Priyanka Chopra  

(Search results - 111)
 • Priyanka Chopra

  News18, Oct 2019, 4:23 PM IST

  హిందూ మతంపై భర్తకు ప్రియాంక క్లాస్.. నిక్ జోనస్ ఫిదా!

  ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్ మ్యుజీషియన్ నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది. పీసీ వెడ్డింగ్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక రెండు మూడు చిత్రాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

 • Trisha krishnan

  News15, Oct 2019, 5:24 PM IST

  ఈ అందాల భామలంతా ఆ ఒక్క హీరోతోనే.. అరుదైన రికార్డు!

  హీరోయిన్లంతా బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. సౌత్ లో పాపులర్ అయినా హిందీ చిత్రాల్లో అవకాశాల కోసం పరితపిస్తుంటారు. తొలి చిత్రంలోనే స్టార్ హీరో తో రొమాన్స్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఈ పది మంది హీరోయిన్లు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ చిత్రాలతోనే హిందీలో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మాజీ ప్రపంచ సుందరులు ప్రియాంక, లారా దత్తా లాంటి వారు కూడా ఉండడం విశేషం. 

 • deepika padukone

  News14, Oct 2019, 3:03 PM IST

  అందాలు ఆరబోసే ముద్దగుమ్మల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  బాలీవుడ్ లో  హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా క్రేజ్ ని పెంచుకుంటున్నారు. హిట్టు పడిందంటే చాలు రెమ్యునరేషన్ డోస్ పెంచేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీమణులు వీరే.. 

 • priyanka

  News8, Oct 2019, 4:59 PM IST

  ప్రియాంక చోప్రా.. బెడ్ రూమ్ హాట్ సీన్ లీక్!

  పెళ్లైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఓ సినిమా చేస్తోంది ప్రియాంక చోప్రా. అదే 'ది స్కై ఈ పింక్‌'.  సినిమాలోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీక్ అయింది.

 • priyanka

  ENTERTAINMENT30, Sep 2019, 4:49 PM IST

  అమ్మాయిలను తెచ్చుగోలను.. రూ.2 కోట్లు కావాలి.. ప్రియాంకతో కమెడియన్ వ్యాఖ్యలు!

  ప్రియాంక చోప్రాపై పంచ్ వేశారు బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ. ది స్కై ఈజ్ పింక్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక ‘ది కపిల్ శర్మ షో’కి వెళ్లి సందడి చేశారు.
   

 • The Sky Is Pink

  ENTERTAINMENT27, Sep 2019, 6:35 PM IST

  హీరోకి చుక్కలు చూపించిన ప్రియాంక.. వీడియో వైరల్!

  వింత వ్యాధితో బాధపడుతున్న రచయిత ఐషా చౌదరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ది స్కై ఈజ్ పింక్'. ప్రియాంక చోప్రా, ఫరాన్ అక్తర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దంగల్ ఫేమ్ జైరా వసీం ఈ చిత్రంలో ఐషా చౌదరి పాత్రలో నటిస్తోంది. 

 • priyanka

  ENTERTAINMENT26, Sep 2019, 1:17 PM IST

  ప్రియాంకా, కరీనా ముద్దుల వీడియో వైరల్!

  పెళ్లి తరువాత ప్రియాంకా బాలీవుడ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత ఆమె నటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు.

 • ప్రియాంక చోప్రా : 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ఇమ్మోర్టల్స్ లో ప్రియాంక చోప్రకు నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పట్లో ప్రియాంక హాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టలేదు.

  ENTERTAINMENT14, Sep 2019, 3:27 PM IST

  కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంకా.. వీడియో వైరల్!

  ఇటీవల విడుదల చేసిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నాడు ఈ సినిమాను టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ క్రమంలో యూనిట్ సభ్యులంతా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రీమియర్ పూర్తయిన తరువాత ప్రియాంకా ఎమోషనల్ అయ్యారు.

 • ENTERTAINMENT11, Sep 2019, 4:13 PM IST

  ప్రియాంక చోప్రాకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కారణం ఇదే!

  ప్రియాంక చోప్రా ప్రస్తుతం సాధారణ మహిళ కాదు. ఆమె ఇంటర్నేషనల్ స్టార్. హాలీవుడ్ మీడియా సైతం ప్రియాంక చోప్రా కోసం ఎగబడుతోంది. బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత పీసీ హాలీవుడ్ కు వెళ్ళింది. తన మతిపోగోట్టే అందంతో అక్కడ కూడా అందరిని ఆకర్షించింది. 

 • খুব শীঘ্রই 'মা' হতে চলেছেন প্রিয়ঙ্কা, দাবী জনপ্রিয় জ্যোতিষীর

  ENTERTAINMENT10, Sep 2019, 3:01 PM IST

  నాపై అరిచి సినిమా నుండి తీసేసేవారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!

  ఇండస్ట్రీలో 'మేరీకోమ్', 'బాజీరావ్ మస్తానీ' లాంటి ఎన్నో హిట్టు సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా ఆ విజయాల వెనుక ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'స్కై ఈజ్ పింక్' అనే సినిమాలో నటిస్తోంది. 

 • Priyanka Chopra

  ENTERTAINMENT9, Sep 2019, 11:09 AM IST

  ప్రియాంక చోప్రా బాధ్యతలు.. ఇల్లుకొని వారసున్ని ఇవ్వాలట!

  హాలీవుడ్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్ళాడిన అనంతరం అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు సినీ కెరీర్ ని ఒకే లెవెల్లో కొనసాగిస్తోంది. ఇక నెక్స్ట్ తన ముందు ఉన్న టార్గెట్స్ గురించి పిసి రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది.

 • siddharth

  ENTERTAINMENT5, Sep 2019, 2:49 PM IST

  లవర్ తో పెళ్లి క్యాన్సిల్.. హీరోయిన్ తో కొత్త ఎఫైర్!

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
   

 • ప్రియాంక చోప్రా : 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ఇమ్మోర్టల్స్ లో ప్రియాంక చోప్రకు నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పట్లో ప్రియాంక హాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టలేదు.

  INTERNATIONAL21, Aug 2019, 5:50 PM IST

  ప్రియాంకపై ఐక్యరాజ్యసమితికి పాక్ ఫిర్యాదు

  బాలీవుడ్ సినీ నటి ప్రియాంక చోప్రాపై పాక్ దృష్టి పడింది.  తమ అంబాసిడర్ ను ఉన్న ప్రియాంక చోప్రాను తొలగించాలని పాక్ మానవ వనరుల శాఖ మంత్రి ఐక్యరాజ్యసమితికి బుధవారం నాడు లేఖ రాశారు.
   

 • Priyanka chopra latest Miami vacation photos with husband goes viral

  ENTERTAINMENT7, Aug 2019, 5:00 PM IST

  ప్రియాంక ఇంటి బడ్జెట్ ఎంతో తెలుసా..?

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో నివాసముంటున్న సంగతి తెలిసిందే. 

 • priyanka

  ENTERTAINMENT5, Aug 2019, 12:19 PM IST

  మరీ ఇంత హాటా.. ప్రియాంకా చోప్రా బికినీ రచ్చ!

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మియామీలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది.