Probe  

(Search results - 41)
 • Jagan Mohan Reddy

  Andhra Pradesh11, Jun 2019, 8:28 AM IST

  కేంద్ర ఆదేశాలు బేఖాతరు: పవర్ డీల్స్ పై విచారణకే జగన్ మొగ్గు

  విండ్, సోలార్ ఎనర్జీ డెవలపర్స్ తో గత ప్రభుత్వం చేసుకున్న పిపిఎలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలో బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • Rajasthan sex vedio

  NATIONAL5, Jun 2019, 9:37 AM IST

  సెక్రటేరియట్ లో వీడియోకాన్ఫరెన్స్... పోర్న్ వీడియో కలకం

  రాజస్థాన్ సెక్రటేరియట్ లో జరిగిన ఓ సంఘటనలో అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో పోర్న్ వీడియో కలకలం సృష్టించింది.

 • jet airways

  business28, May 2019, 10:48 AM IST

  నిధుల మళ్లింపు నిజమే: జెట్ ఎయిర్వేస్‌లో ఎతిహాద్ పెట్టుబడుల్లో ‘ఉల్లంఘన’

  ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ పతనానికి ప్రమోటర్లు అనుసరించిన వైఖరే కారణమన్న విమర్శ ఉంది. నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ పెట్టుబడుల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని తెలుస్తోంది. ఈ రెండు అంశాల్లో నరేశ్ గోయల్ పాత్రపై ఇటు ఎస్ఎఫ్ఐఓ, అటు ఈడీ దర్యాప్తు చేపట్టాయి. 

 • hijra

  NATIONAL21, May 2019, 3:04 PM IST

  యువకుడి పురుషాంగం కోసేసిన హిజ్రాలు

  యువకుడికి మత్తు మందు ఇచ్చి మరీ అతని పురుషాంగాన్ని... ముగ్గురు హిజ్రాలు కోసేశారు. అనంతరం అతనిని చీకటి గదిలో  పడేశారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహజన్ పూర్ లో చోటుచేసుకుంది.

 • Jet Airways

  business10, May 2019, 11:56 AM IST

  జెట్ ఎయిర్‌వేస్‌లో నిధుల మళ్లింపు: ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తే శరణ్యమా?

  తాజా పరిణామాలు జెట్‌ ఎయిర్‌వేస్పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం.. పలు రాయితీల పేరిట నిధులను దారి మళ్లించినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ముంబై శాఖ నిర్ధారించడమే దీనికి కారణమని సమాచారం.

 • business3, May 2019, 11:31 AM IST

  జెట్ సంక్షోభం: ఎతిహాద్ కుట్రేనంటూ పైలట్లు, ప్రధానికి ఫిర్యాదు

  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జెట్ ఎయిర్‌వేస్  తాత్కాలికంగా సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం విషయంలో ఎతిహాద్ ఏదో కుట్ర చేసిందంటూ జెట్ పైలట్లు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.

 • inter board

  Telangana26, Apr 2019, 10:03 AM IST

  తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. లోపమంతా సాఫ్ట్ వేర్ లోనే..

  తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. టాప్ ర్యాంకులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారని.. సరిగా కరెక్షన్ చేయలేదని.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 • MODI

  NATIONAL15, Apr 2019, 3:59 PM IST

  మోడీ హెలికాప్టర్‌లో నల్ల ట్రంక్ పెట్టె: విచారణకు కాంగ్రెస్ డిమాండ్

  కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి మోడీ హెలికాప్టర్ నుండి ఒక నల్ల ట్రంక్ పెట్టెలో ఏముందనే విషయమై విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

 • neerav modi in london

  business21, Mar 2019, 11:16 AM IST

  నీరవ్‌ మోదీకి మరో షాక్‌.. ఆయన భార్యకు నాన్ బెయిలబుల్ వారంట్

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి వేల కోట్ల రూపాయలు కాజేసి.. బయటపడుతుందని ఉప్పందగానే కుటుంబ సభ్యులతోపాటు విదేశాలకు చెక్కేశాడు నీరవ్ మోదీ. అంతేకాదు హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  కూడా సంపాదించాడు. ఒక బ్యాంక్ క్లర్క్ సమాచారం మేరకు నీరవ్ మోదీని అరెస్ట్ చేసి స్కాట్లాండ్ పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. మరోవైపు ముంబై కోర్టు నీరవ్ మోదీ భార్య అమీ మోదీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 
   

 • chanda kochar

  business2, Mar 2019, 3:56 PM IST

  చందాకొచ్చర్‌కు ‘ఈడీ’ కష్టాలు.. తెల్లవార్లూ ప్రశ్నల వర్షం

  ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ వీడియోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్‌కు మంజూరు చేసిన రుణాల కుంభకోణంలో కష్టాల్లో చిక్కుకున్నారు. శుక్రవారం ఇంట్లో తనిఖీలు.. ఆ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

 • vijayasaireddy vs chandrababu

  Andhra Pradesh26, Feb 2019, 1:09 PM IST

  ఏపీలో ఓట్ల గోల్ మాల్... టీడీపీకి సైబర్ షాక్

  ఏపీలో ఓట్ల గోల్ మాల్ ఆరోపణల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. 

 • alcohol

  NATIONAL23, Feb 2019, 10:24 AM IST

  కల్తీ మద్యం.. 66కి చేరిన మృతుల సంఖ్య

  అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 66కి చేరింది. 

 • NATIONAL12, Feb 2019, 12:36 PM IST

  ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా


   బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.

   

 • chigurupati 3

  Telangana9, Feb 2019, 12:21 PM IST

  జయరాం హత్య కేసు: నందిగామకు జూబ్లీహిల్స్ పోలీసులు

  నందిగామ జైలులో ఉన్న నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలను తీసుకుని వచ్చేందుకు పోలీసులు బృందాలు అక్కడికి బయలుదేరాయి.వారిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉంది.

 • jayaram

  Telangana8, Feb 2019, 10:15 AM IST

  జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు.