Priest  

(Search results - 40)
 • NATIONAL12, Oct 2019, 8:28 AM IST

  ఇదో వింత సాంప్రదాయం: అక్కడ పూజారి కాలితో..

  దసరా పండగ సందర్భంగా వాహనపూజకోసం గుడికి వెళ్లిన భక్తుల తలపై ఓ పూజారి కాలుపెట్టి ఆశీర్వదించాడు. ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడిది వైరల్ గా మారింది. 

 • Tirumala

  Tirupathi9, Oct 2019, 9:44 AM IST

  తిరుమల సమాచారం

  తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమలలో ఆలయ అధికారలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం స్వామివారి చక్రస్నానం కూడా ఘనంగా జరిగింది. 

 • black magic

  NATIONAL27, Sep 2019, 8:38 AM IST

  క్షుద్రపూజల్లో భారీ పేలుడు.. స్వామిజీ సజీవదహనం

  నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు ఉపక్రమించిన సమయంలో, పది గంటల ప్రాంతంలో భారీ శబ్ధ్దంతో పేలుడు సంభవించింది. ఈఘటనలో స్వామిజీ సజీవదహనమయ్యాడు. కాగా... అతని ఇంట్లో ఉన్న వివాహిత లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 • Districts17, Sep 2019, 10:03 AM IST

  భారీగా వరద నీరు... జలదిగ్భంధంలో మహానంది ఆలయం

  పంచలింగాల మంటపం, కోనేర్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కర్నూలు జిల్లాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ భారీ వర్షాలకు వరదలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలోనే ఆలయం నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. 

 • counterfiet money

  Andhra Pradesh29, Aug 2019, 10:08 AM IST

  30ఏళ్ల సంపాదన.. చనిపోయాక బయటపడింది

  అనంతరం సుబ్రహ్మణ్యం చాలాకాలంగా నివాసం ఉన్న పాడుపడ్డ భవనాన్ని పరిశీలించారు. అక్కడ అనేక మూటలు కనిపించడంతో విప్పిచూశారు. వాటిల్లో భారీగా నగదు ఉండటంతో ముక్కున వేలేసుకున్నారు. మూటలు విప్పి లెక్కించడం ప్రారంభించారు. 

 • Andhra Pradesh22, Aug 2019, 1:45 PM IST

  దైవ దర్శనానికి వచ్చిన యువతిపై కన్నేసిన పూజారి

  మంత్రోపదేశం చేస్తానని చెప్పి బాలికను ఆలయం పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె నుదుటన బొట్టు పెట్టి, నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పూజారి వెంట వెళ్లిన చెల్లి ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్క వెళ్లి గది తలుపు తీసింది. ఇంతలో పూజారి చేస్తున్న అకృత్యం ఆమెకు కనపడింది.

 • red chilli

  NATIONAL2, Aug 2019, 8:54 AM IST

  75 కిలోల మిరపపోడిని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం

  ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లి కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీటితో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. అనంతరం 75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం చేశారు. 

 • attack

  NRI22, Jul 2019, 10:38 AM IST

  అమెరికాలో హిందూ పూజారిపై దాడి: ఇది మా ప్రాంతమంటూ నినాదాలు

  హరీశ్ చంద్ర పురీ అనే పూజారి జూలై 18న ఉదయం 11 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో 52 ఏళ్ల సెర్గియో గోవియో అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. ముఖంపై, శరీరంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ సమయంలో ‘‘ ఇది మా ప్రాంతం’’ అని సెర్గియో నినాదాలు చేశాడు. 

 • Murder

  NATIONAL17, Jun 2019, 1:41 PM IST

  గుడిలో మందు కొట్టేందుకు ప్లాన్: వద్దన్న పూజారి హత్య

  గుడిలో మద్యం తాగొద్దన్న చిన్న కారణంతో దుండగులు పూజారిని దారుణంగా హత్య చేశారు

 • father rape daughter

  NATIONAL14, Jun 2019, 12:19 PM IST

  పూజారి రాసలీలలు: వివాహిత ఫోటోలు పోస్ట్, దంపతుల సూసైడ్

  దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నత్యాగరాజ్... ఓ వివాహితను లోబర్చుకొన్నాడు. కొంతకాలం పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత  భర్తతో ఉంటున్న ఆ వివాహితను ఆ పూజారి వేధించాడు. వివాహిత తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

 • mob attack

  NATIONAL13, Jun 2019, 8:41 AM IST

  దళితుడిపై దాడి... నగ్నంగా చేసి ఊరేగింపు..

  దేశం ఒకవైపు అభివృద్ధి వెంట పరగులు తీస్తుంటే... మరోవైపు ఇప్పటికీ కులాలు, కట్టుబాట్లు పేరిట అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇలాంటి మరో సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 • এই গ্রামে কনের বিয়ে হয় পাত্রের বোনের সঙ্গে

  NATIONAL29, May 2019, 1:57 PM IST

  పెళ్లి చేసిన పూజారితో... నవ వధువు జంప్

  పెళ్లిలో వేద మంత్రాలు  చదివి.. వధూవరులను వివాహ బంధంతో ఒక్కటి చేసిన పూజారితోనే నవ వధువు పారిపోయింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లాలో మంగళవారం జరిగిందీ సంఘటన.

 • namakkal

  NATIONAL30, Jan 2019, 8:30 AM IST

  ఆంజనేయునికి మాల వేస్తూ.. కిందపడి పూజారి దుర్మరణం

  ఆంజనేయునికి పూజ చేస్తూ ఓ పూజారి ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామికి మంగళవారం కావడంతో వెంకటేశన్ అనే పూజారి స్వామివారిని అలంకరిస్తున్నారు.

 • Pinarayee vijayan

  NATIONAL3, Jan 2019, 10:28 AM IST

  శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

  శబరిమల ప్రధాన అర్చకుడికి చుక్కెదురైంది. శబరిమల అర్చకుడిపై సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

 • rape

  NATIONAL2, Jan 2019, 10:59 AM IST

  రామజన్మభూమిలో దారుణం: గుడిలోకాదు, గదిలో ప్రవచనాలు చెబుతానని..

  ఆధ్యాత్మిక ప్రవచనాలు విందామని వచ్చిన ఓ భక్తురాలిపై ఓ ఆలయ పూజారి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అయోధ్యలోని ఓ దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న కృష్ణకాంతాచార్య దగ్గర ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునేందుకు ఢిల్లీకి చెందిన ఓ మహిళ డిసెంబర్ 24న వచ్చింది.