Asianet News TeluguAsianet News Telugu
58 results for "

Priyanka Reddy Murder

"
Justice for Disha:The accused should be publicly punished says Chinna jeeyar swamyJustice for Disha:The accused should be publicly punished says Chinna jeeyar swamy

తెలంగాణ నిర్భయ హత్య: బహిరంగంగా శిక్షించాలన్న జీయర్ స్వామి

సమాజంలో మృగాళ్లలా ప్రవర్తిస్తున్న కిరాతకులను బహిరంగంగా కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు పునరావృతం కావని  చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు.
 

Telangana Dec 2, 2019, 12:34 PM IST

we dont know what we did: accused reveals shocking information about justice for disha murder casewe dont know what we did: accused reveals shocking information about justice for disha murder case

శంషాబాద్ గ్యాంగ్ రేప్, హత్య: 'తాగున్నాం, ఏం చేస్తున్నామో తెలియలేదు'

బాగా మద్యం తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో మాకే తెలియదు... ఉదయం నుండి రాత్రి వరకు ఖాళీగా కూర్చొని విసుగు పుట్టిందని జస్టిస్ ఫర్ దిశ (తెలంగాణ నిర్భయ) కేసులో నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు.

Telangana Dec 2, 2019, 7:46 AM IST

telangana govt ready to set fast track court for Dr Priyanka reddy murder case trialtelangana govt ready to set fast track court for Dr Priyanka reddy murder case trial

కేసీఆర్ ఆదేశం, కదిలిన సర్కార్: ప్రియాంక కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు

డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా స్పెష‌ల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Telangana Dec 1, 2019, 7:33 PM IST

telangana cm kcr reacts on dr priyanka reddy murder casetelangana cm kcr reacts on dr priyanka reddy murder case

మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి: ప్రియాంక ఘటనపై కేసీఆర్ స్పందన

శంషాబాద్‌లో జరిగిన ఘటన అమానుషమని, రాత్రి వేళలలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. 

Telangana Dec 1, 2019, 5:43 PM IST

what will Sajjanar take action in doctor priyanka Reddy murder casewhat will Sajjanar take action in doctor priyanka Reddy murder case

ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

అమ్మాయిలపై దాడులు చేసిన వారిని కఠినమైన శిక్షలు ఉంటాయనే భయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. వరంగల్ జిల్లాలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి ఘటనలో ముగ్గురు ఎన్‌కౌంటర్ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పెద్ద సంచలనమే అయింది. 

Telangana Dec 1, 2019, 5:21 PM IST

siddulagutta burnt woman body case updatessiddulagutta burnt woman body case updates

శంషాబాద్ సజీవదహనం కేసు: ఆమె నా భార్యే, వీడియో ఆధారంగా గుర్తింపు

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య జరిగిన అదే శంషాబాద్‌లో మరో మహిళ సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది

Telangana Dec 1, 2019, 5:15 PM IST

Director Sukumar Sensational comments on Priyanka Reddy MurderDirector Sukumar Sensational comments on Priyanka Reddy Murder

ప్రియాంక హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రియాంక రెడ్డి తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నలుగురు దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

News Dec 1, 2019, 4:51 PM IST

telangana minister ktr tweet to pm narendra modi over Dr priyanka reddy murder casetelangana minister ktr tweet to pm narendra modi over Dr priyanka reddy murder case

నో అప్పీల్స్.. ఓన్లీ హ్యాంగింగ్: చట్టాలను మార్చండి, ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్

అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు సవరించాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టాన్ని ఆమోదించాలని కేటీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 
 

Telangana Dec 1, 2019, 3:56 PM IST

Telangana CM KCR Meeting With TSRTC WorkersTelangana CM KCR Meeting With TSRTC Workers

ఆర్టీసీ కార్మికులతో ప్రారంభమైన కేసీఆర్ ఆత్మీయ సమావేశం

టీఎస్ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి ఐదుగురు ఆర్టీసీ కార్మికులు ప్రగతి భవన్‌కు వచ్చారు. 

Telangana Dec 1, 2019, 3:33 PM IST

Neighbours obstructed politicians to meet Doctor priyanka Reddy parentsNeighbours obstructed politicians to meet Doctor priyanka Reddy parents

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: రాజకీయనేతలను అడ్డుకొన్న కాలనీవాసులు

డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులు నిరసనను కొనసాగిస్తున్నారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వాళ్ల ఇంటికి రాజకీయ పార్టీ నేతలు క్యూ కట్టారు. 

Telangana Dec 1, 2019, 2:11 PM IST

Mahesh babu Response on Priyanka Reddy Murder and request to KTR ,ModiMahesh babu Response on Priyanka Reddy Murder and request to KTR ,Modi

ప్రియాంక హత్య: మీరు ఆ పని చేయాల్సిందే.. మోడీ, కేటీఆర్ కు మహేష్ బాబు రిక్వస్ట్!

ప్రియాంక హత్య ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, దోషుల్ని ఉరితీయాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు హైదరాబాద్ లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.

News Dec 1, 2019, 1:53 PM IST

Heroine Poonam kaur emotional burst on Priyanka Reddy MurderHeroine Poonam kaur emotional burst on Priyanka Reddy Murder

ప్రియాంక హత్య: వాళ్ళని చంపి జైలుకెళతా.. సిగ్గులేదురా మీకు.. కన్నీరు మున్నీరైన పూనమ్ కౌర్!

గత మూడు రోజులుగా ప్రియాంక హత్య ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదుపునకు గురిచేస్తోంది. బుధవారం రోజు రాత్రి వైద్యురాలు ప్రియాంకని నలుగురు దుండగులు అత్యాచారం చేసి, సజీవదహనం చేసిన సంఘటన ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది.

News Dec 1, 2019, 11:16 AM IST

Megastar Chiranjeevi Response on Doctor Priyanka reddy murderMegastar Chiranjeevi Response on Doctor Priyanka reddy murder

ప్రియాంక హత్య: మృగాల మధ్య బతుకుతున్నాం.. అమ్మాయిలకు చిరంజీవి రిక్వస్ట్!

వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య సంఘటన కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. మృగాల్లాగా ప్రవర్తించిన దోషులు నలుగురికి మరణశిక్ష విధించాలని సమాజం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటోంది.

News Dec 1, 2019, 10:34 AM IST

Hyderabad CP Anjani Kumar deletes tweet after backlashHyderabad CP Anjani Kumar deletes tweet after backlash

ప్రియాంక రెడ్డి ఘటనపై ట్వీట్: హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కు షాక్

ప్రియాంక రెడ్డి ఘటన హైదరాబాదులో జరగలేదనీ సైబరాబాదులో జరిగిందనీ ట్వీట్ చేసిన సీపీ అంజనీకుమార్ కు నెటిజన్లు షాక్ ఇచ్చారు. దాంతో కొద్ది గంటల వ్యవధిలోనే ఆ ట్వీట్ ను తొలగించారు.

Hyderabad Dec 1, 2019, 9:39 AM IST

Priyanka Reddy Murder: Parents appeal to politicians and policePriyanka Reddy Murder: Parents appeal to politicians and police

మా ఇంటికి రావొద్దు: ప్రియాంక పేరెంట్స్, ఇంటికి తాళం వేసుకుని...

తమ ఇంటికి ఎవరూ రావద్దని హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎవరి సానుభూతి కూడా అక్కర్లేదని అంటున్నారు. ఎవరు వచ్చినా తమకు చేసేదేమీ లేదని అంటున్నారు.

Telangana Dec 1, 2019, 9:09 AM IST