Premiere Show Talk  

(Search results - 11)
  • disco raja

    News24, Jan 2020, 6:36 AM IST

    డిస్కో రాజా ప్రీమియర్ షో టాక్

    రుస అపజయలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజా హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. అందుకే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక స్కై ఫై కథతో రెడీ అయ్యాడు. విఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.

  • ఎంత మంచివాడవురా (జనవరి 14) - 'శతమానం భవతి' లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతి హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగ్నేస ఈసారి 'ఎంతమంచి వాడవురా' తో రాబోతున్నారు.

    News15, Jan 2020, 7:27 AM IST

    ఎంత మంచివాడవురా! ప్రీమియర్ షో టాక్

    నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా! సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా సినిమా ప్రీమియర్స్ ను ప్రవాసులు చూసేశారు. ఓవర్సీస్ లో పరవలేదనిపించే విధంగా సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు.

  • SARILERU NIKEVVARU

    News11, Jan 2020, 5:19 AM IST

    'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

    'సరిలేరు నికేవ్వరు' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.

  • venky mama

    News13, Dec 2019, 7:31 AM IST

    venky mama : వెంకీమామ ప్రీమియర్ షో టాక్

    వెంకిమామ ఫైనల్ గా నేడు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ - నాగ చైతన్య ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేడు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో రెండు పండగలు ఒకేరోజు వచ్చినంత ఆనందంగా అభిమానుల్లో సందడి నెలకొంది.

  • meeku matrame chepta premier show
    Video Icon

    ENTERTAINMENT1, Nov 2019, 12:26 PM IST

    'meeku matrame chepta' video : ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రీమియర్ షో టాక్

    విజయ్ దేవరకొండ నిర్మాతగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ కామెడీ డ్రామా ప్రీమియర్ షో గురువారం amb లో జరిగింది. దీనికి సినిమా టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. సినిమా బాగుందంటూ కితాబునిచ్చారు

  • meeku matrame cheptha

    News1, Nov 2019, 7:48 AM IST

    Meeku Matrame Chepta:'మీకు మాత్రమే చెప్తా' ప్రీమియర్ షో టాక్

    తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ' మీకు మాత్రమే చెప్తా'. ఫైనల్ ఈ కామెడీ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. పైగా విజయ్ ప్రమోషన్స్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు.ఇప్పటికే పలువురు సినీ తారలు సినిమా స్పెషల్ షోను చూసేశారు.

  • valmiki

    ENTERTAINMENT20, Sep 2019, 6:11 AM IST

    గద్దల కొండ గణేష్(వాల్మీకి) ప్రీమియర్ షో టాక్

    స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.  చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా వాల్మీకి టైటిల్ ను మార్చేశారు. గద్దల కొండ గణేష్ గా టైటిల్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ అమెరికాలో ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ సినిమా టాక్ పై ఓ లుక్కేస్తే..

  • gang leader

    ENTERTAINMENT13, Sep 2019, 5:23 AM IST

    గ్యాంగ్ లీడర్ ప్రీమియర్ షో టాక్

    గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా వీరి కామెడీ థ్రిల్లర్ గ్యాంగ్ లీడర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రీమియర్స్ ని ప్రవాసులు ముందే వీక్షించారు.సినిమా ప్రీమియర్ షో విషయానికి వస్తే.. 

  • dear comrade

    ENTERTAINMENT26, Jul 2019, 7:43 AM IST

    'డియర్ కామ్రేడ్' ప్రీమియర్ షో టాక్!

    'గీత గోవిందం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి 'డియర్ కామ్రేడ్' కోసం జత కట్టారు. 

  • ABCD

    ENTERTAINMENT17, May 2019, 8:28 AM IST

    అల్లు శిరీష్ 'ఎబిసిడి' ట్విట్టర్ రివ్యూ!

    మహర్షి లాంటి భారీ చిత్రం బరిలో ఉన్నప్పటికీ ఎబిసిడి నిర్మాతలు కంటెంట్ పై నమ్మకంతో ఎబిసిడి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు అల్లు శిరీష్ కెరీర్ లో పరవాలేదనిపించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు మాత్రమే. ఎబిసిడి టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి.

  • Allu Sirish

    ENTERTAINMENT17, May 2019, 7:47 AM IST

    'ఎబిసిడి' ప్రీమియర్ షో టాక్: కామెడీ ఒకే.. అల్లు శిరీష్ హిట్ కొడతాడా!

    అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ఎబిసిడి. మళయాలంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం 2012లో విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి తెలుగు రీమేక్ గా అదే టైటిల్ తో తెరకెక్కించారు.