Asianet News TeluguAsianet News Telugu
109 results for "

Prayer

"
gurudwara decided to allow muslims to do prayers in gurgaongurudwara decided to allow muslims to do prayers in gurgaon

మా గురుద్వారాలో నమాజ్ చేసుకోండి.. గుర్గావ్‌లో గురుద్వారా అసోసియేషన్ కీలక నిర్ణయం

హర్యానాలోని గుర్గావ్‌లో కొంతకాలంగా ప్రతి శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముస్లింలు బహిరంగంగా ప్రార్థనలు చేసే ప్రాంతాల్లో స్థానికులు కొందరు ఆందోళనలు చేస్తున్నారు. వారు బహిరంగంగా ప్రార్థనలు చేయవద్దని, వారికి ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సదర్ బజార్‌లోని గురుద్వారాలో ముస్లిం సహోదరులు ప్రార్థనలు చేసుకోవచ్చని గురుద్వారా అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.
 

NATIONAL Nov 18, 2021, 5:20 PM IST

PM Modi offers prayers at Kedarnath templePM Modi offers prayers at Kedarnath temple

ఆదిశంకరాచార్యుల సూత్రాలు నేటికి వర్తిస్తాయి: కేదార్‌నాథ్ లో మోడీ ప్రత్యేక పూజలు

2013లో వరదల కారణంగా ఉత్తరాఖండ్ లో దెబ్బతిన్న ప్రాంతాల్లో సుమారు రూ. 130 కోట్ల అభివృద్ది పనులను చేపట్టారు. ఈ పనులను ప్రధాని సమీక్షిస్తారు

NATIONAL Nov 5, 2021, 9:18 AM IST

30 peoples detained for disrupting namaz prayers in haryana30 peoples detained for disrupting namaz prayers in haryana

నమాజ్ ప్రార్థనలకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 30 మంది అరెస్టు

హర్యానాలో నమాజ్ ప్రార్థనలపై రచ్చ జరుగుతున్నది. గుర్గావ్‌లో కొద్ది వారాలుగా నమాజ్ ప్రార్థనలను ఆటంకపరుస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. బహిరంగ ప్రాంతాల్లో లేదా ఆ ప్రాంతంలో నమాజ్‌ను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతాలు నమాజ్ చేయడానికి గుర్తించినవేనని, అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి సహకరించాలని అధికారులు స్థానికులకు సూచించారు. తాజాగా, సెక్టార్ 12ఏలో నమాజ్‌ను ఆటంకపరుస్తూ ఆందోళనలకు దిగడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

NATIONAL Oct 29, 2021, 3:05 PM IST

Vijayawada : AP CM YS Jagan Offers Prayers At Marakata Rajarajeswari Devi TempleVijayawada : AP CM YS Jagan Offers Prayers At Marakata Rajarajeswari Devi Temple

దత్తపీఠంలో వైఎస్ జగన్.. అమ్మవారిని దర్శించుకుని, గణపతి సచ్చిదానంద స్వామితో భేటీ..

సీఎం జగన్ తో సమావేశమైన అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతోషంగా ఉన్నారు. Preservation of Hindu Dharmaకు  సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. 

Andhra Pradesh Oct 18, 2021, 1:22 PM IST

Old women at Vijayawada prayers and fasting for Sai Dharam Tej speed recoveryOld women at Vijayawada prayers and fasting for Sai Dharam Tej speed recovery

సాయి ధరమ్ తేజ్ కోసం తల్లడిల్లిపోతూ ఉపవాసం ఉంటున్న వృద్దులు.. పలుచోట్ల పూజలు

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులు రెగ్యులర్ గా హెల్త్ బులిటెన్ విడుదలచేస్తూ సాయిధరమ్ తేజ్ ఆరోగ్య విషయాలు వెల్లడిస్తున్నారు.

Entertainment Sep 12, 2021, 3:15 PM IST

Telangana governor offer special prayers to khairatabad ganesh idolTelangana governor offer special prayers to khairatabad ganesh idol

ఖైరతాబాద్ గణేషుడు: తెలంగాణ, హర్యానా గవర్నర్ల తొలి పూజలు


ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు.ఈ విగ్రహం వద్ద ప్రముఖులు పూజలు నిర్వహించారు. తెలంగాణ, హర్యానా గవర్నర్లను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

Telangana Sep 10, 2021, 12:48 PM IST

AP minister Peddireddy Ramachandra Reddy offers special prayers at kanipakam in Chittoor districtAP minister Peddireddy Ramachandra Reddy offers special prayers at kanipakam in Chittoor district

వినాయకచవితి: కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి


వినాయకచవితిని పురస్కరించుకొని కరోనా నిబంధనలను పాటిస్తూ స్వామిని భక్తులు దర్శించుకొన్నారు. వినాయకచవితిని పురస్కరించుకొని  కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలని  ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.

Andhra Pradesh Sep 10, 2021, 9:44 AM IST

union minister Kishan Reddy offers special prayers in Tirumalaunion minister Kishan Reddy offers special prayers in Tirumala

ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు సహకారం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


మంత్రికి టీటీడీ ఛైర్మెన్ వైవీసుబ్బారెడ్డి సహా  ఆలయ అధికారులు ఘనంగా  స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
ఎర్రచందనం స్మగ్లింగ్ అంతర్జాతీయ మాఫియా పాల్పడుతుందన్నారు. ఈ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Aug 19, 2021, 10:01 AM IST

Afghanistan Cricketer Mohammad Nabi mother in Critical condition, requests for prayersAfghanistan Cricketer Mohammad Nabi mother in Critical condition, requests for prayers

ఐసీయూలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ నబీ తల్లి... అమ్మ కోసం ప్రార్థించాలంటూ...

ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ నబీ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన తల్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహ్మద్ నబీ... ఆమె గురించి ప్రార్థించాలంటూ అభిమానులను కోరాడు... 

Cricket Aug 12, 2021, 6:57 PM IST

eatala rajender visits bijigiri Dargah... offers special prayers akpeatala rajender visits bijigiri Dargah... offers special prayers akp
Video Icon

బిజిగిరి షరీఫ్‌ దర్గాలో ఉర్సు ఉత్సవాలు... ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రార్థనలు

కరీంనగర్: ప్రజా దీవెన యాత్ర పేరిట హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్‌ దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈటల.

Telangana Jul 22, 2021, 12:58 PM IST

Revanth reddy offers prayers at peddamma temple in Hyderabad lnsRevanth reddy offers prayers at peddamma temple in Hyderabad lns

పెద్దమ్మగుడిలో రేవంత్ పూజలు: గాంధీభవన్ కు ర్యాలీగా

జూబ్లీహిల్స్  పెద్దమ్మ గుడి నుండి  రేవంత్ రెడ్డి  ఓపెన్ టాప్  వాహనంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహా పలువురు మాజీ మంత్రులు, నేతలతో కలిసి గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు.

Telangana Jul 7, 2021, 12:34 PM IST

TPCC Chief post to revanth reddy ...  mulugu mla seethakka offers prayers at medaram akpTPCC Chief post to revanth reddy ...  mulugu mla seethakka offers prayers at medaram akp

తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్... వనదేవతలకు మొక్కు చెల్లించిన సీతక్క

తెలంగాణ పిసిసి చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో ఆయనను సొంత అన్నలా భావించే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వనదేవతలకు మొక్కు చెల్లించుకున్నారు. 

Telangana Jun 29, 2021, 2:36 PM IST

Supreme court CJI offers prayers at Yadadri Lakshmi Narasimha swamy temple lnsSupreme court CJI offers prayers at Yadadri Lakshmi Narasimha swamy temple lns

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొన్న సీజేఐ ఎన్వీరమణ

కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి ఆలయానికి వచ్చిన సీజేఐ దంపతులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు,  అర్చకులు స్వాగతం పలికారు. 

Telangana Jun 15, 2021, 9:19 AM IST

CJI NV Ramana offers prayers to Lord Venkateswara Swamy lnsCJI NV Ramana offers prayers to Lord Venkateswara Swamy lns

న్యాయ వ్యవస్థను అత్యున్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి: సీజేఐ ఎన్వీరమణ


శుక్రవారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  ఎన్వీరమణ దంపతులు సందర్శించుకొన్నారు. 

Andhra Pradesh Jun 11, 2021, 10:32 AM IST