Prime Minister  

(Search results - 156)
 • world bank

  business14, Oct 2019, 1:51 PM IST

  భారత్‌ వృద్ధి అంతంతే: 6 శాతానికే పరిమితం అన్న ప్రపంచ బ్యాంక్

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వ్రుద్ధిరేటు అంతంత మాత్రమేనని ప్రపంచ బ్యాంకు తేల్చేసింది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్దీపన చర్యలు చేపట్టినా పెద్దగా పురోగతి ఉండక పోవచ్చునని, జీడీపీ వ్రుద్దిరేటు ఆరు శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమని.. అయితే వచ్చే ఏడాది నుంచి క్రమంగా పుంజుకోనున్నదని వెల్లడించింది.

 • Nobel prize

  INTERNATIONAL11, Oct 2019, 3:13 PM IST

  ఇథోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి

  ఇథోపియా ప్రధాని అబి అలీ మహ్మద్  నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. శాంతి కోసం ఇథోపియా ప్రధాని 20 ఏళ్లుగా చేసిన కృషికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
   

 • jinping

  NATIONAL11, Oct 2019, 2:28 PM IST

  చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్: సాయంత్రం మోదీతో భేటీ

  భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. జిన్ పింగ్ కు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిలు ఘన స్వాగతం పలికారు. 

 • Chinese President Xi Jinping Informal Summit with Prime Minister Narendra Modi
  Video Icon

  NATIONAL10, Oct 2019, 4:16 PM IST

  చైనా అధ్యక్షుడితో మోడీ భేటీ (వీడియో)

  చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ భారత పర్యటన కోసం తమిళనాడు సిద్ధమవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మధ్య శుక్రవారం మరో అనధికారిక భేటీ జరగనుంది. చైనా అధ్యక్షుడు అక్టోబర్ 11న చెన్నైకి చేరుకుంటారు. భద్రతా చర్యల్లో భాగంగా మామల్లపురంలోని ముఖ్య ప్రదేశాలన్నీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 • Sheikh Hasina

  NATIONAL6, Oct 2019, 3:37 PM IST

  సోనియా, మన్మోహన్లతో బంగ్లా ప్రధాని షేక్ హసీన భేటి

  ఆదివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కాంగ్రెస్ అధ్యక్ష్యరాలు సోనియా గాంధిలతో భేటి అయ్యారు. ఈ భేటిలో వీరితో పాటు ప్రియాంక గాంధి వాద్ర మరియు ఆనంద్ శర్మలు కూడా పాల్గొన్నారు.

 • jagan with modi

  Andhra Pradesh5, Oct 2019, 6:49 PM IST

  మోదీతో ముగిసిన జగన్ భేటీ: రైతు భరోసాపై ప్రధాని ప్రశంసలు

  వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 50 లక్షల మందికి 5వేల 500కోట్ల రూపాయలను జమచేయనున్నట్లు ప్రధానికి జగన్ వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని కోరారు. 

 • kcr

  Telangana4, Oct 2019, 5:30 PM IST

  మోడీతో సీఎం కేసీఆర్ భేటీ: రాష్ట్ర సమస్యలపై చర్చ

  తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో  భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించనున్నారు.
   

 • manmohan singh

  NATIONAL30, Sep 2019, 6:31 PM IST

  మోదీని కాదని మాజీ ప్రధానికి పాక్ ఆహ్వానం: తిరస్కరించిన మన్మోహన్ సింగ్

  నవంబర్ 9న జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఆహ్వానించారు. ఖురేషీ ఆహ్వానించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

 • narendra modi

  NATIONAL28, Sep 2019, 9:19 PM IST

  హౌడీ-మోడీ గ్రాండ్ సక్సెస్, ప్రపంచం భారత్ ను గౌరవిస్తోంది: ప్రధాని మోదీ

  గతంతో పోల్చితే ఈ పర్యటన చాలా సక్సెస్ అయ్యిందన్నారు. భారత్ పట్ల గౌరవం, భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్నారు. హౌడీ-మోడీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. 

 • Imran Khan said in UN that Islamophobia increased after 9/11

  INTERNATIONAL27, Sep 2019, 9:06 PM IST

  తీవ్ర వ్యాఖ్యలు: ఐక్యరాజ్యసమితి వేదికగా మోడీపై ఇమ్రాన్ అక్కసు

  పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగానే ఐక్యరాజ్యసమితి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వాతావరణ మార్పులపై భారత ప్రధాని మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక మీదకు చేరుకున్నారు ఇమ్రాన్. 

 • Video Icon

  INTERNATIONAL24, Sep 2019, 3:07 PM IST

  హౌడీ మోడీ: అదును చూసి సాధించిన మన ప్రధాని (వీడియో)

  మొన్న అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. మోడీ మాట్లాడుతున్నంతసేపు ట్రంప్ తో సహా సభికులంతా చాల ఆసక్తిగా ఆలకించారు. భారతదేశంలోనైతే ఏ వరల్డ్ కప్ ఫైనల్ కో ఉండే హైప్ కనపడింది. భారత ప్రధాని అమెరికాలో అంత భారీ సభలో ప్రసంగించడం, దానికి అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరవ్వడం భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపు చేశాయని చెప్పవచ్చు.

 • howdy mody

  NRI21, Sep 2019, 3:46 PM IST

  హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

  హౌడీ మోడీ ఈవెంట్ కు  సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. 

 • modi trump
  Video Icon

  INTERNATIONAL18, Sep 2019, 5:48 PM IST

  మోడీ అమెరికా ఈవెంట్: భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ రాక..(వీడియో)

  ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది.

 • BJP MLA

  NATIONAL18, Sep 2019, 11:42 AM IST

  ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీ భార్యను కలిసిన సీఎం మమత

  కోల్‌కత్తా ఎయిర్‌సోన్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌తో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి  మమత బెనర్జీ సోమవారం నాడు కలిశారు.

 • NATIONAL1, Sep 2019, 1:22 PM IST

  ఆర్ధిక వ్యవస్థ ఆందోళన కల్గిస్తోంది: మన్మోహన్ సింగ్

  దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఆందోళన కల్గిస్తోందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితికి ప్రధాని మంత్రి అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు