Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Pree Release Event

"
jaanu pree release event date fixjaanu pree release event date fix

డోస్ పెంచిన జాను టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

96 సినిమా తెలుగులో జానుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించగా తెలుగులో శర్వానంద్ - సమంత నటించారు. అయితే ఈ కాంబినేషన్ పై మొదటి నుంచి ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. 

News Jan 31, 2020, 2:58 PM IST

mahesh special plan for sarileru nikevvareu pree release eventmahesh special plan for sarileru nikevvareu pree release event

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో స్పెషల్ సర్ ప్రైజ్

మహేష్ బాబు నుంచి రాబోతున్న మరో బిగ్ బడ్జెట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. గత కొన్నాళ్లుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ సినిమాపై ప్రత్యేకమైన బజ్ నెలకొంది.

News Jan 1, 2020, 3:02 PM IST

venkatesh speech at venkymama pree release eventvenkatesh speech at venkymama pree release event

తెలుగోళ్లందరికి నేను వెంకీమామనే.. చైతూ చించేశాడు: వెంకటేష్

మల్టీస్టారర్ మూవీ వెంకిమామ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ ని కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. 

News Dec 7, 2019, 9:29 PM IST

naga chaithanya speech in venky mama pree release eventnaga chaithanya speech in venky mama pree release event

వెంకీ మామ, మనం.. సినిమాలు కాదు: నాగ చైతన్య

మల్టీస్టారర్ మూవీ వెంకిమామ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ ని కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. 

News Dec 7, 2019, 9:11 PM IST

director bobby speect at venky mama pree release eventdirector bobby speect at venky mama pree release event

మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులకు నచ్చే ఒకే ఒక్క హీరో

వెంకటేష్ గారు అంటే ప్రతి అభిమానికి చాలా ఇష్టం. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా అందుకొని హీరో వెంకటేష్ గారు ఒక్కరే అని ఆయనంటే మెగా నందమూరి మహేష్ అభిమానులు సమానంగా ఇష్టపడతారని దర్శకుడు బాబీ వెంకీ మామ వేడుకలో మాట్లాడారు. 

News Dec 7, 2019, 8:51 PM IST

payal rajputh speech in venky mama pre release eventpayal rajputh speech in venky mama pre release event

స్టేజ్ పైనే వెంకటేష్ కి ప్రపోజ్ చేసిన RX100 బ్యూటీ

వేడుకలో ప్రతి ఒక్కరి స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించింది. ఆమె వెంకీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని వెంకటేష్ కి స్పెషల్ గా [ప్రపోజ్ చేశారు. 

News Dec 7, 2019, 8:35 PM IST

NandamuriBalakrishna Ruler Pre-release Event on December 15thNandamuriBalakrishna Ruler Pre-release Event on December 15th

రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్

బాలకృష ప్రస్తుతం రూలర్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ లో బాలయ్య కనిపించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక కొన్ని లుక్స్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటి సంగతి పక్కనపెడితే సినిమా మాత్రం ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేస్తోంది. టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

News Nov 26, 2019, 1:53 PM IST

valmiki pre release event special guestvalmiki pre release event special guest

వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ని పెంచి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేయాలనీ దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ENTERTAINMENT Sep 13, 2019, 8:21 PM IST

jr ntr speech in mr majnu pre release eventjr ntr speech in mr majnu pre release event

రాసి పెట్టుకోండి.. అఖిల్ బెస్ట్ యాక్టర్: జూనియర్ ఎన్టీఆర్

మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఒక్కసారిగా సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యింది. మొదటి సారి అక్కినేని ఫ్యామిలీ సినిమా వేడుకలో తారక్ కనిపించడంతో అటు అక్కినేని అభిమానులు ఇటు నందమూరి అభిమానులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక వేడుకలో తారక్ మాట్లాడిన విధానం హైలెట్ గా నిలిచింది. 
 

ENTERTAINMENT Jan 19, 2019, 10:44 PM IST

F2 Movie Pre Release FunctionF2 Movie Pre Release Function

ఫొటోస్: F2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ - సెట్ 3

ఫొటోస్: F2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ - సెట్ 3

ENTERTAINMENT Jan 10, 2019, 9:18 PM IST