Premam  

(Search results - 7)
  • <p>Anupama Parameswaran&nbsp;</p>

    Entertainment17, Sep 2020, 7:38 PM

    షాక్:అనుపమ పరమేశ్వరన్ ఇలా అయ్యిపోయిందేంటి?

     ‘అఆ’, ‘ప్రేమమ్‌’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసి, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ వంటి హిట్‌ చిత్రాల్లో  హీరోయిన్ గా నటించారు ఈ మలయాళ కుట్టి. 

  • undefined

    Entertainment3, Aug 2020, 8:42 PM

    ప్రేమమ్‌ హీరో సినిమాకి అంతర్జాతీయ అవార్డుల పంట..

    `ప్రేమమ్‌` ఫేమ్‌ మలయాళ నటుడు నివిన్‌ పాలీ నటించిన సినిమా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా సత్తా చాటింది. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన `మూతన్‌` చిత్రం న్యూయార్క్ ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడు అవార్డులను సొంతం చేసుకుంది. 

  • undefined

    Entertainment29, Jun 2020, 12:38 PM

    సాయి పల్లవికి అలా పిలిస్తే అస్సలు నచ్చదట!

    సౌత్ ఇండస్ట్రీలో పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే  చేస్తూ దూసుకుపోతున్న నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. మలయాళ సూపర్‌ హిట్ ప్రేమమ్‌ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్నా.. సాయి పల్లవి స్వస్థలం మాత్రం తమిళనాడే.

  • undefined

    Entertainment11, Jun 2020, 12:40 PM

    సాయి పల్లవి గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు!

    మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమమ్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తరువాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయిన ఈ ముద్దుగుమ్మ గురించి అభిమానులకు తెలియని కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం.

  • undefined

    Entertainment News10, Apr 2020, 12:04 PM

    యంగ్ హీరోయిన్‌కి షాక్‌ ఇచ్చిన హ్యాకర్స్‌!

    క్వారెంటైన్‌ టైంలో అభిమానులతో మరింతగా ఇంటరాక్ట్ అవుతున్న అనుపమాకు హ్యాకర్స్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా ఈ భామ ఫేజ్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్ని గ్రహించిన అనుపమా తన పేజ్‌ హ్యాక్‌ అయ్యిందని తాను మళ్లీ చెప్పేవరకు ఆ పేజ్‌లో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని కోరింది. అయితే ఈ మెసేజ్‌ చేసిన కొద్ది సేపటికే అనుపమా ఫేస్‌ బుక్‌ పేజ్‌ డిలీట్‌ అయ్యింది.

  • Naga Chaitanya

    9, Apr 2017, 4:51 PM

    మ‌రో హిట్ పై క‌న్నేసిన నాగ‌చైత‌న్య‌

    మలయాళ ప్రేమంను అంతే అందంగా తెరకెక్కించిన చందు దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రేమం సక్సెస్ తో నాగార్జున ఆఫర్ అందుకున్న చందు అంతకంటే ముందే మరోసారి చైతుతో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈమధ్యనే తను రాసిన కథను చైతుకి వినిపించగా తన తర్వాత సినిమా ఇదే అని ఫిక్స్ అయ్యాడట.
     

  • Sai Pallavi

    10, Dec 2016, 6:56 AM

    ఆ న‌టికి అవ‌కాశాలు రావడంలేదా

    ‘ప్రేమమ్’ భామ సాయి పల్లవి పరిస్థితి ఏమిటో అర్థం కావడంలా. ఆ మలయాళీ సినిమా సంచలన విజయం సాధించడంతో టాక్ ఆఫ్ ద సౌతిండియా అయ్యింది తను. చాలా మంది యువకులకు ఆరాధ్య దేవత అయ్యింది. దీంతో అవకాశాలు వెల్లువెత్తినట్టుగా అనిపించాయి.