Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Praveen Sattaru

"
Actress Amalapual lose big offer from tollywoodActress Amalapual lose big offer from tollywood

షాకింగ్.. బిగ్ ఆఫర్ చేజార్చుకున్న అమలాపాల్

ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో అమలాపాల్ హాట్ టాపిక్ గా మారుతోంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది.

Entertainment Nov 17, 2021, 4:35 PM IST

The title and first look poster of Nagarjuna's Ghost movie is out!The title and first look poster of Nagarjuna's Ghost movie is out!

‘ఘోస్ట్’ టైటిల్ తో నాగ్, వేశ్య పాత్రలో కాజల్

నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

Entertainment Aug 29, 2021, 12:30 PM IST

nagarjuna kajal starrer the ghost first looknagarjuna kajal starrer the ghost first look

`ఘోస్ట్` ఫస్ట్ లుక్‌.. నాగార్జున బర్త్ డే ట్రీట్‌ గూస్‌బమ్స్

`మన్మథుడు` నాగార్జున నేడు(ఆదివారం) తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ వచ్చింది. `ఘోస్ట్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ ని విడుదల చేశారు.

Entertainment Aug 29, 2021, 11:23 AM IST

king nagarjuna join hands with director praveen sattaru for his nextking nagarjuna join hands with director praveen sattaru for his next

గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ మూవీ... కిల్లింగ్ మెషిన్ గా నాగ్, ప్రీ లుక్ అదుర్స్

గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో నాగార్జున మూవీ చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. నేడు దీనిపై అధికారిక ప్రకటనతో పాటు ప్రీ లుక్ విడుదల చేశారు. చేతిలో రక్తంతో తడిసిన కత్తితో నాగార్జున కిల్లింగ్ మెషిన్ లా ఉండగా, ప్రీ లుక్ మూవీపై ఆసక్తి రేపుతోంది. 

Entertainment Aug 27, 2021, 9:57 AM IST

kajal shock to fans she will play prostitute role ? arjkajal shock to fans she will play prostitute role ? arj

ఫ్యాన్స్ కి కాజల్‌ బిగ్‌ షాక్‌.. వారిని ఆకర్షించేందుకు వేశ్యగా మారుతుందట?

కాజల్‌ సాహసాలు చేస్తుంది. ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌ ఇవ్వబోతుంది. ఉగ్రవాదులను ఆకర్షించేందుకు వేశ్యగా మారబోతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. వైరల్‌ అవుతుంది. 

Entertainment Jun 17, 2021, 7:49 PM IST

anchor rashmi once again bold role in nagarjuna movie? arjanchor rashmi once again bold role in nagarjuna movie? arj

రష్మీకిది `గుంటూరు టాకీస్‌` లాంటి బోల్డ్ రోల్‌ అవుతుందా?..ఆశలన్నీ నాగ్‌పైనే..

అనసూయకి ఓ రకంగా లైఫ్‌ ఇచ్చాడు నాగార్జున. ఇప్పుడు రష్మీకి ఇవ్వబోతున్నాడా? ఆశలన్నీ ఆయనపైనే పెట్టుకుందా? ఇంతకి అది `గుంటూరు టాకీస్‌` లాంటి రోల్‌ అవుతుందా? సెక్సీ యాంకర్‌ విషయంలో  ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

Entertainment May 27, 2021, 10:21 AM IST

Nagarjuna Matial arts lessons in Online jspNagarjuna Matial arts lessons in Online jsp

షాక్: ఆన్ లైన్ లో నాగ్ ఆ పాఠాలా..?

 ఈ చిత్రం లో వైల్డ్ డాగ్ తరహాలోనే  స్పెషల్ ఆఫీసర్ రోల్ చేస్తున్నా కానీ చాలా కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకోసం ఫస్ట్ టైమ్ నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. 

Entertainment Apr 20, 2021, 11:50 AM IST

kajal romance with nagarjuna in the first time arjkajal romance with nagarjuna in the first time arj

నాగ్‌తో కాజల్‌ ఫస్ట్ టైమ్‌ రొమాన్స్.. ఆగలేకపోతుందట!

కాజల్‌ స్టార్‌ హీరోలందరితోనూ రొమాన్స్‌ చేసింది. సీనియర్లలో చిరుతోనూ ఆడిపాడింది.  ఇప్పుడు మన్మథుడితో రొమాన్స్‌ కి సిద్ధమైంది. తాను నాగార్జున సినిమాలో నటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

Entertainment Mar 18, 2021, 5:05 PM IST

Netflix scraps Baahubali prequel, ready to shell out 200 cr for second versionNetflix scraps Baahubali prequel, ready to shell out 200 cr for second version
Video Icon

మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్న బాహుబలి...100 కోట్ల నష్టం..

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం 'బాహుబలి'. 

Entertainment News Mar 17, 2021, 1:37 PM IST

nagarjuna with praveen sattaru movie started  arjnagarjuna with praveen sattaru movie started  arj

ఈ సారి భారీ యాక్షన్‌ సినిమాతో వస్తోన్న నాగార్జున.. నయా మూవీ షురూ!

నాగార్జున కొత్త సినిమాని ప్రారంభించారు. `గరుడవేగ` వంటి హిట్‌ సినిమాని రూపొందించిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించే నయా మూవీ మంగళవారం సికింద్రాబాద్ శ్రీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ములో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. 

Entertainment Feb 16, 2021, 3:36 PM IST

Nagarjuna to transform as a security chiefNagarjuna to transform as a security chief

అర్జున్‌ రెడ్డి తరహా పాత్రలో కింగ్ నాగార్జున

ఈ సినిమాలో నాగార్జున  చీఫ్ సెక్యూరటి ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2021లో ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగ్ చేయబోయే పాత్ర ఇప్పటిదాగా ఆయన చేయనది.  ఏంగర్ మేనేజ్ మెంట్ ఇష్యూలతో బాధపడే సెక్యూరిటీ కమెండో గా తొలిసారి కనిపించి అలరించనున్నారు. ఇందుకోసం నాగార్జున గెటప్ దగ్గర నుంచి అన్ని మారపోనున్నాయి. బాడీ లాంగ్వేజ్ సైతం కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నాగార్జున సైతం తన బాడీని జిమ్ లలో కష్టపెడుతున్నారట.

Entertainment Aug 8, 2020, 4:09 PM IST

Balakrishna new project with praveen sattaruBalakrishna new project with praveen sattaru

బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్.. ఈ సారి యాక్షన్‌ని వదిలేస్తాడా?

బోయపాటి చిత్రం తర్వాత బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ  సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌ లో ఓ సినిమా చేయబోతున్నారంటూ న్యూస్‌ హల్‌చల్‌ చేసింది. ఇంతలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. 

Entertainment News Aug 1, 2020, 7:45 PM IST

Netflix has a shock for Baahubali makersNetflix has a shock for Baahubali makers

‘బాహుబలి’ నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ షాక్

‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ రెండు భాగాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు, గౌరవాలు దక్కాయి. విడుదలైన ప్రతి దేశంలోనూ రికార్డు కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు. అయితే...

Entertainment Jun 30, 2020, 9:22 AM IST

Garuda Vega TeaserGaruda Vega Teaser
Video Icon

గరుడ వేగ టీజర్

గరుడ వేగ టీజర్

Mar 24, 2018, 8:30 AM IST

Sunny Leone's Deo Deo Song MakingSunny Leone's Deo Deo Song Making
Video Icon

సన్నీ లియోన్ డియో డియో సాంగ్ మేకింగ్

సన్నీ లియోన్ డియో డియో సాంగ్ మేకింగ్

Mar 24, 2018, 8:29 AM IST