Premier Show Talk  

(Search results - 26)
 • Bheeshma

  News21, Feb 2020, 7:15 AM IST

  నితిన్ 'భీష్మ' ట్విట్టర్ రివ్యూ

  హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత యువ హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ 'భీష్మ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలు దేశాల్లో ప్రీమియర్స్ ముగించుకున్న ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ అందుతోంది.

 • bheeshma

  News21, Feb 2020, 6:42 AM IST

  'భీష్మ' ప్రీమియర్ షో టాక్

  నితిన్ చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'భీష్మ' నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ తప్పకుండా సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

 • undefined

  News14, Feb 2020, 5:49 AM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీమియర్ షో టాక్

  టాలీవుడ్ రౌడి బాయ్ విజయ్ దేవరకొండ న్యూ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి రౌడి బాయ్ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఇక అమెరికాలో సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. 
   

 • jaanu teaser

  News7, Feb 2020, 7:57 AM IST

  'జాను' ప్రీమియర్ షో టాక్

  జాను. ఓ వర్గం ఆడియెన్స్ ఈ సినిమా  కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళ్ సినిమా 96కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తమిళ్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు.

 • Ashwathama

  News31, Jan 2020, 8:00 AM IST

  నాగశౌర్య 'అశ్వథ్థామ' ప్రీమియర్ షో టాక్!

  యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇప్పటికి చాలానే వచ్చాయి. కానీ కొత్త పాయింట్, ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఉంటే ఈ జోనర్ లో ఎన్ని చిత్రాలు వచ్చినా విజయం సాధిస్తాయి.

 • disco raja

  News24, Jan 2020, 6:36 AM IST

  డిస్కో రాజా ప్రీమియర్ షో టాక్

  రుస అపజయలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజా హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. అందుకే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక స్కై ఫై కథతో రెడీ అయ్యాడు. విఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.

 • Ala Vaikunthapurramuloo

  News11, Jan 2020, 11:42 PM IST

  'అల..వైకుంఠపురములో' ప్రీమియర్ షో టాక్.. మాటల బుల్లెట్స్ పేలాయి!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. టైటిల్ వినిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడని అనిపించింది.

 • SARILERU NIKEVVARU

  News11, Jan 2020, 5:19 AM IST

  'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

  'సరిలేరు నికేవ్వరు' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.

 • Darbar

  News9, Jan 2020, 8:40 AM IST

  'దర్బార్' ప్రీమియర్ షో టాక్

  దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు  భారీగా నెలకొన్నాయి. ఇక తమిళనాడులో దర్బార్  లావా రేంజ్ లో హీటెక్కుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ప్రిమియర్ షోలు నేడు ఉదయమే భారీగా ప్రదర్శించారు. 

 • Mathu Vadalara

  News25, Dec 2019, 8:03 AM IST

  'మత్తు వదలరా' ప్రీమియర్ షో టాక్.. కీరవాణి తనయుల చిత్రం ఎలా ఉందంటే!

  భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ లో అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా. నూతన దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కీరవాణి తనయులలో ఒకరైన శ్రీ సింహా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు.

 • Prathiroju Pandage first look

  News20, Dec 2019, 7:24 AM IST

  ప్రతిరోజూ పండగే.. ప్రీమియర్ షో టాక్

  చిత్రలహరితో కాస్త ఫామ్ లోకి వచ్చిన ఈ మెగా హీరో ఇప్పుడు ప్రతిరోజు పండగే సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. వరల్డ్ వైడ్ గా నేడు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కడంతో కామెడీ ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూసారు.

 • Salman Khan

  News19, Dec 2019, 10:29 PM IST

  Dabangg 3: 'దబంగ్ 3' యుఏఈ ప్రీమియర్ షో టాక్.. ఆల్ టైం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాలో తిరుగులేని సూపర్ స్టార్. సల్మాన్ ఖాన్ దశాబ్దాలకాలం నుంచి అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లే. సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ చిత్రం 2010లో విడుదలై బాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పింది.

 • arjun suravaram

  News29, Nov 2019, 7:51 AM IST

  అర్జున్ సురవరం ప్రీమియర్ షో టాక్

  హీరో నిఖిల్ కి ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో బాగా ఇబ్బంది పెట్టిన సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమా పూర్తయి దాదాపు ఏడాది కావొస్తోంది. అయితే సినిమా పలు కారణాలతో రిలీజ్ కి నోచుకోలేకపోయింది. ఎట్టకేలకు సినిమాను నేడు విడుదల చేయడానికి నిఖిల్ రంగం సిద్ధం చేశాడు. 

 • Chanakya movie

  ENTERTAINMENT5, Oct 2019, 7:10 AM IST

  'చాణక్య' మూవీ ప్రీమియర్ షో టాక్!

  హీరో గోపీచంద్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కెరీర్ ఆరంభంలో రణం, యజ్ఞం, ఆంధ్రుడు లాంటి చిత్రాలతో మాస్ లో మంచి పునాది వేసుకున్నాడు. కానీ తాం బాక్సాఫీస్ రేంజ్ ని పెంచుకునేలా హిట్ కొట్టలేకపోతున్నాడు. అక్టోబర్ 5 శనివారం విడుదలవుతున్న చాణక్య చిత్రం గోపీచంద్ మార్కెట్ పరిధిని పెంచే చిత్రం అవుతుందేమో చూడాలి. 

 • Chiyaan Vikram's Kadaram Kondan

  ENTERTAINMENT19, Jul 2019, 10:53 AM IST

  విక్రమ్ 'మిస్టర్ కేకే'.. ప్రీమియర్ షో టాక్!

  విక్రమ్‌ హీరోగా రూపొందిన సినిమా 'మిస్టర్‌ కేకే'. అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో నటించారు. రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వం. తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై 'కదరమ్‌ కొండన్‌' పేరుతో రూపొందింది.