Pregnant Woman  

(Search results - 20)
 • NATIONAL7, Oct 2019, 8:18 AM IST

  నవరాత్రి ఉత్సవాలు...50మంది నిండు గర్భిణీలతో నృత్యాలు

  ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు నృత్యాలు చేశారు.  గర్బా పాటలకు వీరంతా బేబీ బంప్‌తో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది గర్భిణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిలో ఒక గర్భిణి మాట్లాడుతూ తాను గత పదేళ్లుగా గర్బా నృత్యంచేస్తూ వస్తున్నానని, ప్రెగ్నెన్సీ కారణంగా ఈసారి గర్బాలో పాల్గొనలేనేమోనని అనుకున్నానన్నారు. అయితే ఇలా ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గర్బా నృత్యం చేయాలన్ని తన కోరిక తీరిందన్నారు. 

 • Lifestyle23, Sep 2019, 1:55 PM IST

  గర్భిణీలు స్మోక్ చేస్తున్నారా..? కలిగే నష్టాలు ఇవే..

  అంతేకాకుండా తల్లి ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఆక్సీజన్ లెవల్స్ సరిగా అందకుండా పోయే ప్రమాదం ఉంది. సిగరెట్ పొగలో విషం ఉంటుంది. దీనిలో నికోటిన్ వంటి చాలా హానికరమైన పదార్ధాలు ఉంటాయి

 • Districts23, Sep 2019, 10:26 AM IST

  కాలువలోకి దూసుకెళ్లిన కారు: గర్భవతి భార్య మృతి, చీరతో బయటపడ్డ భర్త

  ఖమ్మం శివారులో కారు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో 9 నెలల గర్భవతి స్వాతి, ఆమె అత్త ఇందిర మరణించారు. కారు నడుపుతున్న గర్భవతి భార్య స్థానికులు అందించిన చీరతో క్షేమంగా బయటపడ్డాడు.

 • NATIONAL19, Sep 2019, 9:00 AM IST

  అక్కాచెల్లెళ్లను వివస్త్రలుగా మార్చి...పోలీసుల దాష్టీకం

  దర్రాంగ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు వేరే మతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సదరు యువతితో కలిసి లేచిపోయాడు. దీంతో... తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ సదరు యువతి కుటుంబసభ్యులు ఆ యువకుడి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు.

 • pregnant

  Telangana11, Sep 2019, 10:06 AM IST

  పెళ్లికాక ముందే గర్భం.. అబార్షన్ వికటించడంతో...

   ఆమె గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందరపడటంతో ఆమె గర్భం దాల్చింది. గర్భం వచ్చి ఆరు నెలలు కావడంతో... ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయని కంగారుపడ్డారు. దీంతో... ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.
   

 • Telangana6, Sep 2019, 8:08 AM IST

  గర్భిణి దారుణహత్య..దహనం: మంటల్లో మాడిపోయిన శిశువు

  వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నిండు గర్భిణిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె కడుపులోని బిడ్డ కూడా బయటికి వచ్చి మంటల్లో మాడిపోయింది

 • pregnant pregnancy

  Andhra Pradesh25, Aug 2019, 9:24 PM IST

  20 కి.మీ నడిచిన గర్భిణీ: రక్త స్రావంతో తల్లీ బిడ్డ మృతి

  టెక్నాలజీలో దూసుకెళ్తున్నా కూడ ఏజెన్సీలో వైద్యం కూడ దొరకక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు చోట చేసుకొంటున్నాయి. వైద్యం కోసం 20 కి.మీ దూరం నడిచిన ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. 

 • police

  NATIONAL19, Aug 2019, 7:34 AM IST

  పరారీలో భర్త: ఆచూకీ చెప్పాలంటూ...నిండు గర్బిణీని తన్నిన మహిళా ఎస్పీ

  ఒక స్త్రీకి మరో స్త్రీ కష్టాలు తెలుస్తాయంటారు.. అలాంటిది నిండు గర్బిణీ పట్ల ఓ పోలీసు అధికారిణి అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. నిండు గర్బిణీ అని కూడా చూడకుండా చేయి చేసుకోవడంతో పాటు.. పొట్ట మీద బూటు కాలితో తన్నడంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. 

 • woman alone down

  NATIONAL30, Jul 2019, 3:11 PM IST

  అక్క మొగుడిపై మోజు పడిన చెల్లి... ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే..

   అక్క మొగుడిపై మోజు పెంచుకొని... బావని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న సొంత అక్కనే తప్పించాలని అనుకుంది. తన అక్క కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా అతి కిరాతకంగా హత్య చేసింది.

 • pregnant

  Andhra Pradesh21, Jul 2019, 3:10 PM IST

  డోలిలో గర్బిణీని 5 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు

  విశాఖపట్టణం జిల్లా జి.మాడ్గుల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన గర్భిణీని 5 కి.మీ. దూరం పాటు డోలిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్తవలస గ్రామానికి చెందిన జానపరెడ్డిదేవీ నిండు గర్భిణీ. 

 • auto driver

  NATIONAL16, May 2019, 4:35 PM IST

  కర్ఫ్యూలో హిందూ మహిళకు ముస్లిం ఆటో డ్రైవర్ సాయం

  కర్ఫ్యూను... మతాన్ని కూడ లెక్క చేయకుండా ఓ ఆటో డ్రైవర్ చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.  కర్ఫ్యూను లెక్క చేయకుండా గర్భిణిని ఆసుపత్రికి చేర్చాడు ఆటో డ్రైవర్.

 • ambulence

  Lok Sabha Election 201920, Apr 2019, 6:27 PM IST

  బీజేపీ అభ్యర్ధి రోడ్‌షో, ట్రాఫిక్ నిలిపేసిన కార్యకర్తలు: గర్బిణీ అవస్థలు

  ఎన్నికల సందర్భంగా నేతల రోడ్‌షోలు, ప్రచారం కారణంగా దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

 • pregnant

  NATIONAL9, Jan 2019, 11:09 AM IST

  లంచ్ టైమ్‌లో జాయిన్ చేసుకోమన్న డాక్టర్లు... రోడ్డుపై ప్రసవించిన గర్బిణీ

  ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వచ్చిన మహిళను భోజనం సమయంలో జాయిన్ చేసుకోమని చెప్పడంతో.. ఆ గర్భిణీ నడిరోడ్డుపైనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చిత్రహళ్లికి చెందిన చౌడప్ప భార్య గంగమలమ్మకు పురిటీ నొప్పులు రావడంతో సోమవారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు.

 • delivery

  NATIONAL1, Jan 2019, 9:16 AM IST

  మగబిడ్డ కోసం...10వ కాన్పులో బిడ్డను ప్రసవించి, తల్లి మృతి

  కాలం ఎంత మారుతున్నా సమాజంలో మగసంతానంపై మక్కువ మాత్రం చాలడం లేదు. ఆడపిల్లలు మగవారికన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నప్పటికీ మగబిడ్డే కావాలంటూ పట్టుదల ప్రదర్శించేవారు దేశంలో కోకొల్లలు. 

 • blood bank

  NATIONAL28, Dec 2018, 10:06 AM IST

  గర్భిణీకి హెచ్ఐవీ రక్తం.. రక్తదాత ఆత్మహత్యాయత్నం

  తన కారణంగా ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకిందని తెలియడంతో అతను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.