Prince  

(Search results - 34)
 • undefined

  NATIONAL27, Feb 2020, 10:04 AM IST

  కరోనా వైరస్... ఢిల్లికి చేరిన కర్నూలు జ్యోతి సహా.. 119మంది భారతీయులు

  రాజధాని టోక్యో నుంచీ 119 మందితో ఓ విమానం ఢిల్లీకి వచ్చింది. ఇక చైనాలోని వుహాన్ నుంచీ 76 మంది... ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌కి వచ్చారు. ఈ రెండు విమానాల్లో మరో 45 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ మొత్తం మందిలో... ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు.
   

 • ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

  Telangana18, Feb 2020, 8:16 AM IST

  నేను సీఎం అయితే.....: పొలిటికల్ ఎంట్రీపై ప్రిన్స్ మహేష్ బాబు

  తన పొలిటికల్ ఎంట్రీపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. తాను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని ఆయన అన్నారు. తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని మహేష్ బాబు అన్నారు.

 • SARILERU NIKEVVARU

  News11, Jan 2020, 5:19 AM IST

  'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

  'సరిలేరు నికేవ్వరు' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.

 • Mahesh

  News10, Jan 2020, 11:52 AM IST

  అమరావతి సెగ: మహేష్ బాబు ఇంటి ముందు ధర్నా

  . ఈ క్రమంలో హీరో మహేష్ బాబు ఇంటి ముందు ధర్నాకి దిగారు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. 

 • mahesh babu

  News1, Jan 2020, 3:02 PM IST

  సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో స్పెషల్ సర్ ప్రైజ్

  మహేష్ బాబు నుంచి రాబోతున్న మరో బిగ్ బడ్జెట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. గత కొన్నాళ్లుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ సినిమాపై ప్రత్యేకమైన బజ్ నెలకొంది.

 • mahesh

  News31, Dec 2019, 9:13 AM IST

  సంక్రాంతి ఫైటర్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి బలమెంత?

  2020 మొదట్లోనే టాలీవుడ్ లో ఆసక్తికరమైన ఫైట్ నెలకొంది. 'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో' సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి గత సినిమాలకు సంబందించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఓ లుక్కిస్తే.. 

 • మహేష్ కూడా దాదాపు అదే ఆదాయాన్ని అందుకుంటున్నప్పటికీ 54వ స్థానంలో నిలిచాడు.

  News24, Dec 2019, 7:01 PM IST

  మహేష్ అభిమానులకు బంపర్ అఫర్

  మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయశాంతి సరికొత్త పాత్రలో నటిస్తుండడంతో ఆమె రీ ఎంట్రీ పై కూడా అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. 

 • Allu Aravind

  ENTERTAINMENT28, Nov 2019, 4:26 PM IST

  అల్లు ఫ్యామిలీ వాడకం మామూలుగా లేదుగా.. ఈసారి వరుణ్ తేజ్!

  వరుస విజయాలతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో క్రమంగా వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో వరుణ్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. 

 • prince

  News26, Nov 2019, 12:43 PM IST

  డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన యువ హీరో

  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో యువ హీరో దొరికిపోయాడు.  తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైనా ప్రిన్స్  బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పోటీ చేశాడు. అయితే ఈ హీరో ఇటీవల హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో మధ్య సేవించి వాహనం నడిపినట్లు తేలింది.

 • saudi aramco for auction

  business18, Nov 2019, 1:02 PM IST

  1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు

  సౌదీ అరేబియా చమురు సంస్థ సౌదీ ఆరామ్కో ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ విలువ 1.71 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తొలుత ఐదు శాతం షేర్లను విక్రయించి రూ.2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతానికి 1.5 శాతం షేర్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.  

 • mahesh babu family

  News24, Oct 2019, 12:09 PM IST

  Mahesh Babu: మహేష్ మరీ ఇంత కమర్షియలా?.. ఏకంగా ఫ్యామిలీని దించేశాడు!

  సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ గా కూడా పలుమార్లు క్రేజ్ అందుకున్న మహేష్ నిత్యం యాడ్స్ తో బిజీగా ఉంటాడు. అయితే కొన్నిసార్లు మహేష్ తీసుకునే నిర్ణయాలు కమర్షియల్ డోస్ ని పెంచినట్లు టాక్ వస్తుంటుంది  మహేష్ రేంజ్ కి తగ్గ యాడ్స్ లో కాకుండా.. చిన్న తరహా సబ్బు - నూనె కంపెనీలకు కూడా ప్రచారాలు చేస్తుంటాడు. 

 • mahesh babu

  ENTERTAINMENT13, Sep 2019, 1:52 PM IST

  ఆ వ్యాధితో బాధపడ్డా.. నొప్పి భరించలేక.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్!

  చాలా కాలం పాటు మైగ్రేన్‌ సమస్యతో బాధపడ్డానని అంటున్నారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. తనకు చక్రసిద్ధ నాడి వైద్యంతో ఆ సమస్య తగ్గిపోయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
   

 • Thar

  Automobile2, Sep 2019, 12:49 PM IST

  ఉదయ్‌పూర్ యువరాజ్ చేతికి ‘థార్ 700’ కారు


  ఈ ఏడాది ప్రారంభంలో విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ‘థార్ 700’కారును మహీంద్రా అండ్ మహీంద్రా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్ పూర్ యువరాజ్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్‌కు ఆనంద్ మహీంద్రా అందజేశారు.

 • super stars mahesh vijaya

  Telangana9, Aug 2019, 5:50 PM IST

  ప్రిన్స్ మహేశ్ కి విజయశాంతి బర్త్ డే విషెస్: సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్

  ఇకపోతే సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ చాలా ఆసక్తిరేపుతోంది. 1988లో విజయశాంతి, కృష్ణహీరోహీరోయిన్లుగా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించారు. ఆ సినిమాలో మహేశ్ బాబు వారి తనయుడుగా నటించారు. అందువల్ల మహేశ్ బాబును నాటి లిటిల్ సూపర్ స్టార్ అంటూ ఆమె గత చిత్రాన్ని గుర్తు చేశారు. 

 • nani

  ENTERTAINMENT8, Aug 2019, 5:03 PM IST

  మెగాహీరోతో పోటీకి దిగుతోన్న నాని!

  ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 30న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.