Presidential Election
(Search results - 61)INTERNATIONALNov 15, 2020, 1:05 PM IST
అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల నిరసన: ఇరువర్గాల పరస్పరం దాడి, హింసాత్మకం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యాడు.ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంంగా వేలాది మంది వాషింగ్టన్ లో ట్రంప్ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు.
ఫ్రౌండ్ బాయ్స్, యాంటిఫా వంటి కన్సర్వేటివ్ గ్రూప్ సభ్యులున్నారు. వీరికి ప్రత్యర్ధి వర్గమైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ బృందం ఎదురుపడింది.INTERNATIONALNov 10, 2020, 5:37 PM IST
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి: ట్రంప్ సంచలన నిర్ణయం
అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు.
CricketNov 9, 2020, 10:20 AM IST
వైరల్: బైడెన్ విజయంపై ఆరేళ్ల ముందే జోఫ్రా ఆర్చర్ ట్వీట్
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం గురించి క్రికెటర్ జోప్రా ఆర్చర్ ముందుగానే ఊహించాడు. ఆరేళ్ల క్రితం బైడెన్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
INTERNATIONALNov 9, 2020, 9:41 AM IST
షాక్ మీద షాక్: డోనాల్డ్ ట్రంప్ నకు మెలానియా విడాకులు?
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాల్సిన తరుణంలో డోనాల్డ్ ట్రంప్ నకు మరో షాక్ తగలనుంది. జో బైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ కు విడాకులు ఇవ్వడానికి మెలానియా సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
INTERNATIONALNov 8, 2020, 7:42 AM IST
ఇకపై సరికొత్త పాలన... ట్రంప్ సహకరించాలి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్
అమెరికన్లు తమ భవిష్యత్ కోసం తనకు ఓటేశారని...వారు నాపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్ అన్నారు.
NATIONALNov 8, 2020, 5:54 AM IST
భారత్ అమెరికా మైత్రిని మరింత బలపరుద్దాం: బైడెన్, కమల హారిస్ లకు మోడీ శుభాకాంక్షలు
బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు వార్త వెలువడగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ బైడెన్ తోపాటు, వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమల హారిస్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
INTERNATIONALNov 7, 2020, 10:11 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్ ఆశలు గల్లంతు... జో బైడెన్ ఘన విజయం
గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఘన విజయం సాధించారు.
INTERNATIONALNov 7, 2020, 4:03 PM IST
ట్రంప్ మద్దతు ర్యాలీపై కాల్పులు.. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు..
ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిర్వహించిన ఓ ర్యాలీపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెడుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
INTERNATIONALNov 6, 2020, 5:01 PM IST
నువ్వూ కూడ అధ్యక్షురాలివి కావొచ్చు: మేన కోడలితో కమలా హరీస్
ఎన్నికల కౌంటింగ్ సాగుతున్న సమయంలో తీరిక సమయంలో మేనకోడలితో కమలా హరీస్ సంభాషించారు. మేనకోడలిని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడారు. నాలుగేళ్ల అమరా అజాగు తనకు అధ్యక్షురాలు కావాలని ఉందని కమలా హరీస్ తో చెప్పారు.
INTERNATIONALNov 6, 2020, 3:59 PM IST
ఓట్ల లెక్కింపు సాగుతుంది, ఓపికగా ఉండండి: గెలుపుపై బైడెన్ ధీమా
బైడెన్ సహా, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హరీస్ లు విజయం సాధిస్తారని ఆశాభావంతో ఉన్నారు.ఓట్ల లెక్కింపు జరుగుతుంది... లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండాలని ఆయన కోరారు. తుది ఫలితం త్వరలోనే తేలుతుందని బైడెన్ చెప్పారు.
INTERNATIONALNov 6, 2020, 2:35 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: 120 ఏళ్లలో రికార్డ్ స్థాయి ఓటింగ్
2020 అధ్యక్ష ఎన్నికల్లో 120 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్ పి మెక్ డొనాల్డ్ చెప్పారు.
INTERNATIONALNov 6, 2020, 10:37 AM IST
డోనాల్డ్ ట్రంప్‌నకు టీవీ చానెల్స్ షాక్:స్పీచ్ లైవ్ కట్
ఈ ప్రసంగాన్ని చూసిన టీవీ ఛానెల్స్ నెట్ వర్క్ లు తమ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశాయి. అమెరికా అధ్యక్షుడికి అంతరాయం కల్గించడమే కాకుండా ఆయనను సరిదిద్దే అసాధారణ స్థితిలో ఉన్నామని ఎంఎస్ఎన్బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ చెప్పారు. ఆ ఛానెల్ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని త్వరగా ముగించింది.
INTERNATIONALNov 5, 2020, 2:25 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: చరిత్ర సృష్టించిన రిచీ టోరెన్
తన సమీప ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి పాట్రిక్ డెలిసెస్ పై ఆయన విజయం సాధించాడు.అమెరికా పార్లమెంట్ కు ఎన్నిక కావడంపై టోరెన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇవాళ్టి నుండి కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు
INTERNATIONALNov 5, 2020, 1:56 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: అగ్ర రాజ్యంలో నిరసనలు, భయంలో ప్రజలు
వాషింగ్టన్, డెన్వర్, పోర్ట్ ల్యాండ్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో బుధవారం నాడు సాయంత్రం నిరసనకారులు గుమికూడారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఎన్నికలకు ముందు సుమారు డజనుకు పైగా రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ట్రూప్ పహరాకాస్తున్నాయి.
INTERNATIONALNov 5, 2020, 12:14 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ఏ రాష్ట్రంలో ఎవరికి మొగ్గు
ప్రస్తుతం ఉన్న ఎన్నికల ఫలితాల ఆధారంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కంటే అధిక్యంలో ఉన్నాడు. బైడెన్ కు 264 ,ట్రంప్‌న కు 214 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. విజయానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నాడు.