Asianet News TeluguAsianet News Telugu
52 results for "

Pre Release Business

"
Ram Charan New Movie Pre Release BusinessRam Charan New Movie Pre Release Business

Ram Charan: రామ్ చరణ్ సినిమాకు 200 కోట్ల భారీ బిజినెస్ డీల్.. షూటింగ్ సగం కూడా కాలేదు అప్పుడే..!

సినిమా షూటింగ్ సగం కూడా అవ్వలేదు అప్పుడు రామ్ చరణ్(Ram Charan) సినిమాకు భారీ బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. స్టార్టింగ్ లోనే కళ్లు చెదిరే బిజినెస్ డీల్ తో .. భారీ అంచనాలు పెంచుతుంది సినిమా.

Entertainment Jan 18, 2022, 1:14 PM IST

Bangarraju Worldwide Pre-release businessBangarraju Worldwide Pre-release business

Bangarraju:'బంగార్రాజు' ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

‘మనం’ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెర పంచుకోనుండటం బిజినెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం.
 

Entertainment Jan 9, 2022, 4:12 PM IST

Allu Arjun's Pushpa: The Rise makes stupendous pre-release businessAllu Arjun's Pushpa: The Rise makes stupendous pre-release business
Video Icon

షాకిస్తున్న `పుష్ప` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌... తగ్గేదెలే అనిపిస్తుందిగా...

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` సినిమా బిజినెస్‌ షాకిస్తుంది. 

Entertainment News Dec 12, 2021, 3:32 PM IST

allu arjun starrer pushpa pre release business shocking ratesallu arjun starrer pushpa pre release business shocking rates

Allu Arjun: షాకిస్తున్న `పుష్ప` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. తగ్గేదెలే అనిపిస్తుందిగా..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` సినిమా బిజినెస్‌ షాకిస్తుంది. ఈ నెల 17న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Entertainment Dec 11, 2021, 6:11 PM IST

akhanda pre release business fixes heavy target in front of balakrishnaakhanda pre release business fixes heavy target in front of balakrishna

Akhanda: ఆకాశంలో అఖండ  టార్గెట్... బాలయ్యకు ఇదో  పెద్ద ఛాలెంజ్!

అఖండ మూవీపై భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో ఆయన కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో అఖండ విడుదల చేస్తున్నారు. కాంబినేషన్ కి ఉన్న డిమాండ్ రీత్యా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బాలయ్య అఖండ లక్ష్యం కొండెక్కి కూర్చుంది. 

Entertainment Dec 1, 2021, 2:57 PM IST

Pawan Kalyan Bheemla Nayak movie effected with AP tickets pricePawan Kalyan Bheemla Nayak movie effected with AP tickets price

Bheemla Nayak: ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్.. 'భీమ్లా నాయక్'కి 10 కోట్లకు పైగా లాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Entertainment Nov 23, 2021, 4:44 PM IST

Vakeel Saab garners a massive 19.1 TV rating jspVakeel Saab garners a massive 19.1 TV rating jsp

టీవీలో ‘వకీల్ సాబ్’, టీఆర్పీ ఎంత వచ్చిందంటే..

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా విడుద‌ల అంటే చాలు... ప్రేక్ష‌కుల్లోనూ, ప‌రిశ్ర‌మ‌లోనూ క‌నిపించే ఉత్సాహమే వేరు. టీవీల్లోనూ అదే తీరు.అంతటా పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది. అంతులేని అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న హీరో ఆయ‌న. రాజకీయ వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉండ‌టంతో మూడేళ్లుగా ఆయ‌న నుంచి సినిమా రాలేదు.  హిందీలో విజ‌య‌వంత‌మైన  ‘పింక్’ సినిమా రీమేక్‌గా త‌న రీఎంట్రీ సినిమా ‘వ‌కీల్‌సాబ్‌’. ఈ సినిమా థియోటర్స్ లో వచ్చినా కరోనా ప్రబావంతో ఎక్కువమంది చూడలేకపోయారు. దాంతో ఎప్పుడు టీవీల్లో వస్తుందా అని అప్ప‌ట్నుంచి ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు. 

Entertainment Jul 29, 2021, 1:18 PM IST

ajith kumar valimai registered record pre release business ksrajith kumar valimai registered record pre release business ksr

పోస్టర్ కూడా పడలేదు రూ. 200కోట్ల బిజినెస్

అజిత్ గత చిత్రం నెర్కొండ పార్వై చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో తన తదుపరి చిత్రానికి కూడా దర్శకుడిగా వినోత్ ని ఎంచుకున్నాడు అజిత్.

Entertainment Jul 7, 2021, 3:06 PM IST

Vakeel Saab Worldwide Pre-Release Business jspVakeel Saab Worldwide Pre-Release Business jsp

‘వకీల్ సాబ్’ ఎంతొస్తే సేఫ్? అసలు లెక్క ఇదీ

ఇప్పటికే పీక్స్ కు చేరిన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి.ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేసారు. ఓపినింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ డిటేల్స్ చూద్దాం. 

Entertainment Apr 8, 2021, 3:32 PM IST

Chaavu Kaburu Challaga, Sashi, Mosagallu Pre-Release Business jspChaavu Kaburu Challaga, Sashi, Mosagallu Pre-Release Business jsp

ఈ వారం 3 సినిమాలు..ప్రీ రిలీజ్ బిజినెస్ దేనికెంత?

  గత వారం తెలుగులో నాలుగు సినిమాలు.. జాతిరత్నాలు, శ్రీకారం, గాలి సంపత్‌, లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో జాతిరత్నాలు పాజిటివ్‌ టాక్‌తో కలెక్షన్స్ పరంగా ఓ రేంజిలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు శుక్రవారం (మార్చి 19)కూడా ఐదు చిత్రాలు విడుదల కాబోతుంది. ఆ సినిమాలు మంచు విష్ణు ’మోసగాళ్ళు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, ఆది సాయికుమార్‌ ‘శశి’ తో పాటు ‘ఇదే మా కథ’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఆ సినిమాల  ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్దాయిలో జరిగిందో చూద్దాం.
 

Entertainment Mar 19, 2021, 9:16 AM IST

Gaali Sampath Pre release business report jspGaali Sampath Pre release business report jsp

'గాలి సంపత్' ప్రీ రిలీజ్ బిజినెస్,ఎంతొస్తే బ్రేక్ ఈవెన్

హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా అభిమానుల అంచానలను నెక్ట్స్  స్థాయికి తీసుకువెళ్లాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ట్రైలర్ తో కేవలం ఫన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు.  ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. గాలి సంపత్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా నటీనటులు నమ్మకంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Entertainment Mar 10, 2021, 2:58 PM IST

Naandhi Movie pre-release business jspNaandhi Movie pre-release business jsp

అంత తక్కువా? ‘నాంది’ ప్రీ రిలీజ్‌ బిజినెస్


వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు అల్లరి నరేష్. సహ నటుడుగా చేసిన మహర్షి తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. మొన్న రిలీజైన బంగారు బుల్లోడు డిజాస్టర్. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’ పై ఉంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తూంటే  అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూద్దాం.

Entertainment Feb 18, 2021, 5:03 PM IST

Uppena Movie Pre Release Business is Breath Taking jspUppena Movie Pre Release Business is Breath Taking jsp

బాక్స్ బద్దలైంది: ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌

 మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌజ్ బ్యాక్ చేయడం.. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుండటంతో ఉప్పెనపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అందరికీ షాక్ ఇస్తున్నాయి. 2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉప్పెనదే హైయ్యస్ట్. క్రాక్ సినిమా బిజినెస్ కూడా క్రాస్ చేసింది ఉప్పెన. ఫిబ్రవరి 12న వాలెంటైన్ డే వీకెండ్ కానుకగా విడుదల కానుంది ఉప్పెన. 

Entertainment Feb 9, 2021, 5:30 PM IST

BB3 Makes Great Pre-Release Business jspBB3 Makes Great Pre-Release Business jsp

బాలయ్య చిత్రం రైట్స్ ...దిమ్మ తిరిగే రేటుకు దిల్ రాజు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిబి3 వర్కింగ్  టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహా, లెజండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం అని ట్రేడ్ లెక్కలు వేస్తోంది. ఈ సినిమాను మే 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరుగుతోంది అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 
 

Entertainment Feb 2, 2021, 4:02 PM IST

KGF 2 Pre-release Business Leaves Dil Raju shock jspKGF 2 Pre-release Business Leaves Dil Raju shock jsp

‘కేజీఎఫ్‌‌-2’ నిర్మాతకు దిల్ రాజుకు కండీషన్, ఒప్పుకుంటాడా?

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్‌ చాప్టర్‌-2 పైనే అందరి దృష్టీ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుతోంది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెలే -కేజీఎఫ్ చాప్టర్ 2.  పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం సీక్వెల్ ఈ సంవత్సరం  తెరపైకి రావటానికి రంగం రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Entertainment Jan 28, 2021, 7:24 AM IST