Prathi Roju Pandage  

(Search results - 25)
 • ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ.

  Entertainment26, Mar 2020, 12:32 PM

  హార్ట్ స్టిల్స్ తో కవ్విస్తున్న రాశి ఖన్నా


  బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా, ఒంటికి యోగా మంచిదేగా..' అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ అద్బుతంగా అందాలు పరుస్తూ చెప్పేసింది కదా. ఆ పాటలో రమ్యకృష్ణ ఇంతకాలం అయినా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు జనాలు. ఈ విషయం హీరోయిన్స్ తెలుసు. యోగా ప్రాక్టీసు అంటూ తాము చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో పెడితే జనాలు అలా పడి ఉంటారు. 

  వాస్తవానికి యోగా మన పూర్వీకుల నుండీ వారసత్వంగా వస్తున్న అపురూపమైన సంపద. ఆ అపురూప సంపదే మనం ప్రపంచానికిచ్చిన అద్భుతమైన బహుమతిగా చెప్తూంటాం. అయితే మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామనే చెప్పాలి. అయితే సినిమా వాళ్లు మాత్రం యోగాకు తమదైన నిండుతనం తీసుకొస్తున్నారు. 
   

 • ఈ హీరోయిన్ గత కొద్ది సంవత్సరాలుగా యోగా చేస్తుందట,అంతేకాకుండా ఆ యోగా తనకి చాలా ఉపయోగ పడింది అని చెబుతోంది.

  Entertainment23, Mar 2020, 3:38 PM

  రాశీ ఖన్నా వంచినప్పుడు చూడాలి..,వామ్మో కళ్లు తిప్పుకోలేం

  బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా, ఒంటికి యోగా మంచిదేగా..' అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ అద్బుతంగా అందాలు పరుస్తూ చెప్పేసింది కదా. ఆ పాటలో రమ్యకృష్ణ ఇంతకాలం అయినా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు జనాలు. ఈ విషయం హీరోయిన్స్ తెలుసు. యోగా ప్రాక్టీసు అంటూ తాము చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో పెడితే జనాలు అలా పడి ఉంటారు. 

  వాస్తవానికి యోగా మన పూర్వీకుల నుండీ వారసత్వంగా వస్తున్న అపురూపమైన సంపద. ఆ అపురూప సంపదే మనం ప్రపంచానికిచ్చిన అద్భుతమైన బహుమతిగా చెప్తూంటాం. అయితే మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామనే చెప్పాలి. అయితే సినిమా వాళ్లు మాత్రం యోగాకు తమదైన నిండుతనం తీసుకొస్తున్నారు. 

 • Director Maruthi

  News7, Jan 2020, 11:16 AM

  RRR నిర్మాత 6కోట్ల అఫర్.. రిజెక్ట్ చేసిన మారుతి?

  సినిమా ఎలా ఉన్నా మారుతి తన టైమింగ్ ని ఏ మాత్రం మిస్ చేయకుండా కామెడీని హైలెట్ చేస్తాడు. ప్రతిరోజు పండగే సినిమాతో కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా  అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 • PRTAHI ROJU PANDUGA
  Video Icon

  Entertainment23, Dec 2019, 12:43 PM

  Prathi Roju Pandage : ఆ సినిమా మా ప్రాణం తీసింది...

  సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా థ్యాంక్స్ మీట్ జరిగింది.

 • సాయి ధరమ్ తేజ్ - 1.7మిలియన్ ఫాలోవర్స్(17లక్షలు)

  News22, Dec 2019, 1:35 PM

  సాయి తేజ్ నెక్ట్స్ ఖరారు, మార్చి నుంచి షూటింగ్!

  ప్రస్తుతం తేజు...సోలో బ్రతుకే సో బెటర్...ఇది ఆ కొత్త సినిమా చేస్తున్నారు.  రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్. 

 • sai teja

  News22, Dec 2019, 10:03 AM

  రావు రమేష్ గురించే రచ్చ, సాయి తేజని పట్టించుకునేవాళ్లేరి?

  ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేసింది రావు రమేష్. మనం ఇష్టపడినా, ద్వేషించినా ఆ పాత్రను మర్చిపోలేము అన్న రీతిలో రావు రమేష్ ఈ సినిమాలో అదరకొట్టారు. ముఖ్యంగా ఈ క్యారక్టర్ లో అనేక షేడ్స్ ఉండటంతో సినిమా చూసిన వాళ్లు ఈ పాత్రకు కనెక్ట్ అయ్యిపోతున్నారు. 

 • Prathi Roju Pandage team Interview
  Video Icon

  Entertainment21, Dec 2019, 4:24 PM

  Prathi Roju Pandage : తాతయ్య ఆల్వేస్ హ్యాపీ మోడ్...

  మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా, సత్యరాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రతీరోజూ పండగే. 

 • Prathiroju Pandage first look

  News20, Dec 2019, 7:24 AM

  ప్రతిరోజూ పండగే.. ప్రీమియర్ షో టాక్

  చిత్రలహరితో కాస్త ఫామ్ లోకి వచ్చిన ఈ మెగా హీరో ఇప్పుడు ప్రతిరోజు పండగే సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. వరల్డ్ వైడ్ గా నేడు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కడంతో కామెడీ ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూసారు.

 • Sai Dharam Tej

  News18, Dec 2019, 3:20 PM

  థియేటర్ వద్ద టికెట్లు అమ్ముకుంటున్న రాశి ఖన్నా

  మంచి అవకాశాలను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా. మిగతా హీరోయిన్స్ సంగతి ఎలా ఉన్నా కూడా రాశి మాత్రం మినిమమ్ గ్యారెంటీ హిట్స్ తో ఏడాదికి ఆరు సినిమాలు చేస్తోంది.

 • Prathiroju Pandage first look

  News13, Dec 2019, 3:14 PM

  'ప్రతిరోజు పండగే'ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ఎవరు?

  సాయి ధరమ్ తేజ్. సాయి తేజ్ అని పేరు మార్చుకున్నప్పటి నుంచి ఈ మెగా మేనల్లుడికి అన్ని కలిసొస్తున్నట్టున్నాయి. చిత్రలహరి కమర్షియల్ గా పెద్దగా లాభాల్ని అందించలేకపోయినప్పటికి సినిమా మాత్రం చాలా మంది మనసులను తాకింది. దీంతో సాయి ఎదో విధంగా హిట్ అయితే అందుకున్నాడు.

 • dvv danayya

  News10, Dec 2019, 5:00 PM

  హీరోగా RRR నిర్మాత వారసుడు.. దర్శకుడికి 6కోట్ల అఫర్?

  ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కి చాలా వరకు వారి వారసులు మంచి హీరోలుగా ఎదగాలని కోరుకుంటారు. అందులో నిర్మాతలకు ఆ కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు RRR నిర్మాత డివివి.దానయ్య కూడా అదే తరహాలో తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు.

 • sai dharam tej

  News9, Dec 2019, 10:24 AM

  సినిమా ప్రమోషన్స్ లో గొడవ.. హీరోకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్!

  సాయి ధరం తేజ్ మైక్ తీసుకున్న వెంటనే ఆకతాయిలు అల్లరి చేయడం మొదలుపెట్టారు. దీంతో హీరో, హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో  నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది.

 • సాయి ధరమ్ తేజ్ - 33

  News2, Dec 2019, 9:30 AM

  హీరోయిన్ పై చెయ్యి తియ్ అన్నారు.. మెగాహీరో కామెంట్

  శంషాబాద్ డాక్టర్ ఘటనపై టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వర్గాల సినీ తారలు వారి ఆవేశాన్ని బాధను చూపిస్తున్నారు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఘటనపై స్పందించారు. అలాగే కొంతమంది నెటిజన్స్ చేసిన మరొక కామెంట్ కి అందరు ఆలోచించేలా మెగా హీరో ఉదాహరణ ఇచ్చారు.

 • Sai Dharam Tej

  News17, Nov 2019, 11:51 AM

  మరదలితో టిక్ టాక్ గోల.. సమస్యల్లో సాయి ధరమ్ తేజ్

   “ప్రతీ రోజూ పండగే”. ఈ  సినిమాలో రాశి ఖన్నా ఓ గమ్మత్తైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాలో.. రాశీ.. పాత్ర ద్వారా.. ఫుల్ ఫన్ వస్తుందని కొత్తరకంగా ట్రై చేసారని మీడియాలో ప్రచారం అవుతోంది. అది నిజమే అని తెలుస్తోంది. 

 • director maruthi speaks on 'prathi roju pandage' movie
  Video Icon

  ENTERTAINMENT5, Nov 2019, 7:56 PM

  video news : మారుతి మాటల్లో ప్రతిరోజూ పండుగే...

  మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లు. ఈ సినిమా గురించి డైరెక్టర్ మారుతి ఏమంటున్నాడో ఈ వీడియో చూడండి.