Prices  

(Search results - 69)
 • Honda Amaze

  Automobile17, Jun 2019, 11:22 AM IST

  వచ్చేనెల నుంచి హోండా కార్లు ప్రియం!


  పెరిగిన ముడి సరుకు ధరలు, అదనపు భద్రతా ఫీచర్లు జత చేర్చడంతో తమపై పెరిగిన భారాన్ని వినియోగదారులపై కొంత మోపడానికి సిద్ధమైనట్లు హోండా కార్స్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి అన్ని రకాల కార్లపై 1.2 శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఒకే ఏడాదిలో హోండా కార్స్ కార్ల ధర పెంచడం రెండోసారి కానుంది.

 • wagonr

  Automobile15, Jun 2019, 10:40 AM IST

  విపణిలోకి బీఎస్‌-6 శ్రేణితో మారుతీ వ్యాగనార్‌.. ధరెంతంటే?

  దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మిగతా సంస్థలకు ఆదర్శంగా నిలువడంలో ముందు వరుసలోనే నిలుస్తుంది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేయాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తొమ్మిది నెలల ముందే మారుతి.. వాగన్ఆర్ మోడల్ కారును విపణిలోకి విడుదల చేసింది. ఇక ఏఐఎస్-145 భద్రత ప్రమాణాలతో స్విఫ్ట్.. సీఎన్జీ వేరియంట్‌లో ఎంట్రీ లెవెల్ ఆల్టోను ఆవిష్కరించింది.

 • Petrol pumps are supplying lesser Petrol and diesel after software tempering

  business21, May 2019, 12:47 PM IST

  ముగిసిన పోలింగ్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలవడనున్నాయి. అయితే... ఇలా ఆదివారంతో పోలింగ్ ముగిసిందో లేదో... పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. 

 • milk

  NATIONAL20, May 2019, 8:18 PM IST

  ముగిసిన ఎన్నికలు: పాల ధరలకు రెక్కలు, లీటరుపై రూ.2 పెంపు

  ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి పాలు కూడా వచ్చింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లుగా ప్రముఖ డైరీ సంస్ధ అమూల్ తెలిపింది

 • gold

  business2, May 2019, 1:16 PM IST

  అక్షయతృతీయ: బంగారం కొనుగోలు చేసేముందు వీటిని గమనించండి

  అక్షయ తృతీయ వస్తోందంటే చాలు నగల వ్యాపారులు భారీ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ డిస్కౌంట్లు అందిస్తామంటూ పోటీ పడుతుంటారు. వినియోగదారులు జాగ్రత్తగా ఆఫర్లను గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
   

 • maharshi

  ENTERTAINMENT25, Apr 2019, 4:29 PM IST

  ‘మహర్షి’ కూడా మొదలెట్టేసాడు, కలెక్టర్స్ పర్మిషన్స్

  పెద్ద సినిమా వస్తోందంటే టిక్కెట్ రేట్లు రెట్టింపు అవటం జరుగుతూంటుంది. 

 • crude prices

  business24, Apr 2019, 11:22 AM IST

  కరంట్ ఖాతా గ్యాప్ మరింత? ఇరాన్‌పై ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్ ఇలా..

  ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది. తదుపరి ఏ దేశానికి కూడా మినహాయింపులు ఉండబోవని ట్రంప్ తేల్చేయడంతో ముడి చమురు ధర పెరిగి క్యాడ్ ఆ పై ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

 • Honda Amaze

  cars23, Apr 2019, 5:07 PM IST

  మార్కెట్లోకి అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త హోండా అమేజ్

  వాహన తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) మంగళవారం తన సరికొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. తన వాహన శ్రేణిలోని కాంపాక్ట్ సెడాన్ అమేజ్ అప్ గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. 

 • donald trump

  business23, Apr 2019, 1:23 PM IST

  ఇరాన్‌కు ట్రంప్ షాక్: ఆరు నెలల గరిష్ఠానికి ఆయిల్ ధర

  ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఆ దేశం నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకోరాదని ప్రపంచ దేశాలను అమెరికా ఆదేశించింది. అయితే భారత్ వంటి దేశాలకు ఆరు నెలల పాటు మినహాయింపునిచ్చింది. కానీ ఇక ఆ‘మినహాయింపు’లుండవని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు.

 • Vegetable prices

  business22, Apr 2019, 11:53 AM IST

  సిటీలో భగ్గమంటున్న టమాట, కూరగాయల ధరలు పైపైకి

  పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడుగా.. మార్కెట్లో టమాటోపాతో కూరగాయల ధరలు కూడా మండిపోవడంతో కొనుగోల్ల పరిమితిని తగ్గించుకుంటున్నారు సామాన్యులు.

 • kalki

  ENTERTAINMENT22, Apr 2019, 9:35 AM IST

  'క‌ల్కి' బిజినెస్: నిర్మాతే స్వయంగా చెడగొట్టుకుంటున్నాడా?

  పీఎస్.వీ గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజశేఖర్ మరోసారి ట్రాక్ లోకి వచ్చాడన్నది నిజం. 

 • gold price

  business15, Apr 2019, 6:39 PM IST

  వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధరలు

  బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గాయి. సోమవారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గుదలతో రూ.32,620కు క్షీణించింది. 

 • SPORTS10, Apr 2019, 10:58 AM IST

  ఐసీసీ బంపర్ ఆఫర్... సబ్సీడీకి చల్లచల్లని బీర్

  ఉత్కంఠ రేకెత్తించే క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూస్తూ.. చల్లని బీర్ ఆస్వాదిస్తూ ఉంటే.. ఆ మజాయే వేరు కదా. కానీ.. క్రికెట్ స్టేడియంలో బీర్ కొనాలంటే తడిచి మోపిడౌతుంది. 

 • cars31, Mar 2019, 12:17 PM IST

  మరింత ప్రియం కానున్న నిస్సాన్ కార్లు... నూతన ఆర్థిక సంవత్సరంలో

  మిగతా కార్ల తయారీ సంస్థల బాటలోనే నిస్సాన్, ఇసుజు పయనిస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సెలెక్టెడ్ మోడల్ కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. 

 • maruti

  cars29, Mar 2019, 10:33 AM IST

  ఇంప్రూవైజ్డ్ ఫీచర్లతో మార్కెట్‌లోకి మారుతి న్యూ‘సియాజ్’

  ఎల్లవేళలా నూతనత్వాన్ని కస్టమర్లకు పరిచయం చేసే మారుతి సుజుకి తాజాగా అధునాతన ఫీచర్లతో కూడిన ‘సియాజ్’ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.9.97 లక్షలు పలుకుతోంది.