Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Private Bus

"
private bus met accident at Gunturprivate bus met accident at Guntur

బోల్తాపడిన ప్రైవేటు బస్సు.. ప్రయాణికులు సురక్షితం

తంగళ్లపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ సబ్బు పల్టీ కొట్టింది. వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న 40 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. 

Andhra Pradesh Dec 17, 2020, 10:48 AM IST

passengers safely escapes from  fire accident in private bus in vijayawada lnspassengers safely escapes from  fire accident in private bus in vijayawada lns

విజయవాడ వద్ద బస్సులో నుండి దూకిన ప్రయాణీకులు: ఏమైందంటే?

శ్రీకాకుళం నుండి విజయవాడకు వస్తున్న ప్రైవేట్ బస్సు ప్రసాదంపాడు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణీకులను బస్సు నుండి  దించేశారు.

Andhra Pradesh Oct 18, 2020, 10:48 AM IST

5 Charred to death After Private Bus catches fire in Karnataka5 Charred to death After Private Bus catches fire in Karnataka

ప్రైవేటు బస్సులో మంటలు.. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం

మంటలు చెలరేగగానే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దూకేశారు. అయితే.. ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు.

NATIONAL Aug 12, 2020, 9:25 AM IST

Telangana private bus and state cab operator dharna at khairatabad RTA OfficeTelangana private bus and state cab operator dharna at khairatabad RTA Office
Video Icon

ఖైరతాబాద్ లో భారీ ట్రాఫిక్ జాం.. కారణమిదే..

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల బోర్డర్ టాక్స్ లు యేడాదిపాటు రద్దు చేయాలని, కోరుతూ తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. 

Telangana Jun 29, 2020, 1:20 PM IST

13 killed, 31 injured in bus-truck collision in Uttar Pradesh's Firozabad13 killed, 31 injured in bus-truck collision in Uttar Pradesh's Firozabad

యూపీలో ఘోర ప్రమాదం 13 మంది మృతి: 31 మందికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు.
 

NATIONAL Feb 13, 2020, 7:01 AM IST

Private bus fined Rs 2,17,000 in SrisailamPrivate bus fined Rs 2,17,000 in Srisailam

శ్రీశైలం: ప్రైవేట్ బస్సుకు 2.17 లక్షల జరిమానా, తప్పించేందుకు ఓ నేత యత్నం

కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఆదివారం వాహనానికి సంబంధించిన పేపర్లు సరిగా లేకపోవడంతో ఆర్టీవో ఏకంగా 2 లక్షల 17 వేల రూపాయలు జరిమానా విధించారు.

Districts Nov 17, 2019, 3:26 PM IST

RTC Strike: kcr to implement karnataka model in telanganaRTC Strike: kcr to implement karnataka model in telangana

RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో కర్ణాటక మోడల్?

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కెసిఆర్ ఈ రోజు క్యాబినెట్ భేటీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ ఆర్టీసీ సమస్య పరిష్కరించడానికి కర్ణాటక మోడల్ ను తెలంగాణాలో కూడా అమలు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

Telangana Nov 2, 2019, 9:04 AM IST

road accident in Karnataka Eight people Diedroad accident in Karnataka Eight people Died

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

కర్ణాటక రాష్ట్రంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఓ ప్రైవేట్ అదుపు తప్పి బోల్తా పడడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
 

NATIONAL Oct 30, 2019, 11:57 AM IST

RTC workers attack on private bus driver in nagoleRTC workers attack on private bus driver in nagole

తెలంగాణ బంద్.... ప్రైవేట్ బస్సు డ్రైవర్ ని చితకబాదిన కార్మికులు

ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ని ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఈ సంఘటన నాగోల్ లో చోటుచేసుకుంది. నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత​ పరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్‌ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

Telangana Oct 19, 2019, 11:29 AM IST

rtc strike: telangana government plans to run 7 thousand private busesrtc strike: telangana government plans to run 7 thousand private buses

సమ్మెలో 57 వేల మంది: తాత్కాలిక ఉద్యోగుల నియామకం, ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు

ఊహించినట్టే జరిగింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. మూడు దఫాలు ఐఎఎస్ కమిటీతో చేసిన చర్యలు విపలమయ్యాయి. దీంతో సమ్మె యధావిధిగా కొనసాగుతోందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Telangana Oct 4, 2019, 3:56 PM IST

4.5kgs gold arnaments lost in east godavari dist4.5kgs gold arnaments lost in east godavari dist

ప్రైవేటు బస్సులో దోపిడి.. 4.5కేజీల బంగారం చోరీ

ప్రైవేటు బస్సులో దోపిడి జరిగి దాదాపు 4.5కేజీల బంగారం చోరీకి గురైన సంఘటన తూర్పుగోదావరి

Andhra Pradesh Oct 9, 2018, 12:21 PM IST

rs.30lakhs money found in private busrs.30lakhs money found in private bus

బస్సులో నోట్ల కట్టల కలకలం

ఏపీలో ఓ ప్రైవేటు బస్సులో నోట్ల కట్టల కలకలం

Andhra Pradesh Sep 25, 2018, 3:25 PM IST

rs100 crore found in private bus in karnatakars100 crore found in private bus in karnataka

ఇక్కడ ఏటీఎంలలో నో క్యాష్.. అక్కడ బస్సులోనే రూ.100కోట్లు

ఓ పక్క హైదరాబాద్ నగరంలోని ఏటీఎంలలో నగదు లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

Apr 17, 2018, 2:29 PM IST

private bus fire accident at vijayanagaram district in apprivate bus fire accident at vijayanagaram district in ap
Video Icon

ఉత్తరాంధ్రలో ప్రైవేట్ బస్సు ఇలా కాలిబూడిదయ్యింది (వీడియో)

ఉత్తరాంధ్రలో ప్రైవేట్ బస్సు ఇలా కాలిబూడిదయ్యింది (వీడియో)

Nov 14, 2017, 12:12 PM IST