Private Photos  

(Search results - 3)
  • News2, Apr 2020, 4:32 PM

    ప్రైవేట్‌ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్‌ తమ్ముడు.. నెటిజెన్లు ఫైర్‌

    బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ సుష్మితా సేస్‌ సోదరుడు రాజీవ్‌ తన భార్యతో కలిసి రొమాంటిక్ మూడ్‌లో  ఉన్న ప్రైవేట్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలతో పాటు `క్వారెంటైన్‌ డేస్‌లో ప్రేమలో` అంటూ కామెంట్ చేశాడు.

  • hansika

    ENTERTAINMENT31, Jan 2019, 10:24 AM

    ప్రైవేట్ ఫోటోలు లీక్.. హన్సిక మరోసారి ఫైర్!

    కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సికకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో కొన్ని సెల్ఫీలు కూడాఉన్నాయి. ఫోటోలు లీక్ కావడంపై స్పందించిన హన్సిక తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని వెల్లడించింది. 

  • Akshara hassan

    ENTERTAINMENT16, Nov 2018, 10:24 AM

    అక్షర ప్రైవేట్ ఫోటోలు లీక్.. చేసింది హీరోయిన్ కొడుకేనా..?

    నటి అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఫోటోషూట్ కోసం అలా ఫోటోలు దిగాల్సి వచ్చిందని, అయితే ఎవరో కావాలనే తన ఫోటోలను లీక్ చేశారని అక్షర పోలీసులకు ఫిర్యాదు చేసింది.