Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Preetham Jukalker

"
Nagarjuna says he is proud of son Naga ChaitanyaNagarjuna says he is proud of son Naga Chaitanya

ఆ టైంలో నేను అడగవలసిన మాటని చైతు అడిగాడు.. సామ్ తో బ్రేకప్ గురించి నాగ్ కామెంట్స్

నాగ చైతన్య బంగార్రాజు రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత ఏడాది లవ్ స్టోరీ చిత్రంతో ఓ హిట్ ని దక్కించుకున్న చైతు ఈ ఏడాది బంగార్రాజుతో శుభారంభం చేశాడు. 

Entertainment Jan 21, 2022, 3:02 PM IST

Samantha deletes divorce post from social mediaSamantha deletes divorce post from social media

Samantha: విడాకుల పోస్ట్ డిలీట్ చేసిన సామ్.. చైతూతో మళ్ళీ కలుస్తుందా ?

చై సామ్ మళ్ళీ కలవబోతున్నారా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి కారణం లేకపోలేదు. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని నెలలు గడుస్తోంది. 

Entertainment Jan 21, 2022, 1:29 PM IST

Naga Chaitanya Interesting comments on SamanthaNaga Chaitanya Interesting comments on Samantha

నాగ చైతన్య బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరంటే.. ఆమె పేరు చెప్పి ఫ్యాన్స్ కి షాకిచ్చాడుగా

2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు తెరకెక్కింది. 

Entertainment Jan 17, 2022, 3:09 PM IST

Naga Chaitanya shocking comments on divorce with SamanthaNaga Chaitanya shocking comments on divorce with Samantha

Naga Chaitanya Open up about Divorce: విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. నేను హ్యాపీ, సమంత హ్యాపీ..

గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.

Entertainment Jan 12, 2022, 3:52 PM IST

preetham jukalker fails in samantha new challengepreetham jukalker fails in samantha new challenge

Samantha: సమంత ఎంకరేజ్ చేసినా ప్రీతమ్ పడిపోయాడుగా.. వైరల్ అవుతున్న సామ్ కామెంట్స్

టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.

Entertainment Jan 12, 2022, 11:02 AM IST

samantha looks bold and beautiful she shines in black trendy outfitsamantha looks bold and beautiful she shines in black trendy outfit

Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్


అక్కినేని వారి కోడలు అనేది ఒక  హోదా, అదే సమయంలో బాధ్యత కూడా. నాగ చైతన్య నుండి విడిపోయిన సమంత ఆ కుటుంబానికి దూరమైంది. పరిశ్రమలో ఓ పెద్ద ఫ్యామిలీ కోడలు అనే గౌరవం కోల్పోయారు. 

Entertainment Nov 21, 2021, 8:13 AM IST

Preetham Jukalker comments on Chiranjeevi daughter SrijaPreetham Jukalker comments on Chiranjeevi daughter Srija

Preetham Jukalker: మరోసారి వార్తల్లో ప్రీతమ్, మెగా డాటర్ శ్రీజపై కామెంట్స్.. నెటిజన్ల మధ్య హాట్ డిస్కషన్

ఇటీవల స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా రౌండ్లు కొట్టింది. స్టార్ హీరోయిన్ సమంతకు ప్రీతమ్ స్టైలిస్ట్ గా పనిచేశాడు. చైతు, సమంత విడాకులతో విడిపోయాక ప్రీతమ్ పేరు తెరపైకి వచ్చింది.

Entertainment Nov 19, 2021, 3:48 PM IST

samantha looks so happy she shines in trendy wear designed by preetham jukalkersamantha looks so happy she shines in trendy wear designed by preetham jukalker

Samantha:చిక్కులన్నీ వీడినట్లే సూపర్ హ్యాపీగా కనిపిస్తున్న సమంత, క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ డిజైన్ చేసిన డ్రెస్ లో

సమంత అక్కినేని కాస్త...  సమంత రూత్ ప్రభుగా మారిపోయింది. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబం తో తెగదెంపులు చేసుకుంది. విడాకుల వ్యవహారంలో సోషల్ మీడియాలో హైడ్రామా నడిచింది. 
 

Entertainment Nov 16, 2021, 1:38 PM IST

samantha best wishes to gay couple those who are going to get marriedsamantha best wishes to gay couple those who are going to get married

Samantha: ప్రీతమ్ జుకల్కర్ గే... ఆ అనుమానాలు బలపరుస్తున్న సమంత లేటెస్ట్ పోస్ట్... అంతలోనే డిలీట్!

సమంత ప్రస్తుతం తన ఫ్రెండ్ కమ్ పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో పాటు దుబాయ్ ట్రిప్ లో ఉన్నారు. వీరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ కూడా వెళ్లడం జరిగింది. 
 

Entertainment Nov 1, 2021, 2:36 PM IST

samantha trying to get outof  naga chaitanya memories deletes his photossamantha trying to get outof  naga chaitanya memories deletes his photos

Samantha Naga chaitanya divorce: చైతు జ్ఞాపకాలు చెరిపేస్తున్న సమంత, ఆ ఫోటోలు డిలీట్

Samantha చైతు జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి చైతన్య ఫోటోలు, ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తొలగించారు. 

Entertainment Oct 28, 2021, 2:29 PM IST

samantha blows everyones mind by going dubai tour with preetham jukalkersamantha blows everyones mind by going dubai tour with preetham jukalker

Samantha: షాక్..  ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... ఆమె చెప్పాలనుకుంటున్న విషయం అదేనా!

సమంత వరుస ట్రిప్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఆమె విహారానికి దుబాయ్ వెళ్లారు. Samantha దుబాయ్ టూర్ సంచలనానికి తెరలేపింది. దానికి కారణం ఆమె ఈ ట్రిప్ ప్రీతమ్ జుకల్కర్ తో వెళ్లడమే.

Entertainment Oct 28, 2021, 11:00 AM IST

Samantha comments on her Gym trainer goes viralSamantha comments on her Gym trainer goes viral

నువ్విక్కడ లేకున్నా భయంగా ఉంది.. నాపై అంత అధికారం ఎవరిచ్చారు, సమంత పోస్ట్ వైరల్

విడాకుల అనంతరం సమంత తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసింది. చైతు కూడా తన నెక్స్ట్ మూవీ షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు.

Entertainment Oct 18, 2021, 11:05 AM IST

Samantha stylist Preetham Jukalker is upset with Naga ChaitanyaSamantha stylist Preetham Jukalker is upset with Naga Chaitanya

నాగ చైతన్యకు తెలుసు.. కానీ నోరు మెదపడం లేదు, సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ షాకింగ్ కామెంట్స్

సమంత, నాగ చైతన్య విడిపోవడం వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు పెద్ద షాక్. ఇప్పటికీ చైసామ్ అభిమానులు వీరిద్దరూ విడిపోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు.

Entertainment Oct 11, 2021, 2:44 PM IST