Price Cut  

(Search results - 42)
 • <p>petrol</p>

  business15, Sep 2020, 4:07 PM

  వరుసగా రెండవ రోజు పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపు.. నేడు ఎంతంటే ?

  దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర పై 17 పైసలు, డీజిల్ పై 22 పైసలు తగ్గాయి. గత రెండు రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశ రాజధానిలో మొదటి రోజు 31 పైసలు, రెండవ రోజు 37 పైసలు తగ్గించారు. 

 • undefined

  Tech News29, Jul 2020, 6:28 PM

  వివో స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్.. ఏకంగా 4వేల తగ్గింపు..

  ఫోన్లు లాంచ్‌ చేసినప్పుడు  వీటి ధర రూ.27,990,  రూ.31,990గా ఉంది. రెండు వేరియంట్లు పియానో ​​బ్లాక్, మిస్టిక్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అంతేకాకుండా, ఈ కొత్త ధర అన్ని ఆఫ్‌లైన్  రిటైల్ స్టోర్లు, వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, ఇతర ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో వర్తిస్తుందని వివో వెల్లడించింది. 

 • undefined

  Tech News27, Jul 2020, 11:57 AM

  శాంసంగ్‌ అద్భుతమైన ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..

  . శాంసంగ్‌ గెలాక్సీ ఎ51 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపును శాంసంగ్‌ ప్రకటించిన కొద్ది రోజులకే, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ఎ-సిరీస్ నుండి మరో హ్యాండ్‌సెట్ ధరను తగ్గించింది.

 • <p>Apple Iphone</p>

  Tech News18, Jul 2020, 4:58 PM

  అమెజాన్ ఆపిల్‌ డేస్‌ సేల్‌ : తక్కువ ధరకే ఐఫోన్స్..

  అమెజాన్ ఇండియా ఆపిల్ డేస్ సెల్ వచ్చేసింది. ఈ సెల్ ద్వారా అమెజాన్ సైట్‌లో ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి ఫోన్‌లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. 

 • undefined

  Gadget10, Jul 2020, 1:51 PM

  ఫోన్ కోనే వారికి గుడ్ న్యూస్.. రెడ్‌మీ ఫోన్ పై భారీగా ధర తగ్గింపు..

  కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు షియోమి సంస్థ తాజా రెడ్‌మి కె 20 ప్రో ధరపై భారీగా తగ్గింపు అందిస్తుంది. షియోమి సంస్థ జూలై 13 వరకు భారతదేశంలో రెడ్‌మి కె20ప్రో స్మార్ట్ ఫోన్ ధర పై తాత్కాలికంగా తగ్గింపును ప్రకటించింది. 

 • <p>&nbsp;লকডাউনের জেরে সকলেই গৃহবন্দি। এরই মধ্যে দাম কমল ভতুর্কীহীন এলপিজি গ্যাসের।</p>

  business1, May 2020, 6:46 PM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర...

  ఎల్‌పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో  దిగి వచ్చాయి. సవరించిన  రేట్లు  ఈ రోజు నుంచే  (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి.  ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర నేటి నుంచి రూ.744 నుండి రూ. 581.50 కు తగ్గించబడింది.

 • <p>lpg gas cylinder</p>

  NATIONAL1, May 2020, 4:47 PM

  భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర: హైదరాబాదులో ధర ఇదీ..

  ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.581.50  కి తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్ ధర రూ.150.50 తగ్గింది. ఇప్పుడు 162.50 తగ్గింది. 
   

 • undefined

  Gadget14, Feb 2020, 6:15 PM

  సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు

  సామ్‌సంగ్  గెలాక్సీ అన్ప్యాక్డ్ 2020 ఈవెంట్ సామ్‌సంగ్  చివరకు గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌ను ప్రేవేశపెట్టింది.

 • samsung price cut in india

  Technology24, Oct 2019, 9:43 AM

  స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త...తెలిస్తే షాక్ అవుతారు

  స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. తాజాగా గెలాక్సీ ఎ80 ఫోన్ ధరను రూ.8000 తగ్గించి వేసింది. జూలైలో భారతదేశ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్ అసలు ధర రూ.47,990 కాగా, తగ్గింపు ధరతో రూ. 39,990లకే లభ్యం కానున్నది.
   

 • nokia

  News9, Jun 2019, 11:11 AM

  8.1 స్మార్ట్‌ఫోన్‌పై నోకియా తగ్గింపు.. రాయితీలు కూడా..!!

  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా తన 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ .7 వేలు తగ్గింపును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ కూడా ఉంది. వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ నోకియా నుంచి లభిస్తోంది. 

 • Redmi note 7

  TECHNOLOGY4, Jun 2019, 11:29 AM

  శాశ్వతంగా ‘రెడ్‌మీ నోట్‌ 6 ప్రొ’ ధర తగ్గింపు

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ తన రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్ విత 64 జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ ధరను శాశ్వతంగా రూ.2000 తగ్గించి వేసింది. రిలయన్స్ జియో ద్వారా రూ.2,400 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందజేస్తోంది. 

 • smart phone

  TECHNOLOGY27, May 2019, 2:17 PM

  పొకొ ప్లస్ అసుస్ టు శామ్ సంగ్ వరకు.. ఫోన్ల ధరలు ఇలా తగ్గింపు


  పలు స్మార్ట్ ఫోన్ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గించి వేశాయి. శామ్ సంగ్ మొదలు వివో వరకు ప్రతి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రూ.2000 నుంచి రూ.4000 వరకు ధర తగ్గించాయి. వీటిలో మనకు ఇష్టమైన బ్రాండ్ ఎంచుకోవడమే తరువాయి.

 • asus mobiles

  GADGET19, Apr 2019, 5:13 PM

  Asus Zenfone Max M1, Lite L1లపై రూ.2000 తగ్గింపు

  ఆసుస్ తన భారత అభిమాన వినియోగదారుల కోసం శుక్రవారం ఓ తీపి కబురును చెప్పింది. తన రెండు ఉత్పత్తులపై ధరను తగ్గించినట్లు తెలిపింది. ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1లపై ఈ తగ్గింపు చేసినట్లు ప్రకటించింది. 

 • nokia 7.1

  GADGET15, Apr 2019, 6:10 PM

  ఇండియాలో ధర తగ్గిన నోకియా 7.1: ఎంతో తెలుసా?

  హెచ్ఎండీ నుంచి భారతదేశంలో 2018లో విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7.1 ధర ఇప్పుడు కొంత తగ్గింది. 19,999 ధరతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా నమోదు చేసింది.

 • redmi 6 note pro

  GADGET6, Feb 2019, 7:48 PM

  స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించిన షియోమీ

  చైనాకు ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ షియోమి వినియోగదారులకు శుభవార్త అందించింది. తమ సంస్థ నుండి ఇదివరకే వెలువడిన రెడ్‌మీ6 మోడల్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. అయితే ఈ తగ్గింపు తాము నిర్ణయించిన పరిమిత కాలంలోపు కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని షరతులు విధించింది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రెడ్‌మీ6 మోడల్ తగ్గింపు ధరలపై అందించనున్నట్లు రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.