Priyanka
(Search results - 448)EntertainmentJan 14, 2021, 11:11 AM IST
పదేళ్లు చిన్న వాడైనా ఆ విషయంలో తోపు... బెడ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన ప్రియాంకా చోప్రా!
మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా కెరీర్ బిగినింగ్ నుండి బోల్డ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. కెరీర్ లో ఆమె చేసిన పాత్రలు, నడిపిన అఫైర్స్ సంచలనంగా మారాయి. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ప్రియాంక భర్త నిక్ జోనాస్ గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.
LifestyleDec 31, 2020, 1:31 PM IST
బ్రా కనిపించేలా ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన బ్యూటీలు..!
సాధారణ అమ్మాయిలకు అయితే.. బ్రా బయటకు కనిపడం తప్పు కావచ్చు. కానీ.. అలాంటి అభిప్రాయాన్ని చెరిపేశారు. ఈ నాటి ముద్దుగుమ్మలు.
Andhra PradeshDec 28, 2020, 10:48 AM IST
ప్రియాంక ఆత్మహత్యతో నాకెలాంటి సంబంధం లేదు: ప్రభుత్వ చీఫ్ విప్ వివరణ
వాస్తవాలు తెలుసుకోకుండా, ఎటువంటి సంబంధం లేని అంశంలో తన ప్రమేయం ఉందంటూ టిడిపి ఎమ్మెల్సీ సంధ్యారాణి నిరాధార ఆరోపణలను చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
EntertainmentDec 26, 2020, 7:38 PM IST
క్రిస్మస్ వేళ అరుదైన కలయిక.. అమితాబ్, ఐష్, ప్రియాంక, రణ్‌బీర్, కరీనా, కరిష్మా..
క్రిస్మస్ వేళ అరుదైన కలయిక చోటు చేసుకుంది. కపూర్ ఫ్యామిలీ అంతా ఒక్కచోటికి చేరారు. అంతా కలిసి క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఆనందాలను పంచుకున్నారు. కలిసి డిన్సర్ చేవారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుండటం విశేషం.
NATIONALDec 24, 2020, 12:09 PM IST
రాష్ట్రపతి భవన్ కు మార్చ్ ఫాస్ట్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు నేతల అరెస్ట్
రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని రోడ్డుపైనే బైఠాయించిన ప్రియాంక గాంధీ సహా ఇతర పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.NATIONALDec 19, 2020, 7:42 PM IST
పార్టీ చెబితే సరే: కాంగ్రెస్ పగ్గాలు తీసుకునేందుకు రాహుల్ రెడీ
కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో మేధోమథనం నిర్వహించాలని నిర్ణయించింది ఆ పార్టీ అధినాయకత్వం. కాంగ్రెస్ వ్యవహారాల పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా వున్న నేతలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు.
EntertainmentDec 16, 2020, 6:23 PM IST
అందరూ చూస్తుండగానే భర్తను కారులోనుండి గెంటేసిన ప్రియాంక
ప్రియాంక సడన్ గా భర్తపై తీవ్ర కోపానికి గురయ్యారు. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే కారు నుండి బయటికి తోసేశారు. మరి ప్రియాంక అలా చేయడానికి కారణం ఏమిటంటే..
EntertainmentDec 16, 2020, 10:43 AM IST
ప్రియాంక చోప్రా నుండి సమంత వరకు... బీచ్ డ్రెస్ లో కేకపుట్టించిన 5గురు హీరోయిన్స్
2020 ప్రపంచానికి కఠిన పరిస్థితులు పరిచయం చేసింది. కరోనా రూపంలో అతిపెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. నెలల తరబడి సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ మధ్యనే కొంచెం సాధారణ పరిస్థితులు ఏర్పడగా స్టార్ హీరోయిన్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. మరి వెకేషన్ స్పాట్ కి తగ్గట్లుగా డ్రెసప్ కావడం అనేది కామన్. కాగా వెకేషన్ కోసం అందమైన సాగర తీరాలకు వెళ్లిన సమంత, కత్రినా, ప్రియాంకా వంటి తారలు బీచ్ వేర్ లో కేకపుట్టించారు...
EntertainmentDec 14, 2020, 7:07 PM IST
దీపికా టు కత్రినా..హాట్ బ్లాక్ డ్రెస్ లో ఫ్యాన్స్ కి కరెంట్ షాక్ ఇచ్చిన 5గురు హీరోయిన్స్
ప్రత్యేకమైన వేదికలపై మెరిసిపోయే బాలీవుడ్ హీరోయిన్స్ అందాలు పొగడడానికి పదాలు చాలవంటే అతిశయోక్తి కాదు. లక్షలు ఖర్చు పెట్టి ప్రముఖ డిజైనర్స్ తో తమ స్టార్డం, స్టేటస్ కి తగ్గట్టుగా రూపొందించిన దుస్తులలో తారలు సిద్ధం అవుతారు. ఐతే బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లలో తారల సోయగాలు విందు మరింత ప్రత్యేకం. కత్రినా నుండి దీపికా వరకు ఐదుగురు ముద్దుగుమ్మలు బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లలో సెగలు రేపారు... వాళ్లెవరో చూసేద్దమా...
Andhra PradeshDec 3, 2020, 2:48 PM IST
విశాఖ ప్రేమోన్మాది దాడి: ఆ తలుపు గడియ ఎవరు వేశారు..?
విశాఖలో ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేయడం తెలుగు నాట సంచలనం సృష్టించింది. అయితే నిందితుడు శ్రీకాంత్ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది
Andhra PradeshDec 2, 2020, 5:25 PM IST
విశాఖలో ఉన్మాది దాడి: విషమంగా ప్రియాంక పరిస్ధితి
విశాఖలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు
EntertainmentNov 30, 2020, 4:06 PM IST
వామ్మో భోజనం.. ఫుడ్ బఫెట్‌ని చూసి షాక్ తిన్న ప్రియాంక.. ఫోటో వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సినిమాలను చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాజాగా ఫుడ్ బఫెట్ ని చూసి భయపడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుని వామ్మో అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టింది.
CricketNov 29, 2020, 3:29 PM IST
మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సురేష్ రైనా... భార్యతో కలిసి అలా...
మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన సురేష్ రైనా... మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన బర్త్‌డే వేడుకలను మాల్దీవుల్లో ప్లాన్ చేసిన రైనా, కుటుంబంతో కలిసి అక్కడ వాలిపోయడు.
NATIONALNov 16, 2020, 12:36 PM IST
బిహార్ ఎన్నికల వేళ... ప్రియాంక, రాహుల్ పిక్నిక్: ఆర్జేడి జాతీయ ఉపాధ్యక్షుడు ఫైర్
అధిక స్థానాల్లో పోటీకి మాత్రమే కాంగ్రెస్ ఆసక్తి చూపుతుందని... గెలుపు కోసం కాదని ఆర్జేడి నేతలు కొందరు ఇప్పటికే బహిరంగంగా విమర్శిస్తున్నారు.
EntertainmentNov 12, 2020, 7:25 PM IST
నిక్కి ఎలా పడిపోయిందో ఆ సీక్రెట్ బయటపెట్టిన ప్రియాంక చోప్రా
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ రెండేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ క్రేజీ కపుల్ ప్రస్తుతం యూఎస్‌లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. మరి వీరి ఫస్ట్ మీట్ ఎలా జరిగిందో తెలుసా?