President

(Search results - 1119)

Prime Minister, Narendra Modi, Indian Industry, CII

Telangana2, Jun 2020, 11:33 AM

దేశ ప్రగతిలో తెలంగాణది ముఖ్య పాత్ర... ఏపిది కూడా: ప్రధాని మోదీ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

• కమ్యూనిష్టులపై సీఎం కేసీఆర్ గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు గుర్తు చేశారు.ఓటమి భయంతోనే కేసీఆర్ సీపీఐ మద్దతును కోరుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

Telangana1, Jun 2020, 8:12 PM

అబద్ధాలు, దబాయింపులే: జగదీశ్‌తో వివాదం నేపథ్యంలో ఉత్తమ్ వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

kanna laxminarayana

Andhra Pradesh1, Jun 2020, 12:51 PM

దాడి నువ్వే చేయించుకున్నావేమో: జగన్ మీద కన్నా అనుమానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనపై బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. డేటా చోరీ కేసును వదిలేశారంటే జగన్ తానే దాడి చేయించుకున్నారేమోననే అనుమానం కలుగుతోందని అన్నారు.

• undefined

INTERNATIONAL30, May 2020, 6:15 AM

డబ్ల్యూహెచ్ఓతో అమెరికాకు ఇక సంబంధం లేదు: ట్రంప్ షాకింగ్ నిర్ణయం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తో తమ సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం రోజున విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తొలిదశలోనే నివారించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ట్రంప్ మీడియా సమావేశంలో తెలిపారు.

• undefined

business29, May 2020, 12:11 PM

బిగిసిన ‘డ్రాగన్’ పట్టు: హాంకాంగ్‌పై భద్రతా చట్టానికి ఓకే..

హాంకాంగ్ మీద పట్టు సాధించేందుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అంతర్జాతీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నానికి డ్రాగన్ అడ్డు తగిలింది. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్.. హాంకాంగ్ వాసులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అయితే, బ్రిటన్ ప్రభుత్వంతో చేసుకున్న విలీన ఒప్పందం ప్రకారం చైనాలో హాంకాంగ్ అంతర్భాగమే.. కానీ డ్రాగన్ తొందరపాటు పడటమే తాజా వివాదానికి కారణమా? అంటే చైనా నుంచి హాంకాంగ్ ను విడదీయడానికి అమెరికా వ్యూహాలు రచిస్తుండటం డ్రాగన్ వ్యూహాన్ని మార్చుకునేలా చేసినట్లు కనిపిస్తోంది.

• undefined

NATIONAL29, May 2020, 10:46 AM

భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తత: మోడీతో అసలు ట్రంప్ మాట్లాడనే లేదు

తాజాగా వాషింగ్టన్ లో రిపోర్టర్లతో మాట్లాడుతూ, చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేసారని, తాను మాట్లాడినప్పుడు కూడా మోడీ ఇదే విషయం చెప్పారని అన్నారు ట్రంప్.

• Twitter CEO Jack Dorsey

business28, May 2020, 3:09 PM

డొనాల్డ్ ట్రంప్ ట్విట్లపై స్పందించిన ట్విట్టర్ సి‌ఈ‌ఓ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్విట్టర్‌పై విరుచుకుపడిన తరువాత, ట్విట్టర్‌ సిఇఒ జాక్ డోర్సే రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి వాటిని సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు.

5वां बयान: 26 अप्रैल- मैं अमेरिका का सबसे मेहनती राष्ट्रपति

ट्र्रम्प की अजीबोगरीब सलाह के बाद जब उनकी आलोचना शुरू हुई तो उन्होंने विरोधियों को जवाब दिया। इसमें ट्रम्प ने खुद को सबसे मेहनती राष्ट्रपति बताया। ट्रम्प ने ट्वीट कर कहा, जो लोग मुझे जानते हैं वो कहते हैं कि मैं अमेरिका का सबसे मेहनती राष्ट्रपति हूं। मुझे इस बारे में जानकारी नहीं है। लेकिन मुझे ये पता है कि मैं बहुत मेहनत करता हूं। मैंने अपने राष्ट्रपति के कार्यकाल में यह साबित भी किया है।

INTERNATIONAL27, May 2020, 7:02 PM

భారత్, చైనాల మధ్య మధ్యవర్తిత్వానికి నేను రెడీ: ట్రంప్

తాజాగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులు టెన్షన్ గా మారడంతో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసాడు.

• undefined

INTERNATIONAL27, May 2020, 11:25 AM

ట్రంప్, ట్విట్టర్ మధ్య కోల్డ్ వార్, ఊరుకోనంటున్న అమెరికా అధ్యక్షుడు!

సోషల్ మీడియా ప్లాట్ ఫారం ట్విట్టర్ కి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి మధ్య ఒక మినీ సైజు యుద్ధమే జరుగుతుంది. ట్రంప్ చేసిన ఒక రెండు ట్వీట్లపై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది. ఆ ట్వీట్లు తప్పుబట్టించే విధంగా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఒక హెచ్చరికను మార్క్ చేసింది ట్విట్టర్.

TTD Assets at sale : BJP AP Presidentt Kanna Laxminarayana hunger strike

Video Icon

Andhra Pradesh26, May 2020, 11:17 AM

టీటీడీ ఆస్తుల రచ్చ : ఉపవాస దీక్షలో కన్నా లక్ష్మీ నారాయణ

తమిళనాడులో ఉన్న టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తున్నారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పీసీసీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు ఎల్జీ బాధితులను పరామర్శకు వెళ్లడానికి ధరఖాస్తు చేసుకొంటే అనుమతులు ఇచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ధరఖాస్తు చేసుకొంటే వెంటనే అనుమతులు వస్తాయన్నారు.

Andhra Pradesh26, May 2020, 10:23 AM

టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉపవాస దీక్ష

న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ ధియోదర్ లు దీక్షకు దిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయయణతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.

Bandi sanjay-Pawan Kalyan

Telangana26, May 2020, 7:06 AM

తెలంగాణలోనూ సై: పవన్ కల్యాణ్ తో బండి సంజయ్ భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. హైదరాబాదులో వారిద్దరి మధ్య గంటపాటు సమావేశం జరిగింది.

• TDP President Chandrababu naidu enters Andhrapradesh by road
Video Icon

Andhra Pradesh25, May 2020, 2:01 PM

ఎట్టకేలకు ఏపీ చేరిన చంద్రబాబు.. తనిఖీలు లేకుండా అనుమతి (వీడియో)

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు.

kanna

Andhra Pradesh24, May 2020, 12:06 PM

టీటీడీ ఆస్తుల విక్రయం: 26న ఆందోళనలకు బీజేపీ పిలుపు

ఆదివారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని ఆయన అన్నారు.

నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కూడా టెస్టింగ్ భారీ స్థాయిలో చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నిజంగా లక్షణాలున్నవారందరినీ క్వారంటైన్ లో ఉంచి, బయట అసలు వైరస్ మూలాలే లేవు అంటే ఓకే. కానీ పరిస్థితి అలా కనబడడం లేదు. బయట ఇంకా కూడా కేసులు నమోదవుతున్నాయి.

Telangana23, May 2020, 3:40 PM

మెగా స్కాముల మెగా సీఎం కేసీఆర్: బండి సంజయ్ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తూ, రాష్ట్ర సంపదనంతటిని దోచిపెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మెగా ముఖ్యమంత్రిగా, మెగా స్కాములు చేస్తున్నారని ఆయన విమర్శించారు.