Prathi Roju Pandage Release Date
(Search results - 1)NewsOct 16, 2019, 5:43 PM IST
'ప్రతిరోజు పండగే' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
సుప్రీమ్ హీరో సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు ముచ్చటగా ఉన్నాయి.