Privacy  

(Search results - 21)
 • Tech News3, Aug 2020, 5:20 PM

  అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ 'లాక్' ప్రారంభం..

  భారతీయులకోసం భారతదేశంలో తయారుచేసిన యాప్‌. సాధారణ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు విద్యావంతుల కోసం 'లాక్ క్లాస్‌రూమ్', లైవ్ స్ట్రీమింగ్, వెబ్‌నార్, ఇతర సేవల కోసం 'లాక్ స్టూడియో' ను అందిస్తుంది.

 • Tech News25, Jun 2020, 4:31 PM

  గూగుల్ యూసర్లకు గుడ్ న్యూస్..ఆ యాప్స్ లో కొత్త ఫీచర్..

  ఈ రోజు నుండి గూగుల్ లోకేషన్‌ హిస్టరీ, యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్‌ కాబోతుంది. ఆటొ డిలెట్ ఆప్షన్  ద్వారా దీనిని 18 నెలలకు సెట్ చేయబడింది. యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ  ఆటొ-డిలెట్ ఫీచర్ కొత్త అక్కౌంట్ యుసర్లకు 18 నెలల వరకు డిఫాల్ట్ గా ఉంటుంది."మీరు యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ డేటాను మాన్యువాల్ గా డిలెట్ చేయడానికి బదులు 18 నెలల తర్వాత ఆటొమాటిక్ గా హిస్టరి తొలగిపోతుంది.  

 • <p>whatsapp photo</p>

  Tech News20, Jun 2020, 2:33 PM

  వాట్సాప్‌లో టెక్నికల్ సమస్య.. యూజర్ల తీవ్ర అసంతృప్తి..

  యోగదారులకు  ‘లాస్ట్ సీన్’తో పాటు, యాప్  సెక్యూరిటి సెట్టింగ్‌లతో వినియోగదారులు టైపింగ్, ఆన్‌లైన్‌లో సమస్యలను ఎదురైనట్టు నివేదించారు. ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అవుట్‌గేజ్ మానిటర్ అయిన డౌన్ డిటెక్టర్, వాట్సాప్ నివేదికలలో 66 శాతం మందికి ఈ సమస్య ఎదురైనట్టు నివేదించింది. 

 • Tech News8, Jun 2020, 11:04 AM

  డేంజర్‌లో వాట్సాప్‌.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..

  మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్‌లో గల ఓ బగ్ దాని యూజర్ల ప్రైవసీకే భంగం కలిగిస్తోంది. వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించేందుకు కారణమవుతోంది. 

 • <p>കൊവിഡ് സംബന്ധിച്ച വിവരങ്ങള്‍ കൃത്യമായി അറിയുവാന്‍ ആരോഗ്യ സേതു ആപ്പ് ഉപയോഗിക്കാന്‍ സിഇആര്‍ടി-ഇന്‍ നിര്‍ദേശിക്കുന്നു.<br />
 </p>

  Tech News27, May 2020, 3:26 PM

  ఆరోగ్య సేతులో లోపాలను కనిపెట్టిన వారికి 3 లక్షల బహుమతి

  ఆరోగ్యా సేతు  యాప్ ఓపెన్-సోర్స్ కోడ్ డెవలపర్‌ల కోసం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రజలకు కలిగిన ఏవైనా సెక్యూరిటి సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి మార్గం. భారత ప్రభుత్వం కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ అయిన ఆరోగ్య సేతు యాప్ ను మెరుగుపరచడానికి వీలు అయ్యే అన్నీ మార్గాలను కనుగొలిగిన ఎవరి 1 లక్ష బహుమతిగా ఇవ్వనుంది. 

 • tik tok app hack

  Tech News11, Jan 2020, 1:10 PM

  టిక్ టాక్ యాప్ వాడుతున్నారా... జాగ్రత్త, లేదంటే అశ్లీల వీడియోలు...?

  ఇండియాలో టిక్ టాక్ ఓ వ్యసనంలా మారిపోయింది. ఎంటర్ టైన్మెంట్, ఫేమ్ కోసం, మనీ ఎర్నింగ్ కోసం అవసరం ఏదైనా  ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 30 కోట్ల మందికి పైగా టిక్ టాక్ వాడుతున్నారు.

 • Spouse Is Addicted to abuse sites

  Relations23, Dec 2019, 6:43 PM

  ఫోర్న్ వీడియోలు చూస్తూ భార్యలతో శృంగారం.. అది భరించలేక..

  ఆధునిక జీవనగతిని మార్చిన స్మార్ట్‌ఫోన్, అగ్గువకే అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ డాటాతో  పోర్న్‌ను చూసే వారి సంఖ్య పెరుగుతున్నదని సర్వే పేర్కొంటున్నది. 

 • tata motors

  business10, Nov 2019, 11:14 AM

  Tata motors: టాటా మోటార్స్ బంఫర్ ఆఫర్.. గిఫ్ట్‌గా రూ.5 లక్షల బంగారం

  పండుగల సీజన్‌లో అమ్మకాలను పెంచుకోవడం వెనుక బడ్డ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా మరో వినియోగదారులకు అద్భుత ఆఫర్‌ ముందుకు తెచ్చింది. 

 • Digital payments

  business10, Nov 2019, 11:01 AM

  డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు..మేలుకోకుంటే మీ డబ్బు మాయం

  డిజిటల్ చెల్లింపులపై మోజుకు తోడు రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ ఆధారిత స్కామ్‌లు ఆకర్షిస్తున్నాయి. కానీ అవగాహన లేక మోసాలపై ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. బ్యాంకులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతే ఉంటుందన్న విమర్శ ఉంది.

 • google

  News4, Oct 2019, 2:39 PM

  వ్యక్తిగత గోప్యత మరింత పటిష్ఠం చేసిన సెర్చింజిన్!

  ప్రముఖ టెక్​ దిగ్గజం గూగుల్ యూట్యూబ్​, గూగుల్​ మ్యాప్స్​ ఖాతాదారుల వ్యక్తిగత గోప్యత కోసం మరిన్ని ఫీచర్లు తీసుకు వచ్చింది. యూట్యూబ్​లో సర్చ్​, వ్యూవ్స్​ హిస్టరీ, వాయిస్ అసిస్టెంట్ హిస్టరీ తొలగింపు వసతి అందుబాటులోకి తెచ్చింది గూగుల్. 
   

 • face app

  News21, Jul 2019, 12:07 PM

  బీవేర్: ‘ఫేస్‌యాప్‌’ డౌన్‌లోడ్‌ విషయమై తస్మాత్ జాగ్రత్త!!

  ఫేస్‌బుక్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ హెచ్చరించింది. ‘మొబిడ్యాష్‌’ పేరుతో మొబైల్స్‌లో యాడ్ వేర్ చేరడంతో సమస్య కారణమవుతోంది.

 • TECHNOLOGY14, Jul 2019, 11:12 AM

  ప్రైవసీ సెక్యూరిటీ ఉల్లంఘన: ఫేస్‌బుక్‌పై రూ. 34వేల కోట్ల ఫైన్

  ప్రైవసీని ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’ అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) భారీగా జరిమానా విధించింది. 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధిస్తూ ఎఫ్ టీసీ చేసిన తీర్మానాన్ని అమెరికా న్యాయశాఖ ఆమోదించాలి. జరిమానా భారీమొత్తమైనా ఫేస్ బుక్ షేర్లు బలపడటం ఆసక్తికర అంశం.

 • INTERNATIONAL28, Feb 2019, 9:53 AM

  టిక్ టాక్ యాప్ కి మరో షాక్

  పాపులర్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కి అమెరికా షాక్ ఇచ్చింది. 

 • FACE BOOK

  News13, Feb 2019, 4:19 PM

  ఫేస్ బుక్‌ లో కొత్త ఫీచర్... అయినా నమ్మలేమంటున్న యూజర్లు

  ఫేస్ బుక్, గూగుల్ తదితర సోషల్ మీడియా వేదికల యాజమాన్యాలకు సమన్లు జారీ చేయాలని ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పలువురు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. డేటా ప్రైవసీ, ఆయా సంస్థల పన్ను చెల్లింపు తదితర అంశాలపై ప్రశ్నించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ నెల 25న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

 • FACE BOOK

  business19, Jan 2019, 1:52 PM

  ఫేస్‌బుక్‌ కు ‌భారీ షాక్...16 వేల కోట్ల పెనాల్టీ

  వినియోగదారుల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన వివరాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయయించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కష్టాలను కొనితెచ్చుకుంది.  ఈ డాటా లీకేజి అంశంపై  అమెరికాకు చెందిన వినియోదారుల వ్యవహారాల సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టిసి)ముమ్మర విచారణ చేపట్టింది. ఫేస్ బుక్ సంస్థ కూడా డాటా లీకేజీకి పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ఆ సంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ఎఫ్‌టిసి సిద్దమైంది.