Priyamani  

(Search results - 24)
 • narappa venky

  News31, Jan 2020, 8:50 PM IST

  నారప్ప కోసం మరో క్యూట్ హీరోయిన్!

  వెంకటేష్ 2019ని సక్సెస్ తో మొదలు పెట్టి ప్లాప్ తో ఎండ్ కార్డ్ పెట్టాడు.  వరుణ్ తో చేసిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఏడాది చివరకి వచ్చిన వెంకిమామ ఊహించని అపజయాన్ని అందించింది. మొత్తానికి మల్టీస్టారర్ సినిమాలతో  2019లో హడావుడి చేసిన  వెంకీ నెక్స్ట్ సింగిల్ గా సక్సెస్ ఆదుకోవాలని చూస్తున్నాడు.

 • undefined

  News20, Jan 2020, 2:50 PM IST

  కుర్ర హీరోయిన్ ఛాన్స్ లాగేసుకున్న ప్రియమణి.. స్టార్ హీరో సినిమాలో!

  వెండితెరపై క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన వెంకటేష్ గురు చిత్రం, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ మూవీ ఎంఎస్ ధోని లాంటి చిత్రాలన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 • undefined

  News4, Jan 2020, 11:42 AM IST

  ఇన్నేళ్లలో ఆ కోరిక మాత్రం తీరలేదు : ప్రియమణి

  అమెజాన్ లో పాపులర్ అయిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ లో ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు 'అసురన్' తెలుగు రీమేక్ లో వెంకీ సరసన ప్రియమణి నటించనుందని సమాచారం.

 • అయితే అసురన్ రీమేక్ కోసం శ్రీకాంత్ ని ఎంచుకోవడానికి గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ వివరించారు.

  News2, Jan 2020, 12:20 PM IST

  Asuran Telugu remake: వెంకటేష్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్

  వెంకటేష్ మొత్తానికి 2019ని సక్సెస్ ఫుల్ ఇయర్ కి ఎండ్ చేశాడు. చాలా కాలం తరువాత F2 - వెంకిమామ లాంటి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.

 • Priyamani

  News31, Dec 2019, 9:18 PM IST

  మతిపోగొట్టే సొగసు.. ప్రియమణి గ్లామర్ కి ఫిదా(ఫొటోస్)

  అందాలా తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రియమణి తన ఫోటోలని తాజాగా షేర్ చేసింది. 

 • karthika deepam

  News3, Dec 2019, 9:48 AM IST

  కార్తీక దీపం( డిసెంబర్ 3 ఎపిసోడ్): కార్తీక్ మా నాన్నేగా... శౌర్య ప్రశ్న... షాక్ లో దీప

   కోర్టు గడువు ముగిసేలోపు దీపను వదిలించుకుంటాను అని కార్తీక్ చెప్పిన మాటలకు మోనిత ఆనందంతో ఊగిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని పంచుకోవాలని వెంటనే ఇంటికి వెళ్తుంది. తన వంట మనిషి ప్రియమణిని పిలుస్తుంది. ఆమె వెంటనే మోనిత ఆనందాన్ని గమనించి..  హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని చెబుతుంది.

 • Priyamani

  News3, Dec 2019, 7:39 AM IST

  జయలలిత బయోపిక్.. వివాదాస్పద  పాత్రలో ప్రియమణి

  ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ తెర‌పై కొచ్చి  వరస సినిమాలు చేస్తోంది.  అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌దొక్కుకోవ‌డం అంత ఈజీ టాస్క్ కాదు. యంగ్ తరంగ్ లతో  పోటీ ఎక్కువ‌గా ఉంది. దానికి తోడు హీరోయిన్ గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే వ‌య‌సు దాటిపోయింది. అలాగని అక్క, అమ్మ పాత్రలు చేయలేదు.  లేడీ ఓరియెంటెడ్   చిత్రాలే ఎంచుకోవాలి. అయితే.. ఆ త‌ర‌హా క‌థ‌ల‌కు మెల్ల‌మెల్ల‌గా కాలం చెల్లిపోతోంది. క‌థ‌లో విభిన్నత ఉంటే త‌ప్ప సినిమాలు చూడ‌డం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మార్కెట్ కూడా స‌రిగా ఉండ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఆమె రీఎంట్రీ అంత గొప్పగా ఉంటుందనుకోవటం లేదు. 

 • yamadonga

  ENTERTAINMENT19, Nov 2019, 10:25 AM IST

  జూ.ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ తమిళంలోకి.. 12 ఏళ్ల తర్వాత ఎందుకంటే!

  తమ చిత్రాలని డబ్ చేసి ఇతరభాషల్లోకి రిలీజ్ చేయడంలో తమిళ స్టార్స్ ముందుంటారు. చాలామంది తమిళ హీరోలకు తెలుగులో మార్కెట్ ఉంది. కానీ తెలుగు హీరోలు ఒకరిద్దరికి తప్పితే మిగిలిన వారికి ఇతర భాషల్లో మార్కెట్ లేదు.

 • Tamannaah

  News16, Nov 2019, 4:04 PM IST

  ఆరంభంలో ఈ హీరోయిన్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. తొలి హిట్టు ఎలా కొట్టారంటే..

  హీరోయిన్లకు కెరీర్ ఆరంభం చాలా కీలకం. మొదట్లోనే పరాజయాలు ఎదురైతే నిలదొక్కుకోవడం కష్టం. అయినా కూడా ఈ హీరోయిన్లు ఫ్లాపులని తట్టుకుని నిలబడ్డారు. 

 • Priyamani

  News13, Oct 2019, 12:14 PM IST

  ఆ ముగ్గురికి నిర్మాతలు అడిగినంత ఇస్తారు.. అనుష్క, నయన్, సామ్ పై ప్రియమణి వ్యాఖ్యలు!

  చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్స్ సరిగా ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి. కాళ్లరిగేలా వారి చుట్టూ తిరిగిన తర్వాత కూడా తమకు పేమెంట్ రావడం లేదని ఇటీవల కొందరు ఆర్టిస్టులు పేర్కొన్నారు. హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో తాజాగా ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 • tollywood heroines

  ENTERTAINMENT29, Sep 2019, 1:09 PM IST

  టాలీవుడ్ హాట్ హీరోయిన్స్ విద్యార్హతలు.. స్టడీస్ లో కూడా స్టార్సే!

  సినిమాల్లో ఎంత మోడ్రన్ గా కనిపించినా.. వారు ఏ పని లేక ఈ ఫీల్డ్ లోకి వచ్చారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. సినిమాల్లో నటించాలనే ఒక ఆసక్తితో వచ్చిన చాలా మంది బ్యూటీలు మంచి చదువులు ధాటి వచ్చినవారే.. వారి స్టడీస్ పై ఓ లుక్కిస్తే.. 

 • Tollywood Actress

  ENTERTAINMENT15, Sep 2019, 12:21 PM IST

  హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!

  హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా టాలీవుడ్ హీరోయిన్లు అద్భుతమైన నటనతో అవార్డులు గెలుచుకున్న హీరోయిన్లు, వారు నటించిన చిత్రాలు ఇవే!

 • Sirivennela
  Video Icon

  ENTERTAINMENT22, Jul 2019, 3:12 PM IST

  ఆత్మలపై పరిశోధనలు చేస్తున్న ప్రియమణి.. సిరివెన్నెల ట్రైలర్! (వీడియో)

  ప్రియమణి నటించిన లేటెస్ట్ మూవీ సిరివెన్నెల. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. హర్రర్ నేపథ్యంలో తెరక్కుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ పులిజాల దర్శకుడు. ఓ చిన్న పాపకు ఆత్మ ఆవహించిన కథతో ఈ చిత్రం తెరక్కుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో ఆత్మలపై పరిశోధనలు చేసే వ్యక్తిగా నటిస్తోంది.

 • Priyamani

  ENTERTAINMENT20, Jul 2019, 5:00 PM IST

  అందాల శిల్పంలా ప్రియమణి (ఫొటోస్)

  అందాలా తార ప్రియమణి వివాదాలకు దూరంగా ఉంటుంది. తన పని తాను సైలెంట్ గా చేసుకుని వెళుతుంది. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకున్న తర్వాత ప్రియమణి సినిమాల్లో నటించడం లేదు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రియమణి తన ఫోటోలని తాజాగా షేర్ చేసింది. 

 • priyamani

  ENTERTAINMENT11, Mar 2019, 8:14 PM IST

  మా ఎలక్షన్స్: ప్రియమణికి ఎంత ప్రేమో..

   

  పెళ్ళైన కొత్తలో అంటూ మొదటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రియమణి బాగా దగ్గరైపోయింది. ఆ తరువాత యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే బేబీ మెల్లమెల్లగా మాయమైపోయింది. ఇక డీ షో ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చిన ఈ బ్యూటీ మా ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.