Prepares

(Search results - 16)
• undefined

Entertainment4, Oct 2020, 3:27 PM

సమంత రెడీ చేసిన ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా ఉందో చూడండి!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, ఉపాసన కలిసి కొత్త వంటకాల రుచిని ప్రజలకు చూపిస్తున్నారు. ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపించారు.

• undefined

business18, Jul 2020, 3:10 PM

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్..

మీకు ఏదైన బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు వచ్చే నెల నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లపై చార్జీల ప్రభావం పడనుంది.

intel-apple

Technology21, Jun 2020, 12:49 PM

15 ఏళ్ల బంధం: ఇంటెల్‌‌కు త్వరలో ‌ఆపిల్ రాంరాం?

సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్‌ దిగ్గజ సంస్థ ఇన్‌టెల్‌తో విడిపోవాలని ఆపిల్‌ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్‌ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.

ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నందున కాళేశ్వరానికి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చినట్టుగా తెలంగాణ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. గోదావరి, కృష్ణా బోర్డులకు వేర్వేరుగా ఏపీ ప్రభుత్వం లేఖలను పంపనుంది. ఈ లేఖల ప్రతులను సీడబ్ల్యుసీకి కూడ పంపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Opinion4, Jun 2020, 12:41 PM

జలవివాదాలు: జగన్ 'ఉమ్మడి' ఆలోచన, కేసీఆర్ 'విభజన' వ్యూహం

సఖ్యతగా సాగుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బంధంలో అనుకోకుండా నీటి వివాదం చిచ్చు పెట్టింది. సాధారణంగా చిచ్చు ఆర్పే నీళ్ళే, ఇక్కడ చిచ్చును రాజేయడం విశేషం. ఇక అది లగాయతు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దూరం పెరిగిపోతున్నట్టుగా కనబడుతుంది.

Sabitha Indra Reddy prepares Mango pickle

Video Icon

Telangana28, May 2020, 8:02 AM

మామిడికాయ పచ్చడి పెట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీ గా ఉంటూనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవకాయ పచ్చడి సిద్ధం చేశారు.

• undefined

Tech News27, May 2020, 12:42 PM

ముకేశ్ అంబానీ ముందుచూపు.. విదేశీ స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో జియో లిస్టింగ్​!

జియో ప్లాట్​ఫామ్స్​ను విదేశాల్లో లిస్టింగ్ చేసే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే 12-24 నెలల్లో ఈ ఇష్యూ రావొచ్చని అనుకుంటున్నారు. అయితే ఎక్కడ నమోదు చేయాలన్నది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు.

• ಕೊರೋನಾ ವೈರಸ್ ಕಾರಣ 21 ದಿನಗಳ ಕಾಲ ಭಾರತ ಲಾಕ್‌ಡೌನ್ ಮಾಡಲಾಗಿದೆ

Cricket16, May 2020, 10:41 AM

టీమిండియా క్రికెటర్లను గాడిలో పెట్టడానికి 4 దశల ప్రణాళిక, మొదలైన ఫేజ్-1

బీసీసీఐ భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు కోసం నాలుగు దశలతో కూడిన బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. లాక్‌డౌన్‌లో క్రికెటర్ల శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ కోసం ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో కోచ్‌లు, సహాయక సిబ్బంది ఓ జట్టుగా పని చేస్తున్నారు.

• undefined

NATIONAL15, May 2020, 1:33 PM

దేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం... 15వేల పందులు మృతి

ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది.

WABetaInfo की एक रिपोर्ट के अनुसार, कंपनी जल्द ही एक ऐसा फीचर पेश कर सकती है जिसके जरिए वीडियो कॉलिंग पर पार्टिसिपेंट लिस्ट को बढ़ाया जा सकेगा। इसका सीधा मतलब है कि इस फीचर के जरिए 4 से ज्यादा लोग एक साथ WhatsApp वीडियो कॉलिंग कर पाएंगे। (प्रतीकात्मक फोटो)

Tech News18, Apr 2020, 3:43 PM

గూగుల్, జూమ్ యాప్‌లకు పోటీగా... వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ వేళ మరో అనుకూల ఫీచర్ జత చేయనున్నది. ఇప్పటి వరకు నలుగురికి మాత్రమే పరిమితమైన ఆడియో, వీడియో ఫీచర్ స్థానే అంతకు మించిన వ్యక్తులు మాట్లాడుకునే ఫీచర్ అందుబాటులోకి తేనున్నది. తద్వారా గూగుల్ యాప్, జూమ్ యాప్‌లతో పోటీ పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది వాట్సాప్.

• Officers prepares all arrangements for Maha Shivaratri Brahmotsavam in Srisailam temple
Video Icon

Andhra Pradesh14, Feb 2020, 3:54 PM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి

శ్రీశైల మహా క్షేత్రంలో  11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది .

• undefined

business24, Jan 2020, 11:03 AM

రైళ్లలో వినోదానికి టీవీలు కావాలని... ప్యాసింజర్ల డిమాండ్లు !!

ప్రైవేట్ రైళ్లు ‘తేజాస్’ మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. చార్జీలు పెంచినా మెరుగైన వసతులు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు రైళ్లలో వినోదానికి టీవీ ప్రసారాలు అందుబాటులోకి తేవాలన్న వినతులు అందుతున్నాయి.

• undefined

Gadget23, Jan 2020, 4:45 PM

సామ్‌సంగ్ నుండి పెరుగును తయారు చేసే ఫ్రిజ్‌... ఎలా అంటే ?

సామ్‌సంగ్ బుధవారం  కర్డ్ మాస్ట్రో  పేరిట రిఫ్రిజిరేటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పెరుగును తయారు చేసే ప్రాడక్ట్. సామ్‌సంగ్  సంస్థ 2020 రిఫ్రిజిరేటర్ లైనప్ అన్ని రిటైల్ షాపులో లేదా  సామ్‌సంగ్  స్టోర్లలో జనవరి నుండి లభిస్తుంది.

• सप्ताह में दो बार ही परिजन जेल में बंद कैदियों से मिल सकते हैं। शनिवार और रविवार को कैदियों से मुलाकात नहीं कराई जाती है। इस कारण कैदियों से मुलाकात सोमवार से शुक्रवार तक होती है। इसी क्रम में पिछले काफी समय से परिजन चारों दोषियों से मिलते रहे हैं।

NATIONAL13, Jan 2020, 3:35 PM

నిర్భయ దోషులకు మరణశిక్ష: దోషుల బరువున్న ఇసుక బస్తాలతో ట్రయల్స్

నిర్భయ అత్యాచార దోషుల ఉరిశిక్షకు సంబంధించి తీహార్ జైలు అధికారులు సన్నాహకాలు మొదలుపెట్టారు. దోషుల బరువుకు సమానమైన ఇసుక సంచులను వినియోగించి ఆదివారం ట్రయల్స్ నిర్వహించారు.

• bjp party

Karimanagar11, Nov 2019, 7:44 PM

మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ధీమా.. టీఆర్ఎస్ తోనే పోటీ!

పుర పోరుకు కమల దళం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రజల ఆదరణతో గెలుపొందడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ముఖ్యనేతలు, శ్రేణలను సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బాస సత్యనారాయణ రావు అధ్యక్షతన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

• air india for sale under amithsha

business22, Jul 2019, 11:21 AM

ఇది పక్కా: దీపావళికే ఎయిరిండియా సేల్స్.. అప్పటిదాక నో సేల్స్, ప్రమోషన్స్

ఇప్పటి వరకు ‘మహారాజా’గా సర్వభోగాలు అందించిన ఎయిరిండియా కనుమరుగు కానున్నది. రోజు రూ.15 కోట్ల ఆదాయం సముపార్జించిన ఎయిరిండియాలో 11 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఎయిరిండియా విక్రయానికి అవసరమైన కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది.