Search results - 33 Results
 • farmington

  NRI1, Feb 2019, 5:45 PM IST

  యుఎస్ ఫేక్ వర్సిటీ: అమెరికాలో తెలంగాణ గర్భిణి అరెస్ట్

  ఫార్మింగ్ టన్ యూనివర్సిటీ కేసులో మరికొంత మంది తెలుగువారికి అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. టెక్సాస్ స్టేట్ లోని సెయింట్ ఆస్టిన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ నిర్వహించి అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించిన 10మంది తెలుగువాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన  ఓ గర్భిణి మహిళతో పాటు ఆమె భర్త కూడా వున్నారు. 

 • pregnant

  Andhra Pradesh31, Jan 2019, 2:32 PM IST

  ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన టెన్త్ విద్యార్థిని

  ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలంలోని  గారపెంట  గిరిజన గూడెంలోని ఆశ్రమ  ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

   

 • suicide

  Telangana29, Jan 2019, 3:51 PM IST

  సర్పంచ్ గా పోటీచేసే అవకాశం రాక.. గర్భిణి ఆత్మహత్య

  సర్పంచ్ గా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదనే మనస్థాపంతో ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. 

 • pregnancy

  pregnency & parenting28, Jan 2019, 3:54 PM IST

  డెలివరీ టైమ్ లో హార్ట్ ఎటాక్..?

   స్త్రీలు బిడ్డకు జన్మనివ్వడం అంటే.. మరో జన్మ ఎత్తడం లాంటిదని చెబుతూ ఉంటారు. అది మరోసారి రుజువు అయ్యింది. 

 • water tank

  Telangana24, Jan 2019, 7:49 AM IST

  ప్రేమించాడు...పెళ్లిచేసుకున్నాడు...గర్భవతిని చేసి చంపేశాడు

  వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిచేసుకున్నారు. అలా ఒకరికోసం ఒకరు ప్రాణాలను కూడా త్యాగం చేసే స్థితిలో వున్న వారి జీవితాల్లోకి మద్యం మహమ్మారి ప్రవేశించింది. ఇంకేముందు మద్యానికి బానిసైన భర్త ఆ మత్తులో విచక్షణ కోల్పోయి తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య గర్భవతి అనికూడా చూడకుండా దారుణంగా చంపేశాడు. ఈ దారుణం రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

 • Rajasthan baby

  Telangana14, Jan 2019, 10:29 AM IST

  బస్టాండ్ లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

  ఆర్టీసీ బస్టాండ్ లోనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో  చోటుచేసుకుంది.  

 • nargis

  ENTERTAINMENT13, Jan 2019, 10:53 AM IST

  గర్భవతి వార్తలపై హీరోయిన్ ఏమంటుందంటే..?

  బాలీవుడ్ లో 'రాక్ స్టార్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నర్గీస్ ఫక్రీ.. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఈ మధ్య కాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య నర్గీస్ ఎక్కువగా లూజ్ గా ఉండే బట్టలు ధరిస్తోంది. 

 • pregnant

  NATIONAL9, Jan 2019, 11:09 AM IST

  లంచ్ టైమ్‌లో జాయిన్ చేసుకోమన్న డాక్టర్లు... రోడ్డుపై ప్రసవించిన గర్బిణీ

  ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వచ్చిన మహిళను భోజనం సమయంలో జాయిన్ చేసుకోమని చెప్పడంతో.. ఆ గర్భిణీ నడిరోడ్డుపైనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చిత్రహళ్లికి చెందిన చౌడప్ప భార్య గంగమలమ్మకు పురిటీ నొప్పులు రావడంతో సోమవారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు.

 • Telangana8, Jan 2019, 10:05 AM IST

  గర్భిణిపై పిడుగుద్దులు..బయటపడిన పిండం

  ఓ గర్భిణిపై ఇద్దరు భార్య భర్తలు పిడిగుద్దులు కురిపించారు. దీంతో.. ఆమెకు రక్తస్రావం కావడంతోపాటు.. పిండం వచ్చి బయటపడింది. 

 • pregnency & parenting3, Jan 2019, 4:19 PM IST

  పిల్లలు పుట్టడంలేదా.. ఇది కూడా ఒక కారణమే

  ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టడం లేదంటూ.. హాస్పిటల్స్ చుట్టూ తిరిగే జంటలు పెరిగిపోయాయి. 

 • hiv

  NATIONAL2, Jan 2019, 12:09 PM IST

  గర్బిణీకి హెచ్ఐవీ రక్తం: డోనర్ ఆత్మహత్యపై అనుమానాలు

  తమిళనాడులోని విదుర్‌నగర్ జిల్లా  ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు ఓ గర్భిణీకి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించడం, ఇది తెలిసి డోనర్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇది వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతూ ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. 

 • delivery

  NATIONAL1, Jan 2019, 9:16 AM IST

  మగబిడ్డ కోసం...10వ కాన్పులో బిడ్డను ప్రసవించి, తల్లి మృతి

  కాలం ఎంత మారుతున్నా సమాజంలో మగసంతానంపై మక్కువ మాత్రం చాలడం లేదు. ఆడపిల్లలు మగవారికన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నప్పటికీ మగబిడ్డే కావాలంటూ పట్టుదల ప్రదర్శించేవారు దేశంలో కోకొల్లలు. 

 • blood bank

  NATIONAL28, Dec 2018, 10:06 AM IST

  గర్భిణీకి హెచ్ఐవీ రక్తం.. రక్తదాత ఆత్మహత్యాయత్నం

  తన కారణంగా ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకిందని తెలియడంతో అతను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.

 • NATIONAL26, Dec 2018, 11:38 AM IST

  ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ రక్తం

  ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. ఓ గర్భిణీకి హెచ్ఐవీ సోకింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారు.

 • Andhra Pradesh25, Dec 2018, 9:42 AM IST

  శ్రీమంతానికి వెళ్లివస్తూ ప్రమాదం..గర్భిణీ సహా నలుగురి మృతి

  ఆనందంగా శ్రీమంతం చేసుకొని వస్తుండగా.. ఊహంచని రోడ్డు ప్రమాదం జరిగింది. అంతే.. గర్భిణీ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.