Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Prithviraj

"
Mollywood super star Prithviraj Sukumaran to star in Prabhas's Salaar..?Mollywood super star Prithviraj Sukumaran to star in Prabhas's Salaar..?
Video Icon

ప్రభాస్ కి విలన్ గా మలయాళం సూపర్ స్టార్

ప్రభాస్ ప్రకటించిన ప్రతి చిత్రం ఓ సెన్సేషన్. దేశంలోనే భారీ చిత్రాల హీరోగా మారిన ప్రభాస్ మూవీ అప్డేట్స్ చిత్ర వర్గాలతో పాటు ఫ్యాన్స్ ని విస్మయ పరిచేవిగా ఉంటున్నాయి. 

Entertainment News Oct 20, 2021, 2:03 PM IST

Pawan Kalyan To grace the function of Republic Movie Pre release EventPawan Kalyan To grace the function of Republic Movie Pre release Event
Video Icon

Silver Screen: జీవితపై 30 ఇయర్స్ పృథ్వి సంచలన ఆరోపణలు... రంగంలోకి పవన్ కళ్యాణ్

 

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Sep 24, 2021, 3:35 PM IST

Bollywood producer Aditya Chopra Turns Down Deal With Amazon Prime Worth Rs. 400 croresBollywood producer Aditya Chopra Turns Down Deal With Amazon Prime Worth Rs. 400 crores

షాకింగ్.. రూ.400 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన నిర్మాత.. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్

కరోనా పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందో అందరికి తెలిసిందే. అయితే ఓటిటి వల్ల కొందరు నిర్మాతలు గట్టెక్కగలుగుతున్నారు.

Entertainment Sep 24, 2021, 12:54 PM IST

Former Jaipur Maharaja passes away due to Covid-19 complications - bsbFormer Jaipur Maharaja passes away due to Covid-19 complications - bsb

కరోనా సమస్యలతో జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత

కరోరా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల సరసన ఇప్పుడు రాజవంశస్తులూ చేరుతున్నారు. తాజాగా రాజస్థాన్‌ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) కోవిడ్-19 సమస్యలతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు. 

NATIONAL Dec 3, 2020, 11:18 AM IST

Malayalam actor Prithviraj tests positive for Covid following a movie shootMalayalam actor Prithviraj tests positive for Covid following a movie shoot

మలయాళ నటుడు పృథ్వీరాజ్ కి కరోనా పాజిటివ్

కొచ్చిలో జ‌రుగుతున్న ఈ షూటింగ్ చివ‌రి షెడ్యూల్‌లో భాగంగా పాల్గొన్న యూనిట్ అంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పృథ్వీరాజ్‌తో పాటు డైరెక్ట‌ర్ ఆంటోనీకి సైతం కరోనా పాజిటివ్ అని తేలింది.

Entertainment News Oct 20, 2020, 5:30 PM IST

prithviraj dies at private hospital before ambulance came in hyderabadprithviraj dies at private hospital before ambulance came in hyderabad

హైద్రాబాద్‌లో విషాదం: నడిరోడ్డుపై కుప్పకూలి మరణించిన యువకుడు

హైద్రాబాద్ జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్ అనే యువకుడి మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేందుకు వచ్చారు.

Telangana Jul 8, 2020, 3:36 PM IST

This is how Malayalam actor Prithviraj fell in love with BBC journalistThis is how Malayalam actor Prithviraj fell in love with BBC journalist

బీబీసీ రిపోర్టర్‌తో స్టార్‌ హీరో లవ్‌ స్టోరీ

స్టార్ హీరోగా దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ అందుకున్న యువ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌. హీరోగా మంచి ఫాంలో ఉండగానే పృథ్వీ బీబీసీ ముంబై రిపోర్టర్‌ సుప్రియా మీనన్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ కథ మలయాళ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పాపులర్‌ అయ్యింది.

Entertainment Jul 5, 2020, 1:30 PM IST

Prithviraj tests negative for coronavirusPrithviraj tests negative for coronavirus

కరోనా టెస్ట్ రిపోర్ట్ షేర్ చేసిన స్టార్ హీరో


ఇక తమిళ దర్శకుడు బ్లెస్సీ డైరక్షన్ లో తెర‌కెక్కుతోన్న "ఆడు జీవితం" సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా జోర్డాన్‌లో షూటింగ్ జ‌రుపుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో షూటింగ్  ఆపేయాల‌ని అధికారులు కోరారు. అయితే వెన‌క్కి వ‌చ్చి, తిరిగి మ‌ళ్లీ షూటింగ్ జ‌రుపుకోవాలంటే ఖ‌ర్చు చాలా అయ్యిపోతుందనే ఉద్దేశ్యంతోనే సినిమా యూనిట్ ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకుని అక్కడే ఉండిపోయారు.

Entertainment Jun 3, 2020, 4:04 PM IST

Prithvirajs Aadujeevitham team returns to India after 2 monthsPrithvirajs Aadujeevitham team returns to India after 2 months

కరోనా ఎఫెక్ట్‌: 2 నెలల తరువాత ఇంటికి చేరిన స్టార్ హీరో

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలు చేయటంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్యులు మాత్రమే కాదు పలువురు సెలబ్రిటీలకు కూడా ఈ ఇబ్బందులు తప్పలేదు. ముక్యంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. మాలీవుడ్‌ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు.

Entertainment May 22, 2020, 1:12 PM IST

Prithviraj Sukumaran's wife supriya emotional commentsPrithviraj Sukumaran's wife supriya emotional comments

నా కూతురు ప్రతి రోజూ అడుగుతోంది.. స్టార్ హీరో భార్య ఎమోషనల్ కామెంట్స్

పృథ్విరాజ్ సుకుమారన్ మాళయాళంలో సుప్రసిద్ధ నటుడు. పృథ్విరాజ్ కు మంచి క్రేజ్ ఉంది. కరోనా కారణంగా దాదాపుగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది.

Entertainment News May 8, 2020, 1:39 PM IST

Prithviraj Aadujeevitham Team Stranded In JordanPrithviraj Aadujeevitham Team Stranded In Jordan

చెప్పినా వినలేదు.. ఎడారిలో ఇరుక్కున స్టార్ హీరో

మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్‌ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడు జీవితం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌ లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడి పరిస్థితి బాగోలేవని షూటింగ్ ఆపేయాలని అధికారులు చిత్రయూనిట్ కు గతంలోనే సూచించారు.

News Apr 1, 2020, 4:33 PM IST

Miss World Manushi Chhillar as Prithviraj SanyogitaMiss World Manushi Chhillar as Prithviraj Sanyogita

ప్రపంచ సుందరితో స్టార్ హీరో రొమాన్స్.. అదిరిపోయే ఆఫర్!

మోడలింగ్ లో రాణించే అందాల భామలకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ మోడలింగ్ లో ఉండే అందరికి ఆ అవకాశం దక్కదు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటేనే సినిమా అవకాశాలు వస్తాయి.

News Nov 15, 2019, 6:21 PM IST

malayalam actor Prithviraj Sukumaran about syeraa moviemalayalam actor Prithviraj Sukumaran about syeraa movie

సైరాలో నటించనందుకు బాధపడుతున్నా.. రాంచరణ్ కి సెల్యూట్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1వ తేదీ సాయంత్రం నుంచే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ హంగామా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 1 వ తేదీ అర్థరాత్రి కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. 

ENTERTAINMENT Sep 30, 2019, 3:02 PM IST

Akshay Kumar announces his next movieAkshay Kumar announces his next movie

మహా చక్రవర్తి పృథ్విరాజ్ చౌహన్ గా ఖిలాడీ హీరో!

భరతమాత గడ్డపై అనన్య ధైర్య సాహసాలని ప్రదర్శించిన గొప్ప మహారాజులు, చక్రవర్తులు ఎందరో ఉన్నారు. వారిలో చక్రవర్తి పృథ్వి రాజ్ చౌహన్ కు కూడా గొప్ప చరిత్ర ఉంది. చాహమాన వంశస్థులలో పృథ్వి రాజ్ చౌహాన్ ఘానా కీర్తిని సొంతం చేసుకున్నారు. 

ENTERTAINMENT Sep 9, 2019, 6:36 PM IST

Mohanlal-Prithviraj's Lucifer 2 is titled 'Empuraan'Mohanlal-Prithviraj's Lucifer 2 is titled 'Empuraan'

'లూసిఫర్' కి సీక్వెల్ రెడీ అవుతోంది!

స్టార్ హీరో మమ్ముట్టి నటించిన 'లూసిఫర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. 

ENTERTAINMENT Jun 19, 2019, 4:59 PM IST