Priya Bhavani Shankar  

(Search results - 6)
  • manoj
    Video Icon

    Entertainment6, Mar 2020, 1:40 PM

    అహం బ్రహ్మాస్మీ : రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు..అందుకే పిలవగానే వచ్చాడు...

    మెగా హీరో రామ్ చరణ్ మంచు మనోజ్ సినిమాకు క్లాప్ కొట్టాడు. 

  • Manchu Manoj

    News17, Feb 2020, 10:58 AM

    'అహం బ్రహ్మాస్మి'.. హాట్ యాంకర్ తో మంచు మనోజ్ రొమాన్స్?

    మంచువారి అబ్బాయి మనోజ్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ ఏర్పడింది. మనోజ్ చివరిగా 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటించాడు.

  • Priya bhavani Shankar

    News27, Jan 2020, 4:18 PM

    డైరెక్టర్ పై రూమర్స్.. బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన హీరోయిన్!

    తమిళ నటి ప్రియా భవాని శంకర్ ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ అందుకుంటోంది. తమిళంలో కడై కుట్టి సింగం, మాన్ స్టర్ లాంటి చిత్రాల్లో ప్రియా భవాని నటించింది. మొదట సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ప్రియా భవాని.. ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా మీడియాలోకి అడుగుపెట్టింది.

  • surya

    News17, Jan 2020, 3:43 PM

    హీరోయిన్ కి ప్రపోజ్ చేసిన నటుడు.. నిజమెంత..?

    కోలీవుడ్ లో ఈ వార్త బాగా ప్రచారమైంది. గతంలో వీరిద్దరూ కలిసి 'మాన్‌స్టర్' అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మరో సినిమా కోసం కలిసి పని చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రియతో సూర్య ప్రేమలో పడ్డాడని, సెట్స్ లోనే ఆమెకి ప్రపోజ్ చేశాడని వార్తలు వస్తున్నాయి.

  • Actress Priya BhavaniShankar

    News5, Jan 2020, 12:41 PM

    యంగ్ హీరోయిన్ తో గుత్తా జ్వాల ప్రియుడు రొమాన్స్!

    తమిళ హీరో విష్ణు విశాల్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తమిళనాట మంచి విజయాలు అందుకుంటూ విష్ణు విశాల్ క్రేజీ హీరోగా మారాడు. విష్ణు విశాల్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా విష్ణు విశాల్ వ్యక్తిగత జీవితానికి సంబందించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

  • priya bhavani shankar

    ENTERTAINMENT19, Jun 2019, 7:36 AM

    లిప్ లాక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీరియల్ నటి!

     

    సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముద్దుగుమ్మ ప్రియా భవాని శంకర్. చినబాబు సినిమాలో కార్తీ సరసన నటించి ఇప్పుడు మంచి ఆఫర్స్ ను అందుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన ఎస్ జె. సూర్య మాన్ స్టర్ సినిమాలో కూడా ప్రియా భవాని నటనకు మంచి మార్కులే పడ్డాయి.