Pratiroju Pandage
(Search results - 7)NewsJan 1, 2020, 6:31 PM IST
సంక్రాంతి దాకా 'ప్రతిరోజు పండగే'.. కుమ్మేసుకోవడమే!
సాయి తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పకుడుగా బన్నీ వాస్ నిర్మాత గా రూపొందిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ముఖ్యంగా ఈ స్దాయి సినిమా ఒకటి కూడా మార్కెట్లో రిలీజ్ కాకపోవటం ప్లస్ అయ్యింది.
NewsJan 1, 2020, 2:47 PM IST
మెగా మేనల్లుడి సెంటిమెంట్ కి బ్రేక్.. తమన్ రిపీట్!
ఈ సినిమా సక్సెస్ సాయి తేజ్ లో మరింత ఆనందాన్ని నింపింది. దీంతో 2020లో సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్', దేవకట్టా చిత్రాలతో తన విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్నాడు.
NewsDec 21, 2019, 5:07 PM IST
బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు.. గెలిచిందెవరు..?
నందమూరి బాలకృష్ణ 'రూలర్'తో పాటు సాయి తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే', అలానే కార్తి నటించిన 'దొంగ', సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది..?
EntertainmentDec 11, 2019, 2:54 PM IST
Pratiroju Pandage : ప్రతీరోజూ పండగే చిత్రయూనిట్ బస్సు యాత్ర
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’.
NewsDec 7, 2019, 3:30 PM IST
మారుతి హిట్, ఫ్లాప్ సెంటిమెంట్.. వర్కవుట్ అవుతుందా..?
ఈ సినిమాతో తన రూటు మార్చేసి.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే ఆ సినిమా దగదర నుండి మారుతిని ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది.
ENTERTAINMENTDec 2, 2019, 3:33 PM IST
RaashiKhanna Birthday : పుట్టినరోజునాడు అనాథ పిల్లలతో స్కైజోన్ లో ఎంజాయ్...
తెలుగు హీరోయిన్ రాశీఖన్నా పుట్టినరోజు శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె అనాథపిల్లలను స్కై జోన్ కు తీసుకువెళ్లింది. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు, వారితోనూ గడిపింది. ప్రస్తుతం రాశిఖన్నా ప్రతిరోజూ పండగే, వెంకీమామ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.
ENTERTAINMENTNov 19, 2019, 1:54 PM IST
Video news : సినిమా చూసే ప్రతిరోజూ పండగే అంటున్న టీం...
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు.