Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Prasidh Krishna

"
IND vs SA ODI Series: KL Rahul gets ODI Captaincy, Jasprit Bumrah Vice- Captain, Rohit Sharma ruled-outIND vs SA ODI Series: KL Rahul gets ODI Captaincy, Jasprit Bumrah Vice- Captain, Rohit Sharma ruled-out

IND vs SA: వన్డే కెప్టెన్‌గా కెఎల్ రాహుల్,జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ... గాయంతో రోహిత్ శర్మ అవుట్...

సౌతాఫ్రికాలో సెంచూరియన్ టెస్టు గెలిచి, 2021 ఏడాదిని విజయంతో ముగించిన భారత జట్టు... టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే...

 

Cricket Dec 31, 2021, 9:23 PM IST

India vs New Zealand: Suryakumar Yadav for T20 format, Shreyas Iyer for Test format, BCCI thinkingIndia vs New Zealand: Suryakumar Yadav for T20 format, Shreyas Iyer for Test format, BCCI thinking

టెస్టులకు శ్రేయాస్ అయ్యర్, వన్డే, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్... రెండు ఫార్మాట్లకు రెండు వేర్వేరు జట్లను...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేరుకోలేకపోయింది. దీనికి ప్రధానంగా వినిపించిన కారణం బిజీ షెడ్యూల్...

Cricket Nov 18, 2021, 9:42 AM IST

IPL2021 CSK vs KKR: Ravindra Jadeja fantastic Innings, Chennai Super kings thrilling win in last ballIPL2021 CSK vs KKR: Ravindra Jadeja fantastic Innings, Chennai Super kings thrilling win in last ball

IPL2021 CSK vs KKR: దంచికొట్టిన రవీంద్ర జడేజా... ఆఖరి బంతికి సీఎస్‌కే థ్రిల్లింగ్ విన్..

ఐపీఎల్ 2021లో మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి మజాను అందించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలిచి, ప్లేఆఫ్స్‌కి చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

Cricket Sep 26, 2021, 7:33 PM IST

Varun Chakravarthy and Sandeep Warrior recovered from Corona, went back to home CRAVarun Chakravarthy and Sandeep Warrior recovered from Corona, went back to home CRA

వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇంటికి... కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు కేకేఆర్ క్రికెటర్లు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, ఇంటికి చేరారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదట కరోనా కలకలం రేగడానికి ఈ ఇద్దరికీ పాజిటివ్ రావడమే కారణం...

Cricket May 10, 2021, 11:59 AM IST

KKR pacer Prasidh Krishna tests positive for COVID-19 CRAKKR pacer Prasidh Krishna tests positive for COVID-19 CRA

కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్... కేకేఆర్ జట్టును వదలని భయం...

ఐపీఎల్ 2021 సీజన్‌ను అర్ధాంతరంగా వాయిదా వేసినా, కరోనా పాజిటివ్ కేసులు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఐపీఎల్‌లో కరోనా కలకలం రేగడానికి ప్రధాన కారణమైన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులోనే మరో ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది...

Cricket May 8, 2021, 1:59 PM IST

Prithvi shaw and Prasidh Krishna Will Get Chance, ICC Test Championship final team Selection CRAPrithvi shaw and Prasidh Krishna Will Get Chance, ICC Test Championship final team Selection CRA

పృథ్వీషా, ప్రసిద్ధ్ కృష్ణలకు ఛాన్స్? పాండ్యాకి డౌట్... టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి టీమ్ సెలక్షన్ నేడే...

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేకులు పడడంతో జూన్‌లో జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియాకి కావాల్సినంత సమయం దొరికింది. దీంతో అనుకున్నదానికంటే ముందుగానే జట్టును ఎంపిక చేసి, ఇంగ్లాండ్‌ పంపించాలని భావిస్తోంది బీసీసీఐ.

Cricket May 7, 2021, 9:45 AM IST

Kolkata knight Riders registers Second win in IPL 2021, Against Punjab Kings CRAKolkata knight Riders registers Second win in IPL 2021, Against Punjab Kings CRA

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండో విజయం... పంజాబ్ కింగ్స్‌పై ఈజీ విక్టరీ...

ఐపీఎల్ 2021 సీజన‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండో విజయం దక్కింది. మరీ ముఖ్యంగా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మంచి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కోల్‌కత్తాకి విజయాన్ని అందించాడు. 124 పరుగుల టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది కోల్‌కత్తా.

Cricket Apr 26, 2021, 11:22 PM IST

Punjab Kings failed to score big score against Kolkata Knight Riders CRAPunjab Kings failed to score big score against Kolkata Knight Riders CRA

IPL 2021: పంజాబ్ కింగ్స్ మరో ఫెయిల్యూర్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముందు ఈజీ టార్గెట్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మరోసారి పంజాబ్ కింగ్స్ జట్టు తీవ్రంగా తడబడింది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మొదటి మ్యాచ్‌లో ఓవర్లలో పరుగుల స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. ఒకానొకదశలో 100 పరుగులైనా చేస్తుందని అనిపించా జోర్డాన్ మెరుపులతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది పంజాబ్ కింగ్స్.

Cricket Apr 26, 2021, 9:22 PM IST

England won the toss and elected to field first in 3rd ODI CRAEngland won the toss and elected to field first in 3rd ODI CRA

INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... కుల్దీప్ స్థానంలో నటరాజన్...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేయనుంది. మొదటి రెండు వన్డేల్లో చెరో వన్డే గెలిచిన ఇండియా, ఇంగ్లాండ్ 1-1 తేడాతో సమంగా ఉన్న విషయం తెలిసిందే.   

Cricket Mar 28, 2021, 1:09 PM IST

Another Controversial decision from Third umpire, Ben Stokes survives CRAAnother Controversial decision from Third umpire, Ben Stokes survives CRA

లైన్ దాటకపోయినా నాటౌట్‌గా ప్రకటన... మరోసారి అంపైర్ షాకింగ్ నిర్ణయం...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు ఒక్క వికెట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. గత మ్యాచ్‌లో దూకుడుగా ఆరంభించి, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓటమిపాలైన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌లో చాలా తెలివిగా నిలకడగా ఆడుతూ లక్ష్యంవైపు సాగుతోంది 

Cricket Mar 26, 2021, 8:30 PM IST

Inzamam Ul haq praises Team India Reserve Bench strength CRAInzamam Ul haq praises Team India Reserve Bench strength CRA

టీమిండియా ఇలాగే ఆడితే, మిగిలిన జట్లకు ప్రమాదమే... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...

ఈ మధ్యకాలంలో టీమిండియా పొజిషన్ ఏంటో ఫ్యాన్స్‌కి కూడా అర్థం కావడం లేదు. టీమ్‌లోకి వచ్చిన ప్రతీ ప్లేయర్ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇస్తూ, రిజర్వు బెంచ్‌కి రోజురోజుకీ పెంచేస్తున్నారు. దీనికి తనదైన స్టైల్‌లో స్పందించాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...

Cricket Mar 26, 2021, 7:52 PM IST

England won the toss and elected to field first in IND vs ENG 2nd ODI CRAEngland won the toss and elected to field first in IND vs ENG 2nd ODI CRA

INDvsENG 2nd ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... రిషబ్‌ పంత్‌కి అవకాశం...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన రెండు వన్డేలకు జోస్ బట్లర్  సారథిగా వ్యవహారించబోతున్నాడు. 

Cricket Mar 26, 2021, 1:09 PM IST

Young Stars impressing with debut matches, Team India CRAYoung Stars impressing with debut matches, Team India CRA

రిజర్వు బెంచ్ కూడా ఇలా ఉందేంట్రా బాబు... ఎంట్రీతోనే అదరగొడుతున్న యంగ్ గన్స్...

దేశవాళీ క్రికెట్‌లో ఎంత మెరుగ్గా రాణించినా, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆరంగ్రేటంతోనే రాణించడం అంత తేలిక కాదు. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నామనే ఫీలింగ్ కారణంగా తీవ్రఒత్తిడికి గురై, సరైన ప్రదర్శన ఇవ్వలేరు. కానీ ఐపీఎల్ కారణంగా సీన్ మారిపోయింది..

Cricket Mar 25, 2021, 4:10 PM IST

Kuldeep Yadav not impressed with his performance after picking for 1st ODI CRAKuldeep Yadav not impressed with his performance after picking for 1st ODI CRA

రాక రాక అవకాశం వస్తే, ఇలా చేశావేంటి కుల్దీప్... మనోడికి ఇంకో ఛాన్స్ వస్తుందా?

కుల్దీప్ యాదవ్... టీమిండియాతో కొన్ని కొనసాగుతున్న ప్లేయర్. అయితే మనోడు ఆడిన మ్యాచ్‌ల కంటే రిజర్వు బెంచ్‌కి పరిమితమైన మ్యాచులే ఎక్కువ. అయితే రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు కుల్దీప్ యాదవ్...

Cricket Mar 25, 2021, 2:01 PM IST