

టీవీపై మూర్తి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నిర్మాత బండ్ల గణేష్ స్వీకరించారు.

• Entertainment27, Jul 2020, 5:24 PM

మరో విషాదం: సీనియర్‌ నిర్మాత మృతి

ప్రముఖ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Director Shekar Kammula Wishes Producer Narayan Das K Narang A Very Happy Birthday

Video Icon

Entertainment27, Jul 2020, 12:17 PM

నారాయణ దాస్ నారంగ్ కు శేఖర్ కమ్ముల బర్డ్ డే విషేస్..

నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ పుట్టిన రోజు సందర్భంగా కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే విషెస్ తెలియజేశారు.

• Entertainment25, Jul 2020, 2:20 PM

కీర్తి సురేష్‌ను క్రాక్‌ పిల్ల అన్న నిర్మాత.. ఎందుకంటే?

తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఎగ్జైటింగ్‌గా చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కీర్తి. `నిన్ను చూసిన ప్రతీ సారి నాలో ఆ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం నా లాస్ట్‌ పేమెంట్‌ వల్ల ఈ ఎగ్జైట్‌మెంట్‌. మిస్‌ యు స్వప్న` అంటూ కామెంట్‌  చేసింది కీర్తి సురేష్.

Kirti Shetty is the heroine who planted plants as part of Green India

Video Icon

Entertainment24, Jul 2020, 5:19 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ కీర్తి శెట్టి

ఉప్పెన సినిమా హీరయిన్ కీర్తి శెట్టి మొక్కలు నాటారు .

• business18, Jul 2020, 5:32 PM

హ్యాండ్ శానిటైజర్లపై 18% జీఎస్‌టీ ఎందుకంటే..?

హ్యాండ్ శానిటైజర్లు సబ్బులు, యాంటీ బాక్టీరియల్ ద్రవాలు, డెటోల్ మొదలైన క్రిమిసంహారక మందులు అన్నీ జీఎస్టీ పాలనలో 18 శాతం రెగ్యులర్ డ్యూటీ రేటును ఆకర్షిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది.

• Entertainment18, Jul 2020, 3:13 PM

భార్యతో దిల్ రాజు రొమాంటిక్ ఫోటో షూట్.. నెట్టింట వైరల్

లాక్ డౌన్ సమయంలో మే 10వ తేదీన దిల్ రాజు నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలో తేజశ్విని మెడలో మూడుముళ్లు వేశారు.

Producer Rama satyanarayana, Actor Rithesh Accepted Green India Challenge

Video Icon

Entertainment17, Jul 2020, 2:40 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ  నిర్మాత రామసత్యనారాయణ, ఆర్టిస్ట్ రితేష్ లు మొక్కలు నాటారు.

• Entertainment16, Jul 2020, 11:15 AM

బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌పై హైదరాబాద్‌లో క్రిమినల్‌ కేసు

ఏక్తాకపూర్‌తో పాటు ఏఎల్‌టీ బాలాజీ సంస్థకు సంబంధించిన శోభా కపూర్‌, జితేంద్ర కపూర్‌లపైన కూడా కేసు నమోదైంది. ఏక్తా నిర్మించి అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఈ సిరీస్‌లోని ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్ అనే ఎపిసోడ్‌లో ఆర్మీ దుస్తులను అభ్యంతరకరంగా చూపించారని ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఈ మేరకు కేసు నమోదైంది.

Shakeela ladies not allowed movie in digital platform

Video Icon

Entertainment15, Jul 2020, 6:56 PM

డిజిటల్ ఫ్లాట్ ఫాంలో లేడీస్ నాట్ అలౌడ్.. టికెట్ 50 రూపాయలే...

సంచలన నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’. కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు.